సందీప్ కిషన్ ‘మాయవన్’- పవర్ ప్యాక్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్‌

Versatile actor Neil Nitin Mukesh wraps up Sandeep Kishan's 'Mayavan'-power packed schedule

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం రెండవసారి చేతులు కలిపారు. ‘మాయవన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన ఫస్ట్ పవర్ ప్యాక్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలలో కనిపించదానికి కొత్తగా మేక్ఓవర్ అయ్యారు.…

Sandeep Kishan ‘Mayavan’ – Versatile actor Neil Nitin Mukesh completes power packed schedule

Sandeep Kishan 'Mayavan' - Versatile actor Neil Nitin Mukesh completes power packed schedule

Hero Sandeep Kishan and creative director CV Kumar have teamed up for the second time for the second part after the sensational hit ProjectZ/Mayavan. The sequel titled ‘Mayavan’ is being produced under the banner of AK Entertainments. This film is a science fiction action thriller and is being presented by Adventurers International Private Limited. Rambraham Sunkara is producing. Kishore Garikipati (GK) is the executive producer. The film stars Bollywood actor Neil Nitin Mukesh of Saaho fame in a pivotal role. He recently completed his first Power Pack schedule in this…

‘నేను విన్నాను.. నేనున్నాను’… ఎమోషనల్ జర్నీగా ‘యాత్ర 2’… ఆకట్టుకుంటోన్న ట్రైలర్

'Nenu Vinnaanu... Nenunnaanu'...Impressive 'Yatra 2' Trailer Evokes An Emotional Journey

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ‘యాత్ర 2’ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘‘పుట్టుక‌తో చెవుడు ఉందన్న దాని వ‌ల్ల మాట‌లు కూడా రావు. ఏదో మెషిన్ పెడితే విన‌ప‌డి మాట‌లు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌న్నా, మాకు అంత స్థోమ‌త లేదు’’ అంటూ…

‘Nenu Vinnaanu… Nenunnaanu’…Impressive ‘Yatra 2’ Trailer Evokes An Emotional Journey

'Nenu Vinnaanu... Nenunnaanu'...Impressive 'Yatra 2' Trailer Evokes An Emotional Journey

United Andhra Pradesh’s last people’s elected chief minister, Late Dr YS Rajasekhar Reddy’s inspiring journey of comprehensing people’s problems and needs is impressively depicted in ‘Yatra’ movie. Now, as a continuation to it, ‘Yatra 2’ is being made. While, Malayalam star hero Mammootty was reprised in the role of YSR, Kollywood star Jiiva did the role of his son, YS Jagan, current chief minister of Andhra Pradesh. ‘Yatra 2’ explores the political landscape of Andhra Pradesh between 2009-2019, along with YS Jagan’s historic walkathon for the sake of needy people.…

గ్రాఫిక్స్ పర్వంలో మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’

Manchu Lakshmi 'Adi Parvam' in Graphics Parvam

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపుద్దిద్దుకుంటున్న చిత్రం “ఆదిపర్వం”. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేగోటి. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామా అని ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్ గా నిలుస్తుందని… “అమ్మోరు, అరుంధతి” చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సిద్ధం అవుతోందని, ఇటీవల విడుదలయి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న “హనుమాన్” చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని “నాగలాపురం నాగమ్మ”గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు…

రాజకీయ అరంగేట్రం చేసిన హీరో విజయ్‌

Hero Vijay made his political debut

* ‘తమిళ వేట్రి కజగమ్‌’ పేరుతో పార్టీ ప్రకటన * తమిళనాట మరో ప్రాంతీయపార్టీ తమిళనాట మరో సినీహీరో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఏకంగా పార్టీని ప్రకటించి రాకీయాల్లోకి రాబోతున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్‌ -టీవీపీ’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు విజయ్‌ వెల్లడిరచారు. ఈ విషయాన్ని హీరో విజయ్‌ స్వయంగా సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘తమిళగ వేట్రి కజగమ్‌’ పార్టీ నేతలు.. విజయ్‌ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్‌’ అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం.యితే తాము 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్‌ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో…

నేపాలీ , తెలుగు బాషల్లో బ్రహ్మానందం ‘హ్రశ్వ దీర్ఘ’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

Brahmanandam 'Hraswa Dirgh' release date poster released in Nepali and Telugu languages

ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు. ఇంకో రకంగా నవ్వుకి పుట్టినరోజు అనాలి. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న మొట్ట మొదటి తెలుగు- నేపాలీ చిత్రమైన ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ‘హ్రశ్వ దీర్ఘ’. ఇక హరిహర్ అధికారి,నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రదీప్ రావత్, మొహమ్మద్ అలీ, సునీల్ వర్మ, కభీర్ దుహన్ సింగ్ , సరోజ్ ఖనాల్ వంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘నీతా ఫిలిమ్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా హరిహర్ అధికారి కథని అందిస్తున్నారు. చంద్ర పంత్ దర్శకుడు.

Bigg Boss fame Amardeep and Supreetha all set for the new movie with Pooja ceremony

Bigg Boss fame Amardeep and Supreetha all set for the new movie with Pooja ceremony

Amardeep Choudhary, who has become a household name with his innings at the popular reality show, Bigg Boss, is now all set to become a hero on the silver screen. The movie, which is also introducing Supreetha, the daughter of popular character artist Surekha Vani has now officially begun with a pooja ceremony at the Prasad Labs in Hyderabad on Thursday. It can be noted that the well known producer, Mahendra Nath Kundla is bankrolling the film as Production No. 2 under Maharshi Kundla’s banner M3 Media in association with…

‘బిగ్ బాస్’ అమర్ దీప్, సుప్రిత కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం

'Bigg Boss' Amardeep, Supritha's new movie officially launched with pooja functions

బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నూతన చిత్రం ప్రారంభం అయింది. మహర్షి కూండ్ల సమర్పణలో  ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ‘ఎం 3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చౌదరి, సుప్రితలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంత…