The time that Mega fans have been waiting for has finally come. Thaman has given a solid update to the mega fans who are waiting for the teaser of Game Changer. Global star Ram Charan Tej and legendary director Shankar’s latest film is ‘Game Changer’. Top producer Dil Raju is producing this movie while Thaman is composing the music. But it is known that this movie will be brought to the audience as a Christmas gift. The makers have already started promotions on this occasion. As a part of this,…
Year: 2024
‘దసరా’కు గేమ్ ఛేంజర్ టీజర్.. సంగీత దర్శకుడు థమన్ వెల్లడి!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు థమన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే విడుదల చేసిన.. జరగండి జరగండి, రా మచ్చా, మచ్చా సాంగ్‌లు ఆన్‌లైన్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని అభిమానులు థమన్‌ను అడిగారు.…
Will Anushka get married?
Has star actress Anushka got married..will the good news come out soon..now this news has become a hot topic. Mangalorean Anushka Shetty shined on the silver screen with Akkineni Nagarjuna starrer ‘Super’. After that, she appeared as one of the leading heroines in Telugu and Tamil languages with star heroes. While doing glamorous roles on the one hand, on the other hand, she has earned a good name by doing roles where acting is preferred. This actress who rocked the box office with the movie ‘Arundhati’ has gained global stardom…
స్టార్ నటి అనుష్క పెళ్లి ఎప్పుడో తెలుసా..?
స్టార్ నటి అనుష్క పెళ్లి కుదిరిందా..త్వరలోనే శుభవార్త వెలువడుతుందా.. ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మంగళూరు భామ అనుష్కా శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించింది. ‘అరుంధతి’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ భామ ‘బాహుబలి’ ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ‘బాహుబలి’ తర్వాత సినిమాలు తగ్గించిన స్వీటీ మరి పెండ్లి పీటలెక్కేదెప్పుడంటూ సోషల్ విూడియాలో చాలాకాలంగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్తే నెట్టింట రౌండప్…
FNCC President K.S. Rama Rao to N.T.R. Honored by the Centenary Committee.
Film Nagar Cultural Center was pioneered by N. T. R. -K.S. Rama Rao. President K. S. said that Film Nagar Cultural Center is so prestigious in the country because of Nandamuri Taraka Rama Rao. Rama Rao said. 2024 – 25 years FNCC. K. S. was elected as the president of K.S. Rama Rao to N. T. R. Honored by the Centenary Committee. The recent event honoring K.S. Rama Rao by the N.T.R. Centenary Committee highlighted the significant contributions of Nandamuri Taraka Rama Rao (N.T.R.) to the Indian film industry and…
ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షులు కె. ఎస్. రామారావు కు ఎన్.టి.ఆర్. శత జయంతి కమిటీ సత్కారం
* ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్. టి. ఆర్. : కె.ఎస్.రామారావు ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇవ్వాళ దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారేనని అధ్యక్షులు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షులుగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. 1995లో ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి. వి. ఎస్. రాజు గారి ద్వారా మద్రాస్ లో స్థిరపడిన మా అందరినీ ఆహ్వానించారు. మద్రాసు నుంచి మా అందరినీ హైదరాబాద్ కు తరలి రమ్మన్నారు. అప్పుడు ఫిలిమ్ నగర్ లో…
Srikrishna Devaraya’s love story ‘Nagaladevi’ as a movie
Many speakers expressed hope that the historical novel ‘Nagaladevi’ written by senior journalist and author Bhagiratha is the greatest love poem of this century, and if made into a film, the indescribable love story of Rayalu and Nagaladevi will be known to the world. Bhagiratha’s ‘Nagaladevi’ novel review meeting jointly organized by Indian Sahitya Translation Foundation and Raghu Arikapudi Seva Trust was held at Chikkadappalli Kalabharati. The chief guest of this program was retired Chief Commissioner of Income Tax M. Narasimhappa, Dr. Bikki Krishna as Speakers, Dr. Naleswaram Sankaram, Dr.…
సినిమాగా శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ ‘నాగలాదేవి’
సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి ‘ ఈ శతాబ్దపు గొప్ప ప్రేమ కావ్యమని, సినిమాగా తీస్తే రాయలు , నాగలాదేవి అనిర్వచనీయమైన ప్రేమ కథ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ , రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ నవల సమీక్షా సమావేశం చిక్కడపల్లి కళాభారతి లో జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమీషనర్ ఎమ్ . నరసింహప్ప, సభాధ్యక్షులుగా డాక్టర్ బిక్కి కృష్ణ, వక్తలుగా డాక్టర్ నాళేశ్వరం శంకరం , డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ జ్యోత్న ప్రభ, డాక్టర్ జెల్ది విద్యాధర్ విచ్చేశారు . విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన…
వైభవంగా “మహీష” సినిమా టీజర్ సక్సెస్ మీట్, త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ – మహీష చిత్రాన్ని వివిధ జానర్స్ కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రవీణ్. ఇందులో ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మహీష మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం…
“Mahisha ” Movie Teaser Success Meet: A Grand Theatrical Release Coming Soon
The film “Mahisha,” starring Praveen K.V., Yashika, Prithviraj, Vaishnavi, and Maunika, is directed by Praveen K.V. under the Screenplay Pictures banner. The film has completed all its processes, including censor certification, and is gearing up for a grand theatrical release soon. The recently released teaser has received a huge response, prompting the film’s team to hold a press meet. Music Director Sri Venkat: “Director Praveen has blended various genres to create an engaging film. ‘Mahisha’ addresses contemporary issues faced by women and includes all the elements that appeal to audiences.…
