మహేశ్‌బాబు గెటప్‌ను రాజమౌళి పట్టించుకోలేదా ?

Rajamouli doesn't mind Mahesh Babu's getup?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత రాజమౌళి, హీరో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్‌ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న చిత్రం 2025, జనవరిలో సెట్స్‌ విూదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌లో వున్నారు. మహేష్‌ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేకోవర్‌ పనిలో వున్నాడు. ఈ చిత్రంలో ఈ సూపర్‌స్టార్‌ గుబురు గడ్డం, లాంగ్‌హెయిర్‌తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్‌ ఇదే లుక్‌లో విూడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్‌ను ఆలుక్‌లో చూసి ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్‌ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో…

టిక్కెట్ల పెంపు కేవలం పదిరోజులే … ‘దేవర’ మూవీ టిక్కెట్ల ధరలపై హైకోర్టు

Ticket hike is only ten days away... High Court on 'Devara' movie ticket prices

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ’దేవర’ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ కీలక తీర్పును వెలువరించింది. ఈ సినిమా టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. 14 రోజుల వరకు ఉన్న అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్‌ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ ను విచారించిన కోర్టు పిటీషనర్‌ వాదనతో ఏకీభవించింది. ఈ సినిమా కోసం టికెట్ల ధరల పెంచాలని ‘దేవర’ మూవీ టీమ్‌ ప్రభుత్వాన్ని కోరగా.. దీనికి అనుమతినిస్తూ.. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు అలాగే సింగిల్‌…

ఓటిటిలోకి వచ్చేసిన ‘భలే ఉన్నాడే’

'Bhale Unnade' which came to OT

ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’ అంటూ వరుస చిత్రాలతో పలకరించిన రాజ్‌ తరుణ్‌ తాజాగా నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమా పక్షం రోజులకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ‘గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్‌తో ట్రెండ్‌ సృష్టించిన దర్శకుడు శివ సాయి వర్ధన్‌ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మనీషా కందుకూర్‌ హీరోయిన్‌గా నటించగా అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్‌, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. రాధ (రాజ్‌తరుణ్‌) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్‌ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్‌ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్‌ గర్ల్‌. ప్రేమ,…

డైరెక్టర్‌కు అస్వస్థత… రకుల్‌ హిందీ షూటింగ్‌ రద్దు!

The director is ill... Rakul's Hindi shooting is cancelled!

‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పింది ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. హీరోయిన్‌గా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ వన్‌ ఆఫ్‌ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తెలుగు సినిమాలో కనిపించక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఫోకస్‌ పెట్టింది. ఈ భామ అజయ్‌ దేవ్‌గన్‌, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘దే దే ప్యార్‌ దే 2’లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ కొన్ని రోజులుగా పాటియాలో జరుగుతుంది. అయితే అనుకోకుండా సినిమా షూటింగ్‌ రద్దయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. తాజా టాక్‌ ప్రకారం మూడీ డైరెక్టర్‌ అన్షుల్‌ శర్మ అస్వస్థతకు లోనవడంతో రెండు…

‘దేవర’ చూస్తూ …అభిమాని హఠాన్మరణం!

Watching 'Deva'...a fan died suddenly!

ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ చిత్రం థియేటర్లలోకి రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు థియేటర్ల బాట పట్టారు. అదే విధంగా ఓ అభిమాని కూడా ఎన్టీఆర్‌ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్‌ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేస్తూ ఒక్కసారి కూప్పకూలిపోయాడు. అనుహ్యంగా ఒక్కసారిగా జరిగిన ఓ ఘటనతో థియోటర్లోని ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని అప్సర థియేటర్‌లో ‘దేవర’ చిత్రం విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న క్రమంలో ఓ అభిమాని కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు సీకే దీన్నే…

సుదర్శన్‌ థియేటర్‌ వద్ద హంగామా..పటాకులు పేల్చడంతో ‘దేవర’ కటౌట్‌ దగ్ధం!

Commotion at Sudarshan Theater..Devara' cut-out burnt due to bursting of firecrackers!

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి ఒంటి గంటకు ప్రీమియర్‌ షోలు ప్రారంభమైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమా విడుదలైనప్పుడల్లా అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. కానీ వారి మితివిూరిన ఉత్సాహం కొన్నిసార్లు థియేటర్లలో ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌ వద్ద చోటుచేసుకుంది. ‘దేవర’ విడుదల సందర్భంగా థియేటర్‌ ఆవరణలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, ఎన్టీఆర్‌ కటౌట్‌కు మంటలు అంటుకుని దగ్ధం కావడంతో పాటు కొద్దిసేపటికే మంటలు చుట్టూ భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై…

‘దేవర’ : సముద్రతీరం నేపథ్యం…ఆధిపత్యం పోరాటం!

'Devara': Seaside background...a struggle for supremacy!

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ‘జనతా గ్యారేజ్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవర’. సక్సెస్‌ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్‌ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కథలోకి వెళితే..ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం…

‘దేవర’ను వీక్షించిన రాజమౌళి!

Rajamouli watched 'Devara'!

‘అరవింద సమేత’ తరవాత దాదాపు ఆరేళ్లకు ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్‌ థియేటర్‌కు వచ్చిన ఆయన.. అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ సినిమా చూశారు. చిత్రంలోని ఫియర్‌ సాంగ్‌ను ఆలపించి.. ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. ఎన్టీఆర్‌ ` కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన…

‘దేవర’ విడుదలతో ఎన్టీఆర్‌ జోష్‌… అభిమానులకు ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు

'దేవర' విడుదలతో ఎన్టీఆర్‌ జోష్‌... అభిమానులకు ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్‌, సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈనేపథ్యంలోనే ‘దేవర’ రిలీజ్‌ను పురస్కరించుకొని సినీ ప్రియులు, అభిమానులను ఉద్దేశించి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఎన్టీఆర్‌ పోస్ట్‌ పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. మా సినిమాపై విూరు చూపిస్తోన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో ‘దేవర’ తీర్చిదిద్దినందుకు థ్యాంక్యూ కొరటాల శివ. మై బ్రదర్‌ అనిరుధ్‌.. నీ మ్యూజిక్‌తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్‌గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె, అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు…

‘దేవర’గా ఎన్టీఆర్ ఇర‌గ‌దీశారు.. సినిమానుఆద‌రిస్తోన్న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

NTR cast as 'Devara'.. Thanks to the fans and audience who are loving the movie so much: Nandamuri Kalyan Ram

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో… చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద విజ‌యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మూడేళ్ల క‌ష్ట‌మే దేవ‌ర సినిమా. నిన్న రాత్రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ…