AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!

AAY Movie Review in Telugu :

ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు. కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు.…

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ మ‌రియు గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం ” అభినవ్ “.

Brahmastra "Abhinav" on child labor and ganja mafia.

శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాల‌ల చిత్రం “అభినవ్” (chased padmavyuha). భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ నిర్మాత మ‌రియు ద‌ర్శ‌కునిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల‌లోని హ‌రిజ‌న‌, గిరిజ‌న విద్యార్థుల‌ను స‌త్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థుల‌తో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజ‌న బాలుడు స్మ‌గ్ల‌ర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. భార‌తి అనే…

Mahesh Babu’s Murari 4K Re-release Breaks All-Time Records with ₹9.12 Crore Gross in Just 6 Days

Mahesh Babu’s Murari 4K Re-release Breaks All-Time Records with ₹9.12 Crore Gross in Just 6 Days

Super Star Mahesh Babu’s Murari 4K re-release is creating waves at the box office, setting new benchmarks for re-released films. In just six days, the film has grossed an all-time record of ₹9.12 crore, becoming the first re-release to cross the ₹9 crore mark in the Telugu film industry (TFI). This remarkable achievement underscores Mahesh Babu’s star power and the timeless appeal of Murari, which originally captivated audiences back in 2001. The film’s success isn’t limited to India alone. Murari 4K has also performed exceptionally well in the international market,…

Double iSmart Movie Review in Telugu : ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ .. కనిపించని పూరి మార్క్ !

Double iSmart Movie Review in Telugu

పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలోనూ ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది. పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. “లైగర్” లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కి, “స్కంద” లాంటి ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేనికి యాసిడ్ టెస్ట్…

Mr. Bachchan movie Review in Telugu : ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ : స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్

Mr. Bachchan movie Review in Telugu

(చిత్రం : ‘మిస్టర్ బచ్చన్’ , విడుదల తేదీ : ఆగస్టు 15, 2024, మొబైల్ మసాలా రేటింగ్ : 2. 25/5, నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు. దర్శకత్వం : హరీశ్ శంకర్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్, సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: అయానక బోసే, ఎడిట‌ర్ : ఉజ్వల్ కులకర్ణి) మాస్ మహారాజ్ రవితేజ – స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని…

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం రామ్‌ ఫీట్లు..

Ram Feet for 'Double Smart'..

థియేటర్లలో మాస్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయాలంటే హీరో ఏదో ఒక రిస్కీ ఫీట్‌ చేయాల్సిందే. మూవీ లవర్స్‌ కోసం అలాంటి రిస్క్‌ చేసే యాక్టర్లలో ఒకడు రామ్‌ పోతినేని. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ నటించిన చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌… బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్‌ ఇస్మార్ట్‌ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ టీం ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులు, సినీ జనాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా కోసం బాలీ (ఇండోనేషియా)కి వెళ్లి తక్కువ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో 18 కిలోలు బరువు తగ్గానని చెప్పాడు రామ్‌. కాగా ఈ మూవీలో…

స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ : బన్నీ వాసు భావోద్వేగం

Allu Arjun is the person who brings friendship to life: Bunny Vasu is emotional

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్‌ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ‘ఆయ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే.. రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్‌. ‘ఆయ్‌’ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని పోస్ట్‌ పెట్టమని అడగాలని మా టీమ్‌ వాళ్లు కోరారు. కానీ, నేను ఆయన్ను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్‌లో ఈ చిత్రం గురించి పోస్ట్‌ చేశారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా…

ప్రభాస్‌ సినిమాలో నేను లేను: మృణాల్‌ ఠాకూర్‌

I am not in Prabhas' movie: Mrinal Thakur

వరుస విజయాలతో జోష్‌ విూదున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్‌తో మృణాల్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. ’ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్‌’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై మృణాల్‌ స్పందించారు.’విూ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని కామెంట్‌ చేశారు. దీంతో రూమర్‌కు చెక్‌ పడింది. మరి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు కనిపిస్తారో అనే చర్చ మరోసారి మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం రానుంది.…

ఎన్టీఆర్‌కు గాయాలంటూ ప్రచారం… క్షేమంగానే ఉన్నారంటూ స్పష్టీకరణ!

Propaganda that NTR is injured... Clarification that he is fine!

ప్రముఖ హీరో ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలయ్యాలంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై నటుడి టీమ్‌ స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ‘జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మకండి’ అని విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం చోటుచేసుకుందని, నటుడికి గాయాలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరగ్గా టీమ్‌ రియాక్ట్‌ అయింది.

యశ్‌ ‘టాక్సిస్‌’లోకి అక్షయ్‌ ఒబెరాయ్‌ఎంట్రీ ..

Akshay Oberoi's entry in Yash's Taxis

యశ్‌ హీరోగా మళయాల దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ ‘టాక్సిక్‌’ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఒబెరాయ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్‌ పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ మూవీ యూనిట్‌ పంపిన లెటర్‌ను షేర్‌ చేశారు. ‘విూలాంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేసేందుకు ‘టాక్సిక్‌’ టీమ్‌ ఆసక్తిగా ఉంది’ అంటూ అక్షయ్‌ను ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది మూవీ యూనిట్‌. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఇందులోని నటీనటులు గురించి వెల్లడించలేదు. మొదటిసారి అక్షయ్‌ భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్‌ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఏడాదిలో అక్షయ్‌.. ‘టాక్సిక్‌’తో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యశ్‌ నటిస్తోన్న 19వ చిత్రమిది. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల…