బేబి డమరి సమర్పణ. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సుమన్ బాబు హీరోగా దర్శకత్వం వహిస్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘’రాముడా క్రిష్ణుడా”. భార్య భర్తని అర్థం చేసుకుంటే సంసారం స్వర్గం అవుతుంది. చెప్పుడు మాటలు – నమ్మి భర్తని అనుమానిస్తే రాముడు కూడా క్రిష్ణుడిలా రాసలీలల్లో తేలుతాడు అనే కథ ప్రధాన ఇతివృత్తంగా ఈ సౌత్ ఇండియన్ సినిమా తెరెక్కుతోంది. వృత్తిని, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని సతమతం అయ్యే హీరో పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. తానే హీరో గా నటిస్తూ సుమన్ బాబు దర్శకత్వం కూడా వహిస్తున్న ఈ సినిమాకు రాముడా కృష్ణుడా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ కథను ఆసక్తికరంగా అందరిని ఆకట్టుకునే విధంగా ప్రతి కుటుంబాన్ని కదిలించే హస్యభరిత చిత్రంగా మరియు యాక్షన్ ఫ్యామిలీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బెంగళూరు,…
Year: 2023
సంగీత దర్శకులు రాజ్ గారి మరణం తీరని లోటు : ఎడిటర్ మోహన్, నిర్మాత
సంగీత దర్శకులు రాజ్ గారు ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో వేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి, తనయుడు గా, సంగీతంలో వారసుడుగా సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన రాజ్ మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ – కోటి ద్వయంగా మామగారు, బావ బావమరిది చిత్రాలకు చక్కటి సంగీతం అందించటమే కాక ఆ చిత్రాల విజయంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. రాజ్ గురువు గారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు స్వర పరచిన చిత్రాలకు నేను ఎడిటర్ గా భాద్యతలు నిర్వహించాను. నాటినుంచే రాజ్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాను.…
తెలుగు చిత్ర పరిశ్రమకు దేశ విదేశాల్లో పేరు తెచ్చినది గ్రేట్ లెజెండ్ ఎన్.టి.రామారావుగారు.. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు బతికే ఉంటుంది : రామ్ చరణ్
‘‘ఇప్పుడు విదేశాల్లో తెలుగువాడి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆరోజుల్లోనే ఎన్టీఆర్‌గారు మన పవర్ ఏంటో రుజువు చేశారు. వాటిని ఎప్పటికీ మరచిపోకూడదు.. గుర్తు చేసుకుంటూనే ఉండాలి’’ అని అన్నారు హీరో రామ్ చరణ్. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ శత జయంతి వేడుకలకు హాజరైన హీరో రామ్ చరణ్ స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ .. Actor Ram Charan Speech @ NTR 100 Years Celebrations #100YearsOfNTRLegacy ‘‘ఎక్కడ మొదలు…
The Great N.T. Rama Rao Garu Is The One Who Put The ‘Telugu’ On The World Map… He Will Live As Long As There Is Telugu Cinema: Global Star Ram Charan
” Nowadays Telugu Cinema is being lauded in foreign countries. Everyone is praising South India Cinema. But, long back in those days, NTR Garu proved the power of our Cinema in those lands. We should never forget about those. We keep remembering those great achievements.”, said Global Star Ram Charan. Late Nandamuri Taraka Rama Rao Gari Centenary celebrations were held in a magnanimous manner at Kaithalapur Grounds, Kukatpally, Hyderabad. Several Film and Political celebrities graced the event. On this occasion, Ram Charan who attended the Centenary Celebrations Event remembered his…
‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ విడుదల
తన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ నటుడు టోవినో థామస్ తన మొదటి పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ అన్ని సౌత్ లాంగ్వేజెస్, హిందీలో కూడా విడుదలైంది. పాన్ ఇండియా అప్పీల్‌కు అనుగుణంగా.. ఎఆర్ఎం టీజర్ సోషల్ మీడియాలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం ఇండియన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి , పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి వచ్చారు. హిందీ టీజర్‌ను హృతిక్ రోషన్ లాంచ్ చేయగా, తెలుగులో నాని, తమిళంలో లోకేష్ కనగరాజ్, ఆర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్…
ARM: Teaser of Tovino Thomas starrer gets unveiled; actor gears up for his first pan India release
Malayalam actor Tovino Thomas, who became popular across the country with his super hero film Minnal Murali, is all set for his first pan-India film. The teaser of Tovino’s next film titled Ajayante Randam Moshanam (ARM), directed by Jithin Laal, has been released today across all the south languages and Hindi as well. True to its Pan India appeal, the ARM teaser had a grand launch on social media. India’s most loved Superstars Hrithik Roshan, Nani, Lokesh Kanagaraj, Arya, Rakshit Shetty and Prithviraj Sukumaran came together to celebrate this pan…
మట్టి మనిషి కథ ‘జైత్ర’ ట్రైలర్ విడుదల !!!
అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లికార్జున తోట మాట్లాడుతూ.. రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది. మే 26న రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ… ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్…
తిరువీర్, రూపక్ రోనాల్డ్‌సన్, వాల్తేర్ ప్రొడక్షన్స్ పరేషన్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి
పరేషాన్ ప్రివ్యూ చూసాక నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి : హీరో రానా దగ్గుబాటి రిపీట్‌గా చూసే లా పరేషాన్ ఉంటుంది : తిరువీర్ మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేర్ ప్రొడక్షన్స్ పై విశ్వతేజ్ రాచకొండ, సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. జూన్ 2న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని పివిఆర్ సినీ మ్యాక్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్, సంగీత…
Rana Daggubati Launched The Theatrical Trailer Of Thiruveer, Rupak Ronaldson, Waltair productions Pareshan
Young hero Thiruveer who is riding high with the success of Masooda is all set to enthrall in a village fun drama Pareshan. Directed by Rupak Ronaldson and produced by Siddharth Rallapalli under the banner of Waltair Productions, the movie gets a big backing with Rana Daggubati coming on board as a presenter. The movie will release through Suresh Productions. Rana who is presenting the movie launched the theatrical trailer. The video begins on a funny note with Thiruveer’s father lecturing him about his marks in exams. Then, he gets…
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా ‘డియర్ ఉమ’ ప్రారంభం
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్సవ వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా. చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఎంకరేజ్ చేయటానికి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగారికి, తోపుదుర్తి ప్రకాష్‌గారికి, కోన వెంకట్ గారికి థాంక్స్. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం.…
