సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ తుషార పాలా మాట్లాడుతూ : కళ్యాణ్ చక్రవర్తి సార్ ని 2 ఇయర్స్ ముందే కలిశాను. స్క్రీన్ ప్లే చెప్పినప్పుడే…
Year: 2024
Inauguration of Kadambari Homeopathy Clinic
Hyderabad: V.K. in Hyderabad, Dil Sukh Nagar, Gaddi Annaram, Asmangad area. Kadambari Homeopathy Clinic at Dhage Nagar Main Road has grand opening. A large number of political leaders, film and TV actors, local celebrities, doctors, clinic staff and people participated in this program. Speaking on this occasion, Dr. Saishri said that Kadambari Homeopathy Clinic has been started with the aim of building a healthy society. He said that homeopathy is a medicine like mother without any side effects. He said that homeopathy is the best medicine for today’s generation and…
ఘనంగా కాదంబరి హోమియోపతి క్లినిక్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ , గడ్డి అన్నారం , అస్మాంగడ్ ప్రాంతంలోని వి.కే. ధాగే నగర్ మెయిన్ రోడ్‌లో కాదంబరి హోమియోపతి క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినీ ,టీవి నటులు , స్థానిక ప్రముఖులు, వైద్యులు, క్లినిక్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో కాదంబరి హోమియోపతి క్లినిక్‌ను ప్రారంభించామని తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అమ్మలాంటి వైద్యం హోమియోపతి అని తెలిపారు. నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి అని, తాను వైద్య ప్రముఖల దగ్గర నేర్చుకున్న విద్యని అస్మాంగడ్ ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. గడ్డి అన్నారం ప్రాంత కాలనీల నాయకులు వచ్చి విషెస్ అందించడం సంతోషంగా…
Harsha Sai case victim’s lawyer Nagur Babu producer Balachandra Press Conference
Lawyer Nagur Babu and producer Balachandra, on behalf of the victim, organized a media conference to explain the allegations against YouTuber Harsha Sai and informed the details of the cases filed against some people who are supporting Harsha Sai. Lawyer Nagur Babu Garu said: So far the FIR report related to this case has not been shown anywhere. No one knows on which case the FIR was filed. There is no truth in the campaigns coming on two crores allegations. Harsha Sai has fled away from the country. We got…
హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం
గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున ఉన్న లాయర్ నాగూర్ బాబు మరియు ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు అదే విధంగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలను తెలియజేశారు. లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్…
హీరో వెంకట్ ‘హరుడు’ చిత్రం గ్లింప్స్ విడుదల
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ముందుగా నిర్మాత…
Yash Raj Films’ Alpha, starring Alia Bhatt & Sharvari, set to release on Christmas, Dec 25, 2025!
Yash Raj Films announced that its much-anticipated action entertainer, Alpha – the first female-led YRF Spy Universe film being produced by Aditya Chopra, will hit theatres on December 25, 2025. Bollywood superstar Alia Bhatt will be seen headlining the film and will be joined by the rising star of the industry and YRF’s homegrown talent, Sharvari. They both play super agents in the highly anticipated Spyverse film that is being directed by Shiv Rawail. Alpha is all set to be the perfect holiday treat for audiences as Aditya Chopra is…
యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆలియాభట్, శార్వరి నటిస్తున్న ఆల్ఫా… క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్ 25న విడుదల!
యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ ‘ఆల్ఫా’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆలియాభట్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు. ఆమెతో పాటు శార్వరి సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ హోమ్ గ్రోన్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు శార్వరి. ఆల్పాలో ఆలియా, శార్వరి ఇద్దరూ సూపర్ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్ లో రూపొందుతోంది ఆల్పా. శివ్ రావెల్ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందంటున్నారు మేకర్స్. ఆల్ఫా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి పక్కా హాలిడే ట్రీట్ అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి…
The amazing response from the audience to ‘Shwag’ has given me a lot of joy. Thank you to the audience who are receiving the movie so well: Hero Srivishnu
Sree Vishnu’s characters and getups are getting a wonderful applause from the audience. The movie is playing extraordinarily: Producer TG Vishwaprasad King of content Srivishnu, talented director Hasit Goli’s latest content packed blockbuster ‘Shwaag’. The film is produced by producer TG Vishwaprasad on People Media Factory. Mira Jasmine and Daksha Nagarkar played other important roles in this movie starring Ritu Varma as the heroine. Released worldwide on Friday (October 4), the film entertained audiences from all walks of life and was critically acclaimed and became a content-packed blockbuster hit. In…
‘శ్వాగ్’కు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : హీరో శ్రీవిష్ణు
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. శుక్రవారం (అక్టోబర్ 4) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ…’శ్వాగ్’కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన అప్రిషియేషన్ వస్తోంది. కథ, పెర్ఫార్మెన్స్, కొత్త కంటెంట్ ను…
