ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అందెల రవమిది” సినిమా టీజర్ రిలీజ్

Teaser release of movie "Andela Ravamidi" by famous director Harish Shankar

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో నాట్యమార్గం ప్రొడక్షన్స్ ఇంద్రాని దవులూరి నిర్మిస్తున్నారు. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, ఐడీపీఎల్ నిర్మల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ వుమెన్ మేడ్ ఫిలిం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ గా పలు పురస్కారాలు గెల్చుకోవడం విశేషం. అందెల రవమిది సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో… డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ – ఇంద్రాని దవులూరి గారి కుటుంబంతో…

మహా కుంభమేళా జీవితంలో ఒకేసారి వస్తుంది. ‘ఓదెల 2’ సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే గొప్ప అదృష్టం: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా భాటియా

Maha Kumbh Mela comes once in a lifetime. 'Odela 2' film is also a great fortune that comes once in life: Heroine Tamannaah Bhatia at the teaser launch event

-‘ది అల్టిమేట్ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ & ఈవిల్’- తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బిగ్ బడ్జెట్ మల్టీలింగ్వెల్ ఫిల్మ్ ‘ఓదెల 2’ థ్రిల్లింగ్ టీజర్ మహా కుంభమేళాలో లాంచ్ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో బోల్డ్ న్యూ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తుంది. ఈరోజు, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో చిత్ర యూనిట్ బోట్ లో ప్రయాణించి త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.…

రాజమండ్రిలో #RAPO22 చిత్రీకరణలో రామ్ పోతినేనిని కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేష్

Minister Kandula Durgesh Meets Ram Pothineni at #RAPO22 Shooting in Rajahmundry

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. రాజమండ్రిలో జరుగుతున్న #RAPO22 చిత్రీకరణకు ఏపీ సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. రామ్ పోతినేనిని కలిసి ముచ్చటించారు. సుమారు గంట సేపు చిత్రీకరణలో ఆయన ఉన్నారు. రామ్ డ్యాన్సులు తనకు ఇష్టమని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రబ్బరు స్ప్రింగ్ తరహాలో రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్నారు. చిత్ర బృందంతోనూ ముచ్చటించిన కందుల దుర్గేష్… ఏపీలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చిత్రీకరణలు చేసిన ఘన విజయాలు సాధించాయని, ఈ…

Minister Kandula Durgesh Meets Ram Pothineni at #RAPO22 Shooting in Rajahmundry

Minister Kandula Durgesh Meets Ram Pothineni at #RAPO22 Shooting in Rajahmundry

It is already established that Ustaad Ram Pothineni is working with talented young filmmaker Mahesh Babu P for a film tentatively titled RAPO22. The project is being produced by the top production house Mythri Movie Makers, with Naveen Yerneni and Ravi Shankar Yalamanchili as producers. This marks Ram’s 22nd film, which is why it is currently referred to with the working title #RAPO22. The film’s second schedule recently commenced in Rajahmundry. Incidentally, Andhra Pradesh’s Cinematography and Tourism Minister Kandula Durgesh visited the #RAPO22 shooting location in Rajahmundry. He met and…