అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ…
Day: April 11, 2025
‘Jack’ Movie Review: ‘జాక్’ మూవీ రివ్యూ: ఆకట్టుకున్న స్పై థ్రిల్లర్!
ఇప్పటి వరకూ పక్కా తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేస్తూ నటించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు స్పై థ్రిల్లర్ జాక్ గా మన ముందుకు వచ్చాడు. జాక్… తన క్రాక్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే దాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా తన స్టైల్ కి భిన్నంగా ఈచిత్రాన్ని తెరమీద చూపించబోతున్నారని చిత్ర యూనిట్ ఇటీవల బాగా ప్రచారం చేసింది. ఇందులో ‘బేబీ’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలావుందో చూద్దాం పదండి. కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు…