గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచ్ ను ప్రారంభించిన హీరోయిన్ శ్రీలీల !!!

Girlfriend Mandi started a new branch heroine Srileela !!!

గర్ల్ ఫ్రెండ్ మండి కు హైదరాబాద్ నగరంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫుడ్ లవర్స్ తమకు కావాల్సిన ఐటమ్స్ ను గర్ల్ ఫ్రెండ్ మండిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాదాపూర్, గచ్చిబౌలి లో గర్ల్ ఫ్రెండ్ మండి బ్రాంచిలు కిలిగి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బంజారాహిల్స్ లో నూతనంగా గర్ల్ ఫ్రెండ్ ముండి కొత్త బ్రాంచ్ ను హీరోయిన్ శ్రీలీల ప్రారంభం చేశారు. బంజారాహిల్స్ లో జలగం వెంగలరావ్ పార్క్ ఎదురుగా ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ… ”నేను ఫుడ్ లవర్ ను సో గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచి నా చేతుల మీదుగా లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ మండి ఓనర్ కుదిరేషన్ మాట్లాడుతూ… మాదాపూర్, గచ్చిబొలి…

‘వార్ 2’ మొదలు పెట్టబోతున్న హృతిక్ రోషన్ !

Hrithik Roshan is going to start 'War 2'!

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్…

Bhamakalapam2 movie review : వినోదాన్ని పంచిన “భామా కలాపం 2′

Bhamakalapam2 movie review :

(చిత్రం : భామా కలాపం 2, విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024, రేటింగ్: 3/5, నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు, ఛాయాగ్రహణం: దీపక్ యారగెరా, కథ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాతలు: బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర, దర్శకత్వం: అభిమన్యు తడిమేటి, ఓటీటీ ప్లాట్‌ఫాం: ఆహా). హాట్ బ్యూటీ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ:…

‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇచ్చింది : హీరో సందీప్ కిషన్ & టీం

'Uru Prama Bhairavakona' premieres are delighted to receive blockbuster response: Hero Sandeep Kishan & Team

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..…

ట్రైలర్ తో సంచలనం సృష్టించిన మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

Mammootty, who created a sensation with the trailer, is the key announcement on the release of the film 'Bhrama Yugam'

వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది. ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్…

Mammootty’s Bramayugam to hit screens globally in Malayalam on February 15, Telugu release soon

Mammootty’s Bramayugam to hit screens globally in Malayalam on February 15, Telugu release soon

Mammootty, who has consistently redefined the idea of stardom in an unparalleled career spanning five decades, is all set to enthral audiences in a menacing avatar in his upcoming film Bramayugam. Written and directed by “Bhoothakalam”-fame Rahul Sadasivan, the film, produced under Night Shift Studios and YNOT Studios, will hit screens globally in Malayalam on February 15. Bramayugam, which was to release simultaneously in Telugu, Hindi, Kannada and Tamil languages, will only release in Malayalam initially now due to the popular demand from the audiences to experience the original version…

“WE LOVE BAD BOYS” First Look Released As Valentine’s Day Special

'We Love Bad Boys' first look released on Valentine's Day

A new Production House “BM Creations’s” debut film “We Love Bad Boys” completed censor and given U/A by the board. Pappula Kanaka Durga Rao producing this hilarious entertainer, while smt. Pappula Varalakshmi presenting it. On the eve of Valentine’s Day, the team of We Love Bad Boys released the First Look!! Directed by Raju Rajendra Prasad, “We Love Bad Boys” is a youthful entertainer that stars Ajay, Vamsi Ekasiri, Aditya Shashank Neeti, Romika Sharma, Roshni Sahota, Pragya Nayan, Sanyu Davalagar, Vamsi Krishna, Sindhu Vijay, and Viharika Chowdary in the lead…

వేలెంటైన్స్ డే సందర్భంగా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ఫస్ట్ లుక్ విడుదల

'We Love Bad Boys' first look released on Valentine's Day

నూతన నిర్మాణ సంస్ధ “బి.ఎమ్.క్రియేషన్స్” బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం “వి లవ్ బ్యాడ్ బాయ్స్” (We love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ లభించింది. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ వేలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.…

ప్రేమికుల రోజు సంద్భంగా “జస్ట్ ఎ మినిట్ ” సినిమాలో లవ్ సాంగ్ రిలీజ్

On the occasion of Valentine's Day, love song release from the movie "Just a Minute".

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం.…

On the occasion of Valentine’s Day, love song release from the movie “Just a Minute”.

On the occasion of Valentine's Day, love song release from the movie "Just a Minute".

Starring Abhishek Pacchipala, Nazia Khan, Jabardast Phani and Satish Saripalli in lead roles- “Just A Minute” is produced by Arshad Tanveer and Dr. Prakash Dharmapuri under the banners of Red Swan Entertainment and Karthik Dharmapuri Presents and directed by Purnas Yashwant, this is the second song release from this movie. Director Purnas Yashwant said on this occasion : The first look we released earlier got a very good response. Later the teaser also got an amazing response. Everyone who has seen the teaser is giving positive comments and appreciating that…