రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26 న విడుదలైన ఈ సినిమా యూత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగలేకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు…
Year: 2023
Red alert! Watch with extreme caution!
The show has cuss words and heavy violence! Mahi V Raghav enters crime scene with Shaitan ‘What you call crime, they call it survival,’ … Mahi V Raghav dives deep into the world of crime for his upcoming show titled Shaitan, a gut wrenching and hard hitting revenge drama. Written and directed by Mahi, Shaitan features – Rishi, Shelly, Deviyani and Jaffer– in principal characters. The show depicts the socio-political events that led to the rise and downfall of a criminal Bali and his family. Why did they choose the…
రివేంజ్ డ్రామా ‘సైతాన్’
– రెడ్ అలెర్ట్..చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం! – ఈ షోలో ఎక్కువగా వయలెన్స్ ఉంది. – క్రైమ్ మొదలు పెట్టిన డైరెక్టర్ మహి వి రాఘవ్ – జూన్ 15న డిస్నిప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తదుపరి షో ‘సైతాన్’ ఈ షోతో మహి వి రాఘవ్ మనల్ని డీప్ గా క్రైమ్ వరల్డ్ లోకి తీసుకువెళ్లబోతున్నారు. బలంగా ఆకట్టుకునే వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా ఇది. మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షోలో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా…
భారత్ అమెరికన్ క్రియేషన్స్ బహుభాషా చిత్రం “భారతీయన్స్”కు మాజీ సైనికాధికారుల మెచ్చుకోలు!!
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత – ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు!! ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ… రూపొందిన “భారతీయన్స్” చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని… మాజీ సైనికా దుకారులు…
బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: ‘అహింస’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి
జూన్ 2న అహింసతో మళ్ళీ పుడుతున్నాను : అభిరామ్ రామానాయుడు గారి కోసం అహింస సినిమా చేశాను: డైరెక్టర్ తేజ వెండితెరపై వైవిధ్యమైన ప్రేమ కథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్…
‘హను-మాన్’ వండర్ ఫుల్ విజువల్ ట్రీట్ : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్ టైన్‌మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘హను-మాన్’ రిలీజ్ డేట్ ఎప్పుడు ? వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరికి పూర్తవుతాయని ప్రామిస్ చేశారు. చివర్లో చూసి క్వాలిటీ పరంగా రెడీ అనుకున్నప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని భావిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ వర్క్ మన చేతిలో ఉండదు. ఒకొక్క షాట్ రెండర్ అవ్వడానికి చాలా…
మాసివ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన ‘పోయే ఏనుగు పోయే` నుండి లిరికల్ సాంగ్ విడుదల
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `పోయే ఏనుగు పోయే`. ధమాక, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని `ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని ` అనే లిరికల్ వీడియో సాంగ్ ని ఈ రోజు సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ…“మాసివ్ మ్యూజిక్ డైరక్టర్ భీమ్స్ సిసిరోలియో గారు సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ…
శక్తివంతమైన సామాన్యుడి పోస్టర్ తో ఎన్టీఆర్ కి నివాళులర్పించిన ‘VS11’ చిత్ర బృందం
-విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే ప్రచారచిత్రం – పాత్రలో ఒదిగి పోయిన విశ్వక్ సేన్ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకులను ప్రోత్సహిస్తూ విభిన్న చిత్రాలతో కుటుంబంలోని ప్రతి వ్యక్తిని అలరించడానికి కృషి చేస్తోంది. సితార సంస్థ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటోంది. VS11 మరో మైలురాయి లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. VS11 చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది.…
యాక్షన్ లవ్ స్టొరీ ‘సీతన్నపేటగేట్’ ఆడియో విడుదల !!!
ఆర్.ఎస్ ప్రొడక్షన్ గతంలో ఎన్టీఆర్ తో సుబ్బు చిత్రాన్ని అలాగే సుమంత్ తో మహానంది సినిమాను నిర్మించింది. ఆ తరువాత కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. కథ కథనాలు నచ్చడంతో ఆర్.ఎస్ ప్రొడక్షన్ నిర్మాత ఆర్ శ్రీనివాస్ తెలుగులో సీతన్నపెటగేట్ సినిమాను నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే లవ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. వేణు గోపాల్, యస్వన్, సురభి తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వై.రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు, ఎన్.ఎస్.పర్సు సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో లంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర తో పాటుగా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ…మంచి టేస్ట్ ఉన్న నిర్మాత…
సూపర్ స్టార్ కృష్ణ గారికి ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్నిఅంకితం చేస్తున్నాను : డా.నరేష్ వి.కె
నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న విడుదలైన ఈ చిత్రం బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రసీమలో50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు డా. నరేష్ వి.కె ను సెలబ్రెటీ వరల్డ్ రికార్డ్ తో సత్కరించారు. సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కె మాట్లాడుతూ.. ఒక సినీ కుటుంబంలో పుట్టడం, సినిమాల్లోకి రావడం, 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. తన…
