దర్శకుడు విరించి వర్మ నూతన చిత్రం షూటింగ్ ప్రారంభం

Director Virinchi Varma's new film commences its shoot

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ నూతన నటీనటులతో ఒక సినిమాను ప్రారంభించారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. 1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్…

Director Virinchi Varma’s new film commences its shoot

Director Virinchi Varma's new film commences its shoot

Virinchi Varma was catapulted to fame by Uyyala Jampala and Majnu. The talented filmmaker has started the shoot of a new film with new actors. This is the Production Number 1 of Muduganti Creations. The shoot is happening at a fast pace in the vicinity of Hyderabad. Made as a period story set in the 1980s, this movie’s story is based on real incidents in Telangana. Acclaimed cinematographer V. S. Gnanashekar is working as the director of photography. Gopi Sundar is providing the music. Nagendra Kumar is the art director.…

ఆదర్శ’మూర్తి’కి అభినందనలు

ఆదర్శ'మూర్తి'కి అభినందనలు

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మీడియా రంగానికి అలుపెరుగకుండా సేవలందించి, నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి గారు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శనివారం రాత్రి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎమెస్కో సంస్థలు మాదాపూర్ లోని దష్పల హోటల్ లో నిర్వహించిన “అక్షరానికి అమృతోత్సవం” ఆత్మీయ కార్యక్రమం కనుల పండగల జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీడియా, రాజకీయ, సామాజిక రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయత పంచుకున్నారు. ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవ రావు, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఆర్టీఐ మాజీ కమీషనర్ మాడబుషి శ్రీధర్,…

తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ‘2018’ నచ్చుతుంది, నాది హామీ : స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్

తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా '2018' నచ్చుతుంది, నాది హామీ : స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్

ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా మే 5 న విడుదలైన మలయాళం సినిమా “2018”. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పదిహేను రోజుల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. “2018” ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన, కేరళలో 2018 లో అధిక…

‘ది ట్రయల్’ టీజర్ విడుదల

ఘనంగా 'ది ట్రయల్' టీజర్ విడుదల

ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ది ట్రయల్’. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు నిర్మాతలు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్నీ మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు. మేము ఒక చిన్న సినిమా తీద్దాం అనుకున్నాం. ఒక ప్రయత్నం చేశాం. మా నిర్మాతగారికి కథ నెరేట్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఈ కథ కంటే ముందు నిన్ను నమ్ముతున్నాను అని.…

“The Trial” Movie’s Teaser Grandly Launched

"The Trial" Movie’s Teaser Grandly Launched

The tease for The Trial film was unveiled a short while back. Speaking on the occasion, the director Ram Gani, said “this is a new age film. We held many workshops through the course of the pre production. The audience will be thriller while watching it. Srikanth Vissa said “the teaser garnered a great response and the film will also strike a chord. We are working one something striking and dynamic.” Raghu Kunche “I could see that the teaser itself is very striking. There’s great technical finesse in the film…

‘మళ్ళీ పెళ్లి’ లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

'మళ్ళీ పెళ్లి' లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. చాలా విరామం తర్వాత ‘మళ్ళీ పెళ్లి’ లో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది ? నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు…

Allu Arjun Graces aha Telugu Indian Idol 2 Finale, Creating Unforgettable Moments of Music and Magic

Allu Arjun Graces aha Telugu Indian Idol 2 Finale, Creating Unforgettable Moments of Music and Magic

aha, the No.1 regional OTT platform in India, is thrilled to announce the highly anticipated grand finale of Telugu Indian Idol 2, promising an extraordinary musical extravaganza. This momentous event will be graced by the Iconic Star Allu Arjun as the esteemed chief guest, adding unparalleled glamour and excitement. Allu Arjun, renowned for his magnetic screen presence, expressed his enthusiasm for being part of this prestigious event. He shared, “Telugu Indian Idol 2 is a celebration of extraordinary talent and the power of music. I am glad to be part…

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి హీరోగా 'ఓ తండ్రి తీర్పు'

500 సినిమా లకు పైగా లోగోస్ 100 సినిమా లకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు ) హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా ఎడిటింగ్ పూర్తయింది. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా పూర్తయిన ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు…

‘మేమ్ ఫేమస్’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్ : సుమంత్ ప్రభాస్

'మేమ్ ఫేమస్' ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్ : సుమంత్ ప్రభాస్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. వెల్ కమ్ టు బిగ్ స్క్రీన్ ? థాంక్స్ అండీ మేమ్ ఫేమస్ కాన్సెప్ట్, స్ఫూర్తి గురించి చెప్పండి ? సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం…