The foundation laid by Mukkuraju Master is very great: R Narayana Murthy Without Mukkuraju Master, there is no Film Federation: Tammareddy Bharadwaj Members honour the founding president with a statue unveiling on the occasion of the 35th anniversary of the formation of TFTDDA Sairaj Rajamraju, founder president of Telugu Film and TV Dancer and Dance Directors Association (TFTDDA) The statue unveiling ceremony of alias Mukkuraju Master was held on Wednesday morning. The statue of Mukkuraju Master installed at the TFTDDA office was unveiled by renowned director and producer R Narayana…
Day: April 23, 2025
ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక
ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్…
A feast for the eyes at the wedding of Maunika – Santosh Goud
Hyderabad, April 23: The marriage of Chi.L.Sou Mounika, daughter of Balayya Goud, brother of former Sarpanch Vaddepalli Papayya Goud of Taramati Pet in Hayatnagar Mandal in Hyderabad, was held in a grand manner with Santosh Goud, son of Smt. & Sri Gunaganti Manga-Swami. On Wednesday (23-April-2025) at 10.45 am on the auspicious day of Mithuna Lagna, a large number of relatives and friends attended the wedding ceremony and showered their blessings on the newlyweds Mounika-Santosh Goud and wished the couple a long and happy life together and a full hundred…
కన్నుల పండువగా మౌనిక -సంతోష్ గౌడ్ కళ్యాణోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 23 : హైదరాబాద్ లోని హయత్ నగర్ మండలం తారామతి పేట్ మాజీ సర్పంచ్ వడ్డేపల్లి పాపయ్య గౌడ్ సోదరుడు బాలయ్య గౌడ్ కుమార్తె చి.ల.సౌ మౌనిక వివాహం శ్రీమతి & శ్రీ గుణగంటి మంగ-స్వామి కుమారుడు సంతోష్ గౌడ్ తో వైభవంగా జరిగింది. బుధవారం (23-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.45 నిమిషములకు మిథున లగ్న సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన మౌనిక -సంతోష్ గౌడ్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారామతి పేట్ ఎన్. జె.కె. కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ మౌనిక -సంతోష్ గౌడ్…