‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం సినీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసులు , హోం…

Jaitra Movie Review in Telugu : ఆద్యంతం అలరించే ‘జైత్ర’

jaitra moive review in telugu

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మించిన చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ శుక్రవారం 26 మే-2023న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయింది..మరి ఈ ‘ జైత్ర’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. కథ: (సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: రాయలసీమ స్లాంగ్ ,…

#MENTOO Movie Review in Telugu : వాహ్.. అనిపించే # MenToo

#MENTOO Movie Review in Telugu

టాలీవుడ్ లో టీజర్, ట్రైలర్లతో ఇటీవల ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా #MenToo. ఇందులో నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రధారులు పోషించారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం 26 మే-2023 రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి. కథ: ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను… కష్టనష్టాలను…

“2018” చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్!

"2018" చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్ లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అంతేకాకుండా ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లు అనిపించింది దర్శకుడు యొక్క దర్శకత్వ…

సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాటలు ‘మేమ్ ఫేమస్’ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి: ‘మేమ్ ఫేమస్’ టీమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాటలు 'మేమ్ ఫేమస్' కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి: 'మేమ్ ఫేమస్' టీమ్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా మిరాకిల్స్ చూశాను. పరిశ్రమకి చదువుని పట్టుకొని వచ్చాను. ఒక మిరాకిల్…

ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కేరళ చిత్రం “2018” .

ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కేరళ చిత్రం "2018" .

ఒక భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయడం చాల పరిపాటి అయిపొయింది నేటి ట్రెండ్ లో . ఇక మన తెలుగు సినీ ప్రేక్షకులు అయితే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరించడం కొత్తేమీకాదు. కాంతారా అనే కన్నడ చిత్రాన్ని ఎంత పెద్ద విజయవంతం చేసారో అందరికి తెలిసిందే. కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందిఅన్నా విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా mollywood యాక్టర్ తొనివో థామస్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమే “2018”. ఇప్పటికే మలయాళం లో రిలీజ్ అయ్యి సెన్సషనల్ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 131 కోట్లు కొల్లగొట్టింది.…

కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్ : ‘అహింస’ హీరోయిన్ గీతికా తివారీ

కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్: 'అహింస' హీరోయిన్ గీతికా తివారీ

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ గీతికా తివారీ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – మాది మధ్య ప్రదేశ్, జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.…

మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్ లుక్ లాంచ్

Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao’s Fierce & Majestic First Look Launched

– ‘టైగర్ నాగేశ్వరరావు’తో అభిమానులు ఆకలి ఖచ్చితంగా తీర్చుతాను: డైరెక్టర్ వంశీ – ‘టైగర్ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్ మూవీ : నిర్మాత అభిషేక్ అగర్వాల్ https://youtu.be/pUTy3w-A_dY TigerNageswaraRao Movie First Look Launch ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా లెవల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు తో వస్తోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్‌ లు వినూత్న పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్-లుక్ పోస్టర్, ఆసక్తికరమైన కాన్సెప్ట్…

Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao’s Fierce & Majestic First Look Launched

Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao’s Fierce & Majestic First Look Launched

The Kashmir Files, Karthikeya 2, and now Tiger Nageswara Rao. Abhishek Agarwal Arts which delivered blockbusters at the Pan India level is coming up with yet another Pan India project Tiger Nageswara Rao with Mass Maharaja who is familiar to the south as well as the north audience playing the titular role. Directed by Vamsee and produced grandly by Abhishek Agarwal of Abhishek Agarwal Arts, the promotions of the movie kick-start in a first-of-its-kind manner with the makers launching the fierce and majestic first-look poster and intriguing concept video on…

‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ విడుదల

‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ విడుదల

« అన్నీ వర్గాల ప్రేఓకులను ఆకట్టుకుంటోన్న డార్క్ కామెడీ ట్రైలర్ « మే 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ .. జగదీష్ ప్రతాప్ భండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి ప్రధాన తారాగణం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న నెంబ‌ర్ వ‌న్ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రేక్ష‌కులంద‌రినీ ఆక‌ట్టుకుంటూ అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేలా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో అందించే బ‌హృత్త‌ర కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది. ప్రాంతీయ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేలా అసాధార‌ణ‌మైన కంటెంట్‌ను అందిస్తోంది ఆహా. ఆ క్ర‌మంలో డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆహాలో విడుద‌ల చేశారు. దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన కథాంశాల‌ను అందించే ఆహా .. స‌త్తిగాని రెండెక‌రాలు సినిమా ట్రైల‌ర్ ఈవెంట్‌తో మ‌రో మైల్ స్టోన్‌ను చేరుకుంది.…