(చిత్రం: ‘ఎస్ 99’, విడుదల: మార్చి 1, 2024, బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో , నటీనటులు : సి. జగన్‌మోహన్, దేవిప్రసాద్, చంద్రకాంత్, ఛత్రపతి శేఖర్, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్ తదితరులు. ప్రొడక్షన్ డిజైనర్: ప్రణతి, ఎడిటర్: సి. యతీష్, డీఓపీ: శ్రీనివాస్, లిరిక్స్: రాంబాబు గోసల, స్టంట్స్: వింగ్ చున్ అంజి, సంగీతం: విజయ్ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సంతోష్ గౌడ్. నిర్మాతలు: యతీష్, నందిని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్) నేటితరం ప్రేక్షకులు రెగ్యులర్.. రొటీన్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను బాగా ఇష్టపడుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ఎస్ 99’. సి.జగన్ మోహన్…
Month: March 2024
Nice Nails Baby New branch launched by actress Daksha Nagarkar !!!
We are thrilled to introduce you to “Nice Nails Baby,” a premier destination for luxury beauty services dedicated to enhancing your skin, nails, makeup, and hair. At Nice Nails Baby, we are passionate about empowering individuals to look and feel their absolute best, inside and out. Elevated Expertise Premium Products Tailored Treatments Unparalleled Luxury Commitment to Excellence Join us at Nice Nails Baby and experience the ultimate in beauty and luxury. Whether you’re preparing for a special occasion or simply treating yourself to some well-deserved self-care, we’re here to make…
హీరోయిన్ దక్ష నగర్కార్ చేత “నైస్ నెయిల్స్ బేబీ” నూతన బ్రాంచి ప్రారంభం !!!
”నైస్ నెయిల్స్ బేబీ” (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”నైస్ నెయిల్స్ బేబీ” ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ… గచ్చిబొలిలో మా ”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అందుచేత మేము మా రెండో బ్రాంచి ని కూకట్ పల్లిలో ప్రారంభించమని తెలిపారు. హీరోయిన్ దక్ష నగర్కార్ మాట్లాడుతూ…”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి గచ్చిబాలి లో ఉంది, అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్ మెంట్ ఉంది ఇప్పుడు కూకట్ పల్లి బ్రాంచిలో ప్రారంభమైన బ్రాంచి లో నెయిల్స్ తో…
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!
(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…
Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!
‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…
వైద్య విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను డాక్టర్ సి.హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు!
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు లభించడం చాలా ఆనందకరం. వైద్య మరియు విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహకారాలు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈనెల 28న ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ నితిన్ గడ్కారీ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. ఈయనతో పాటు సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా సామాజిక సేవ…
