Mukhya Gamanika Telugu Movie Review :’ముఖ్యగమనిక’ మూవీ రివ్యూ : థ్రిల్ కలిగించే క్రైమ్ కథ!
టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే క్రైమ్..ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి స్పందన ఉంటుంది. అలాంటి కథలకు ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ అవడమేగాక.. సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద కాసులపంట...
