After the hit of Tarak’s latest film ‘Devara’, he is doing films with more enthusiasm. Currently, he is working in YRF Spy Universe’s ‘War 2’, which is being produced with Yash Raj Films and Prashanth Neel’s ‘NTR31’. Bollywood star hero Hrithik Roshan is playing the hero in this film and NTR is playing the villain. In this movie, huge action packed sequences are planned for Tarak-Hrithik Roshan. An update regarding this action sequence has come out.. The shooting of this film which is being produced as a part of Spy…
Year: 2024
‘వార్-2లో విలన్‌గా ఎన్టీఆర్!
తారక్ లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ హిట్టవ్వడంతో ఆయన మరింత జోష్‌లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ ‘ఎన్‌టిఆర్31’తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్‌ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ లోని ‘వార్ 2’ సినిమాలో పనిచేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీయార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్-హృతిక్ రోషన్‌కు మధ్యలో భారీ యాక్షన్ ప్యాక్‌డ్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది.. స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఎన్టీయార్, హృతిక్ రోషన్ మధ్య జరగనున్న యాక్షన్ ప్యాక్‌డ్ క్లైమాక్స్ ఒక్కటి ఇంకా బాకీ ఉంది. దీంతో వచ్చే ఏడాది నవంబర్‌లో…
ఫీమేల్ లీడ్ రోల్‌గా సంయుక్త మూవీ
‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, నిత్యా విూనన్ ఒక జంటగా నటిస్తే.. మరో జంటగా రానా దగ్గుబాటి, సంయుక్త నటించారు. ఈ సినిమాలో నిత్యావిూనన్ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత సంయుక్త పాత్రకు కూడా ఉంటుంది. ఆ పాత్రలు వారిద్దరికీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పటి వరకు హీరోల పక్కన నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త తొలిసారి ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా.. ఈ సినిమాకు క్లాప్‌ను ‘భీమ్లా నాయక్’లో తనకు భర్తగా నటించిన రానా దగ్గుబాటి కొట్టారు. ఈ సినిమా వరుస బ్లాక్‌బస్టర్స్ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామజవరగమన, ఊరు…
Samyukta movie as female lead role
While Pawan Kalyan and Nithya Vunan acted as a couple in the movie ‘Bhimla Nayak’, Rana Daggubati and Samyukta acted as a couple. Samyukta’s role is as important as Nithyavinan’s role in this film. Those roles earned them both a good reputation. So far, Samyukta, who has been getting success by acting alongside heroes, is ready to show her strength with a female centric action thriller for the first time. Rana Daggubati, who played her husband in ‘Bhimla Nayak’, clapped the clap for the film on Wednesday with pooja activities.…
Appreciation with ‘Animal’ ..Criticism faced: Trupti Dimri
Tripti Dimri who got fame with ‘Animal’. After that movie, she got a series of opportunities in Bollywood. Participating in an interview as part of the promotions of her next film ‘Vicky Vidya Ka Vo Wala Video’, she talked about the challenges she faced after ‘Animal’. He said that he saw not only fame but also extreme criticism due to that film. After the release of the movie ‘Animal’, it faced a lot of criticism. Many scolded me for acting as Zoya. Many netizens have trolled rudely on the platform…
‘యానిమల్’తో ప్రశంసలు ..విమర్శలూ ఎదుర్కొన్నా : తృప్తి డిమ్రి
‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్ననటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి. తన తదుపరి చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఆ సినిమా వల్ల ఫేమ్ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అన్నారు. ‘యానిమల్’ సినిమా విడుదలయ్యాక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. జోయాగా యాక్ట్ చేసినందుకు నన్ను చాలామంది తిట్టారు. సోషల్‌విూడియా వేదికగా పలువురు నెటిజన్లు అసభ్యంగా ట్రోల్ చేశారు. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో బాధపడ్డా. మానసికంగా ఆవేదనకు గురయ్యా. దానినుంచి బయటకు రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నా.…
‘విశ్వం’ పెర్ఫెక్ట్ పండగ సినిమా : హీరో గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు. శ్రీనువైట్ల గారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏమిటి? – శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు…
రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ
శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న రీ రిలీజ్ చేశారు. సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మధ్యకాలంలో రీ రిలీజులకు ఉన్న ట్రెండ్ ఏంటో మనందరం చూస్తున్నాం. ప్రస్తుత రిలీజ్ లకు దీటుగా…
Shimbu Manmadha is rushing with collections even in re-release
Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine, was re-released on October 5 after 20 years. Simbu provided the story, screenplay and concept for this movie while A. J. Murugan Directed. The songs and background music given by Yuvan Shankar Raja are amazing. At that time, this movie became a musical romantic cult thriller blockbuster. Sai Sudha Rachakonda, Ajith Kumar Singh, Vemuri Shreyas and Ramana re-released worldwide on October 5. Sindhu Tolani, Mandira Bedi, Yanagupta, Atul Kulkarni and Arju Govitrika acted in the…
Rewind Movie Grand Trailer Launch Event – Grand Release on 18th of October
Rewind is a film, Sai Ronak and Amrutha Chowdhary as hero and heroines Rewind is a film produced and directed by Kalyan Chakravarthy under KrossWire Creations. Aashirwad composed the music, Siva Ram Charan was the cinematographer and Tushara Pala was the editor. Jabardast Nagi, KA Paul Ram, Abhishek Vishwakarma, Fun Bucket Rajesh, Bharat played other important roles. In the past, the teaser of this movie got excellent response. The grand trailer launch event of this movie was held today. This movie is being released to the audience on 18th of…
