రేపటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సుమ కనకాల “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” సీజన్ 4

aha OTT announces Chef Mantra Project K with celebrated host Suma Kanakala, premiering on March 6

ఆహా ఓటీటీ లో సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” సీజన్ 4 రేపటి నుంచి (మార్చి 6వ తేదీ) ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. చెఫ్ మంత్ర సీజన్ 1,2,3 టేస్టీ ఎంటర్ టైన్ మెంట్ ను ఈ సీజన్ 4 మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ కె అంటే ఏంటి అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తనవంతు వినోదాన్ని జోడించనున్నారు. అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి మరియు విష్ణుప్రియా-పృథ్వీ జోడీ రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తెలుగింటి వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో…

aha OTT announces Chef Mantra Project K with celebrated host Suma Kanakala, premiering on March 6

aha OTT announces Chef Mantra Project K with celebrated host Suma Kanakala, premiering on March 6

aha OTT, the leading regional streaming platform, is thrilled to announce its latest entertainment offering, Chef Mantra Project K season 4—one-of-a-kind  cooking show set to premiere on March 6, 2025. Hosted by the versatile Suma Kanakala, the show promises to blend humor, creativity, and culinary expertise in an engaging and entertaining format. Chef Mantra Project K season 4 introduces a fresh approach to the conventional cooking show format. Each episode features celebrity duos who not only prepare delectable dishes but also tackle unpredictable “Project K” challenges. These duos will navigate…

ఉగాదికి గద్దర్ తెలంగాణ సినిమా పురస్కారాలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Ugadiki Gaddar Telangana Film Awards : Deputy Chief Minister Mallu Bhatti Vikramarka

– ప్రతి యేటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు – కళలను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం మనదని, ఇకపై ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు గా పిలవబడే కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రానున్న ఉగాది పండుగ రోజున గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నదని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్.బి.ఇండోర్ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిసి సంక్షేమం రోడ్లు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ…

W/O అనిర్వేశ్ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శివాజీ

Hero Sivaji Launched W/O Anirvesh Trailer

రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా W/O ఆనిర్వేశ్గం గా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో శివాజీ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ను బట్టి చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ చిత్రం ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అనిపిస్తుందని కచ్చితంగా మంచి హిట్ అవుతుందని దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు హీరో శివాజీ. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది మార్చి ఏడో తారీఖున చిత్రం రిలీజ్ కి సిద్ధమైందని అన్నారు.…

Hero Shivaji Launches W/O Anirvesh Trailer

Hero Shivaji Launches W/O Anirvesh Trailer

The movie W/O Anirvesh, starring Ram Prasad, Gemini Suresh, Kiriti, Sai Prasanna, Sai Kiran, and Nazia Khan, is directed by Ganga Saptashikhara. In this film, Jabardasth Ram Prasad plays a lead role, and it is produced under the Gajendra Productions banner by Venkateshwarulu, Mahendra Gajendra, and Sri Shyam Gajendra. Popular hero Shivaji launched the trailer of the film. Based on the trailer, it appears that Ram Prasad has played a unique role in this suspense thriller, different from his usual comedy performances. Shivaji praised the film, expressing confidence that it…

తెలుగు సినిమారంగంలో కృష్ణవేణిగారిది ఓ సువర్ణాధ్యాయం : వెంకయ్యనాయుడు

Krishnavenigari is a golden lesson in Telugu cinema: Venkaiah Naidu

చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపద్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణిగారికి తెలుగు సినిమారంగంలో ఓ సువర్ణ అధ్యాయం, మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకొని తెలుగు సినిమారంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీమతి కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్, ఫిలింనగర్ లో ఆదివారం రోజు జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆ నాటి నటీమణులందూ ప్రతిభావంతులేనని, నటనతో పోటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని కృష్ణవేణి గారు విలక్షణమైన నటి అని అన్నారు. 1949లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుఱ్ఱంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే…

స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ no1.

Swayamswayambhu Lakshmi Narasimha Swamy Temple has a grand opening of Sonudi Film Factory production no1. Sonudi Film Factory production no1 which had a grand opening at Bhu Lakshmi Narasimha Swamy Temple.

సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ మేడారం,తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమా ఓపెనింగ్ తర్వాత విలేకరుల సమావేశంలో నిర్మాత ఆర్ యు రెడ్డి మాట్లాడుతూ- మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్ ను మార్చి 6 నుండి తొలి షెడ్యూల్ ను ఊటి లో ప్రారంభింస్తున్నాం. తొలి షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యూల్…

Grand opening of Sonudi Film Factory Production No. 1 at Swayambhu Lakshmi Narasimha Swamy Temple

Grand opening of Sonudi Film Factory Production No. 1 at Swayambhu Lakshmi Narasimha Swamy Temple

Sonudi Film Factory today launched a new film starring Ashish Gandhi and Manasa Radhakrishnan as the lead pair. It was launched in a grand ceremony. Renowned music director R.P. Patnaiak clapped the board, and the first shot was filmed on the images of Gods. Director Veera Shankar, producer Naveen Yerneni, Tanikella Bharani, and scriptwriters Kitti Kiran and Lakshmi Chaitanya presented the script formally. Producer Prasanna Kumar T and Vamsi switched on the camera. Speaking on the occasion, producer R.U. Reddy stated, “We are beginning the first schedule of this film…