Video link National, 12th June 2023: ZEE5, India’s largest home-grown OTT platform and multilingual storyteller recently premiered in Hindi the gripping courtroom drama ‘Sirf Ek Bandaa Kaafi Hai’ directed by Apoorv Singh Karki and starring Padma Shri and National Award recipient Manoj Bajpayee. The film has received raving reviews from media and audience alike and is on the top of the streaming charts with the fastest 400MN+ viewing minutes across all ZEE5 movies. Trailer Link Produced by Vinod Bhanushali’s Bhanushali Studios Limited, Zee Studios and Suparn S Varma, ‘Sirf Ek…
Year: 2023
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్: మనోజ్ బాజ్‌పాయి
ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఒరిజినల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్‌పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయగా అమేజింగ్ రస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. Video…
‘హైడ్ అండ్ సీక్’ టైటిల్ లోగో ను విడుదల చేసిన దర్శకుడు సుధీర్ వర్మ !!!
సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాకు హైడ్ అండ్ సీక్ టైటిల్ ను ఖరారు చేశారు. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్…
ఘనంగా బాలయ్య ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుక
నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు మేకర్స్. యూనిట్ కు 100 రోజుల షీల్డ్‌లను అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డ్‌లు అందించారు. చిత్ర యూనిట్ తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy 100 Days Event Celebrated Grandly
Nata Simham Nandamuri Balakrishna’s 107th film Veera Simha Reddy under the direction of Gopichand Malineni completes its 100 days. Produced by Mythri Movie Makers, the mass action entertainer turned out to be a massive blockbuster providing huge profits to all the buyers. The makers celebrated 100 days function of the movie today, on the occasion of Balakrishna’s birthday. They presented the team with 100 days shields. The shields were also presented to all the distributors. The 100 days function was celebrated in a grand way. Anil Ravipudi, Bobby, Harish Shankar,…
‘మాయా పేటిక’ నుంచి ‘సాయొనారా..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది! :
జూన్ 30న చిత్రం విడుదల ”సాయొనారా ..ఇన్నాళ్ల కలలకు సాయొనారా.. సాయొనారా..” ఆంటోంది బ్యాచిలర్ లైఫ్ మనసారా..’ అంటూ పాయల్ రాజ్‌పుత్ తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోంది. అసలామె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే ‘మాయా పేటిక’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం చిత్ర యూనిట్ ‘సాయొనారా..’ అనే యూత్ ఫుల్…
Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number
A new age thriller ‘Mayapetika’ stars Viraj Ashwin, Payal Rajput, Simrat Kaur and Rajat Raghav in lead roles. The film is directed by Ramesh Raparthi and produced by Magunta Sarath Chandra Reddy and Taraknath Bommireddy under the banner of Just Ordinary Entertainments LLP. The film has got good buzz among audience with glimpse and song. The film will be releasing in theatres on June 30th. Today makers released the film’s vibrant party song Sayonara. The lyrics are stunning and gorgeous sizzles with hot dance moves. Guna Balasubramaniam has come up…
Aadipursh Movie : ‘ఆది పురుష్’కు ఐమాక్స్ స్క్రీన్ల సమస్య?!
డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయడానికి ఎంతో హుషారుగా సమాయత్తమవుతున్నారు. అలాంటి సినిమాల్లో ‘ఆది పురుష్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని ‘ఆది పురుష్’ టైటిల్ తో రూపొందించారు. మన ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు. కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించారు. ‘ఆది పురుష్’ కోసం ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఉపయోగించని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా.. ‘ఆది పురుష్’ చిత్రాన్ని త్రీడీ వెర్షన్, ఐ మాక్స్ లో రూపొందించి విడుదలకు రెడీ చేస్తున్నారని ఇప్పటిదాకా…
Musical melody ‘Jhoom Jhoom Re..’ from Nikhil Siddharth’s ‘Spy’ dropped
Makers of Nikhil Siddharth’s ‘Spy’ drop tuneful melody ‘Jhoom Jhoom Re..’ After getting nationwide attention through his blockbuster flick ‘Karthikeya 2’, actor Nikhil Siddhartha is gearing up for another pan-India flick titled ‘Spy’. The makers have dropped the lyrical video of the song ‘Jhoom Jhoom Re..’ A Vishal Chandrashekar musical of Sita Ramam fame, the melody showcases the chemistry between the lead pair Nikhil and Iswarya Menon. Singers Anurag Kulkarni and Ramya Behera have given their vocals to the song. Music composers Sricharan Pakala and Vishal Chandrasekhar gave soulful rendition…
