పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ – ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

A record breaking film coming as a Pan India film - grand trailer launch event

ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ గారు మరియు ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి…

Record Break is a movie coming as a Pan India film – grand trailer launch event

Record Break is a movie coming as a Pan India film - grand trailer launch event

Record Break is a film that every Indian should definitely watch, under the direction of Chadalavada Srinivasa Rao and produced by Chadalavada Padmavati under the banner of Sri Tirumala Tirupati Venkateswara Films. The Glimpse, Teaser and Trailer launch event of this movie was done very grand. Glimpse was launched by director Ajay Kumar who presented a great movie like MatruDevobhava, the teaser was launched by producer Rama Satyanarayana and the trailer was launched by Telugu Film Producers Council Secretary T. Prasanna Kumar as Chief guests. Tirupati Distributor Ramakrishna Garu, Artist…

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల!!!

Akshay Kumar and Tiger Shroff's 'Bade Mian Chote Mian' Title Track Released!!!

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే మియాన్ చోటే మియాన్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈరోజు (ఫిబ్రవరి 19న) బడే మియాన్ చోటే మియాన్ సినిమా నుండి టైటిల్ ట్రాక్ విడుదల అయ్యింది. విశాల్ మిశ్రా తనదైన శైలిలో సాంగ్ ను అందించాడు. ఈ ట్రాక్ లో అక్షయ్, టైగర్ హుక్ స్టెప్ ఫ్యాన్స్ ను, మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.…

The Ultimate Bromance Unleashed: Akshay Kumar and Tiger Shroff Set the Screen on Fire in “Bade Miyan Chote Miyan” Title Track!

The Ultimate Bromance Unleashed: Akshay Kumar and Tiger Shroff Set the Screen on Fire in "Bade Miyan Chote Miyan" Title Track!

The excitement is palpable, the anticipation is sky-high, and the bromance is on full display! The makers of the much-awaited blockbuster, ‘Bade Miyan Chote Miyan,’ have just dropped the bomb – the first song to be shot at Jerash, Abu Dhabi and against the mesmerizing backdrop of the Roman theatre, is an absolute showstopper! Hold onto your seats as Bollywood’s power-packed duo, Akshay Kumar and Tiger Shroff (The Bade Miyan and Chote Miyan), bring the house down with their unbeatable camaraderie. The title track is not just a song; it’s…

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న “మధురం”

"Madhuram" Post-production Works Going On At A Brisk Pace

యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ “మధురం”. సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్…

“Madhuram” Post-production Works Going On At A Brisk Pace

"Madhuram" Post-production Works Going On At A Brisk Pace

“Madhuram” is a teenage love story starring Young Hero Uday Raj is being produced by passionate producer M. Bangarraju under the direction of young talented director Rajesh Chikile under the banner of Sri Venkateswara Entertainment. The movie which is getting its shape with a new love story, has completed its shooting and is carrying out post-production activities at a fast pace. Film director Rajesh Chikile said, ” Madhuram movie is a teenage love story set in the background of 1990 showing how the school atmosphere, games, riots and quarrels of…

‘డర్టీ ఫెలో’లో సందెవేళ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు సాయి రాజేష్

Rajendra Prasad, Jayaprada's 'Love @ 65' trailer released

శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలోని సందేవేల పాటను ప్రముఖ దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది. దర్శకులు సాయిరాజేష్ మాట్లాడుతూ: నా మిత్రుడు శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని…

Rajendra Prasad, Jayapradha, VN Aditya, TG Vishwa Prasad, People Media Factory’s Love @ 65 Trailer Launched

Rajendra Prasad, Jayapradha, VN Aditya, TG Vishwa Prasad, People Media Factory’s Love @ 65 Trailer Launched

People Media Factory has been making numerous movies at a time and they are also making small to medium-range movies with unique content. Love @ 65 is one such novel and a content-oriented movie starring Rajendra Prasad and Jayapradha in the lead roles. VN Aditya who once delivered blockbusters is back with this hilarious family entertainer produced by TG Vishwa Prasad. Vivek Kuchibhotla is the co-producer. Today, the makers came up with the film’s theatrical trailer. The trailer begins on an intriguing note with two elderly people eloping from a…

రాజేంద్ర ప్రసాద్, జయప్రద ‘లవ్ @ 65’ ట్రైలర్ విడుదల

Rajendra Prasad, Jayaprada's 'Love @ 65' trailer released

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుండి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ @ 65’ అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్…

I Hate Love Movie Review : బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘ఐ హేట్ లవ్’

I Hate Love Movie Review

వెంకటేష్‌ వి.దర్శకత్వంలో సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’. రావి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మాత డా. బాల రావి (యు.ఎస్‌.ఏ) నిర్మించిన ఈ చిత్రం నేడు (16, ఫిబ్రవరి 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇన్నర్ గా యూత్ కి ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ: తల్లిదండ్రుల మాట వింటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు రాంబాబు(సుబ్బు) .అతడికి అమ్మాయిలంటే అస్సలు గిట్టదు. అలాంటి సిద్ధూ… అదే గ్రామానికి చెందిన సీత(శ్రీవల్లి)ని ఒక సందర్భంలో చూసి… ప్రేమలో పడతాడు. అయితే… వీరి ప్రేమను తల్లిదండ్రులు మాత్రం అంగీకరించరు. దాంతో వీరిద్దరూ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఇద్దరూ బైక్…