ఏప్రిల్ 18న రాబోతోన్న ‘డియర్ ఉమ’ అందరికీ అవగాహన కల్పించేలా ఉంటుంది.. చిత్ర నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి

“Dear Uma,” Releasing on April 18, Aims to Raise Awareness, Says Sumaya Reddy

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సుమయ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమయ రెడ్డి గారు మీ నేపథ్యం ఏంటి? మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో…

“Dear Uma,” Releasing on April 18, Aims to Raise Awareness, Says Sumaya Reddy

“Dear Uma,” Releasing on April 18, Aims to Raise Awareness, Says Sumaya Reddy

Telugu actress Sumaya Reddy is all set to make her debut as a producer, writer, and lead actress with the upcoming film Dear Uma, slated for release on April 18th. The film stars Prithvi Amber in the male lead role. While Nagesh took charge as the line producer, Nithin Reddy served as the executive producer. The film’s screenplay, dialogues, and direction were helmed by Sai Rajesh Mahadev. Acclaimed cinematographer Raj Thota brought his visual expertise to the project, and popular music composer Radhan crafted the soundtrack. As part of the…