గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’ టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై శ్రీలీల తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. బ్లాక్ ఎథ్నిక్ వేర్ ధరించి, ప్లజంట్ గా కనిపిస్తుంది. సింపుల్ గర్ల్ గా నల్ల దారం, చెవిపోగులు ధరించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.…
Year: 2023
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, పరుశురామ్ ల VD 13/ SVC 54 చిత్రం ప్రారంభం
విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కలిసి సినిమా చేయబోతున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీత గోవిందం మరియు సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తుండగా , క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించనున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు…
జులై 2వ వారంలో రానున్న ‘బేబీ’
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా మరియు దేవరాజ అని రెండు పాటలు విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక ఈ మధ్య రష్మిక మందాన ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ అయితే యూత్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్…
సెప్టెంబర్ 7న తప్పకుండా అందరం కలుద్దాం..
– #AskSRK సెషన్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ -చమత్కారమైన సమాధానాలు చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ -‘జవాన్’పై పెరుగుతున్న ఎక్స్‌పెక్టేషన్స్ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కి అంతర్జాతీయంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ‘పఠాన్’ చిత్రంతో ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారాయన. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆయనెప్పుడు తన అభిమానులతో చాలా సన్నిహితంగా ఉంటుంటారు. ప్రతీ నెల #AskSRK అనే పేరుతో ఆయన ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. వాళ్లు అడిగే ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జూన్‌లో ఆయన మరోసారి #AskSRK సెషన్‌లో పాల్గొన్నారు. * ‘జవాన్’ను చూడాలనుకుంటున్నా.. ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజన్ అడిగిన…
Kaliveerudu on the lines of Kantara
Minimum Guarantee Movies’ M. Atchibabu acquires Kaliveerudu’s rights for a fancy price!!! After arriving on the national scene big-time with the KGF franchise, the Kannada film industry’s pride shot up by leaps and bounds with the blockbuster mystical drama, Kantara. And now, following the footsteps of Kantara, the latest Kannada movie, Kaliveera, is winning critical acclaim and is also ruling the box office with record collections. Very soon, Kaliveera is going to storm the Telugu states. The film has been dubbed in Telugu as Kaliveerudu. Popular film distributor M. Atchibabu…
‘కాంతారా’ కోవలో ‘కలివీరుడు’
ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న ‘మినిమం గ్యారంటీ మూవీస్’ అధినేత ఎమ్.అచ్చిబాబు కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది!! ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో…
Unstoppable Movie Review In Telugu : అన్ స్టాపబుల్ : మెప్పించే ఫన్ డ్రామా!
(చిత్రం : అన్ స్టాపబుల్, విడుదల తేది : జూన్ 09, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: వి.జె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు. దర్శకత్వం : డైమండ్ రత్న బాబు, నిర్మాతలు: రంజిత్ రావు, సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి, ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్). బిగ్ బాస్ విన్నర్ సన్నీ, ప్రఖ్యాత హాస్యనటుడు సప్తగిరి నటించిన సినిమా ‘అన్ స్టాపబుల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు అందరిలో ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్ టైనర్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను…
First single Suno Tsunami from ‘Rajugaru Kodipulao’ dropped by the makers
Suno Tsunami lyrical video from ‘Rajugaru Kodipulao’ has steamy-romantic moments The first single Suno Tsunami lyrical video from the upcoming movie ‘Rajugaru Kodipulao’ was formally dropped by the makers on Tuesday. The lyrics start with ‘Ourara kanne kodi… Oo vayyari vanne laadi.. ishtpadina lady..’ suggests a steamy romance between the lead pair Neha Deshpande and Kunal Kaushik. The lyrics were penned by Mallik Vallabha while singers NC Karunya and Vaishali Sri Prathap have rendered their vocals for the single. Music is composed by Pravin Mani. Touted to be…
“రాజుగారి కోడిపులావ్” చిత్రం నుండి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న “సునో సునామీ” మొదటి సాంగ్..
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “సునో సునామి” ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా… ఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది. క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు ‘మల్లిక్ వల్లభ’ చరణాలు అందించగా.. ‘ప్రవీణ్ మని’ సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు ‘ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్’ ఆలపించారు. “ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి. ఇష్టపడినా లేడీ” అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి…
అట్లాంటాలో “ఆప్త” కన్వెన్షన్..!
APTA (American Progressive Telugu Association) వారు ఈ రోజు హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో తమ 15వ కన్వెన్షన్ ప్రారంభ సన్నాహాల్లో భాగంగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు గురించి మరియు అప్త చేస్తున్న వివిధ సేవల గురించి మరియు అమెరికాలో తెలుగు కమ్యూనిటీ కి వారు చేస్తున్న సహాయ సహకారాలగురించి అప్త ప్రతినిధులు వివరించారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో.. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టే ఉదయ భాస్కర్, కన్వీనర్ విజయ్ గుడిసేవ ప్రకటించారు. సెప్టెబరులో జరిగే ఈ సదస్సుకు సుమారు 7000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని తెలియజేశారు. ఆప్త…
