Aug 2, 2026

Month: February 2024

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా.ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు:

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక...

‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు: చిత్ర యూనిట్

విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ కాసుల...

ఘనంగా ‘మా ఊరి రాజారెడ్డి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న...

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్,...

సంపూని ‘సోదరా’ అంటున్న యువ హీరో సంజోష్!

వెండితెరపై రాణిస్తున్న వరంగల్ హీరో...! వెండితెరపై రాణించాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఆడిషన్స్ లో మెప్పించలేరు. మంచి మంచి ఫిలిం అకాడమీల్లో...

సినీ నిర్మాత, రచయిత వి. మహేశ్ కన్నుమూత

ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 'మాతృమూర్తి' చిత్రంతో 1975 లో వి. మహేశ్...

దుబాయ్‌లో వైభవంగా జ‌ర‌గ‌నున్న టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు

తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో...

‘సిద్ధార్థ్ రాయ్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ‘సిద్ధార్థ్ రాయ్’ టీం

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల...

‘సుందరం మాస్టారు’ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో…!?

ఏ సినిమాకయినా కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. అప్పుడు చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి...