క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాట కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మనసు మాట వినదే’ పాటని కింగ్ నాగార్జున లాంచ్ చేశారు.కె వేద ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేయగా.. దివ్య మాలిక శ్రావ్యంగా అలపించారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అందంగా వుంది. సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి…
Year: 2023
పుట్టిన రోజు సందర్భంగా ‘ప్రాజెక్ట్ K’ నుంచి దిశాపటాని ప్రీ లుక్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. షూటింగ్ ప్రారంభించే ముందు టీమ్ యూనిక్ ప్రమోషన్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రమ్ స్క్రాచ్ అనే ప్రీ-ప్రొడక్షన్ పనుల వీడియోలను విడుదల చేశారు. నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రీ-లుక్ పోస్టర్‌లను కూడా రివిల్ చేశారు. ఇదివరకే ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ల ప్రీ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నిన్న పుట్టినరోజు జరుపుకున్న నటి దిశా పటానీ ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రీలుక్ పోస్టర్ లో దిశా పటాని పెళ్లి కూతురు గెటప్‌లో నుదిటిపై పెళ్లి బొట్లుతో కనిపిస్తుంది. పోస్టర్ లో ఆమె పదునైన కళ్ళు చూడవచ్చు. దర్శకుడు నాగ్ అశ్విన్…
Disha Patani’s Pre-look From Project – K Unveiled On Her Birthday
Rebel Star Prabhas’ futuristic sci-fi film Project K being directed prestigiously by creative director Nag Ashwin is one of the most awaited movies. The team opted for unique promotions before they began the shoot. While they are releasing videos of pre-production works called- From Skratch, they are also unveiling pre-look posters of actors for their birthdays. Previously, they released the pre-look posters of Prabhas, Deepika Padukone and Amitabh Bachchan. Yesterday, they came up with the pre-look poster of actress Disha Patani who celebrates her birthday. Disha Patani appears in a…
ఒక దర్శకుడిగా అన్ని జానర్స్ లో సినిమా చేయాలనేది నా కోరిక : మహి వి రాఘవ్
గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా చర్చ జరిగింది. తాజాగా సైతాన్ సీరీస్ లోని ఒక ఎపిసోడ్ తో పాటుగా షో రీల్ ను మీడియాకు ప్రదర్శించడం జరిగింది. వీక్షించిన మీడియా వారితో పలువురు సీరీస్ కంటెంట్ ను అలాగే టేకింగ్ ను మెచ్చుకోవడం విశేషం. సమాజంలో జరిగే కొన్ని సంఘటన ఆధారంగా ఈ సీరీస్ లో కథా పాత్రలను రూపొందించడం…
ఘనంగా ప్రారంభమైన ‘ఇంద్రజాలం’
శాసనసభ ద్వారా పరిచయం అయిన ఇంద్రసేన హీరోగా, జై క్రిష్ మరో ప్రధాన పాత్రలో పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. బుధవారం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఇంటర్నేషనల్ ఆర్టిట్రేషన్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో సినిమా ప్రారంభమైంది. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఇంద్రసేన మాట్లాడుతూ…నేను నటించిన శాసనసభ మూవీ గత డిసెంబర్‌లో విడుదలై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూసిన నిఖిల్‌గారు ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించారు. మధ్యలో కొన్ని కథలు విన్నప్పటికీ మంచి కథతో నా రెండో సినిమా రూపొందనుండడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి శ్రీలీల లుక్ విడుదల
గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండవసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్ లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక గా నటిస్తోంది. ఈ రోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అలక, చిరు కోపంతో కనిపిస్తున్న శ్రీలీల క్యూట్…
వచ్చే రెండు మూడేళ్ళలో పాన్ వరల్డ్ సినిమాలు, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడమే మా లక్ష్యం: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్
అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆదిపురుష్ తో పాటు తమ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాల గురించి ఆసక్తికర విషయాల పంచుకున్నారు. ‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ తీసుకోవడానికి కారణం? ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని మేము భావించాము.…
My goal is to produce pan-world films and Hollywood projects in 2-3 years, says producer TG Vishwa Prasad of People Media Factory
Leading film producer TG Vishwa Prasad is making new strides in the Telugu movie-making landscape. Handling commercial films with diverse storylines is his forte. Starting with Goodachari, his homegrown film banner People Media Factory has achieved a reasonably good success rate with a bunch of feel-good movies as well as commercial potboilers. The biggest among them was ‘Karthikeya 2’ and ‘Dhamaka’ which entered the league of Rs 100-crore club. In a media interaction on Tuesday, TG Vishwa Prasad divulged his interests, set goals, and the reason behind putting a hefty…
‘మను చరిత్ర’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది.ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. ట్రైలర్ ని బట్టి చూస్తే.. మను చరిత్ర ఒక ఇంటెన్స్ ప్రేమకథ. శివ ఒక ఇంటెన్సివ్ పాత్రను పోషిస్తాడు. అతనికి వివిధ వయసులలో విభిన్న ప్రేమ కథలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మాయిలందరితో విడిపోతాడు. తనను అంతమొందించాలని అవకాశం కోసం చూస్తున్న కొంతమందితో అతనికి శత్రుత్వం ఉంది. శివ కందుకూరి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ప్రతి ప్రేమ కథలోనూ…
సోహెల్ ‘బూట్‌కట్ బాలరాజు’ ‘తాగుదాం తాగి ఊగుదాం’ సాంగ్ విడుదల
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎండీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తాగుదాం తాగి ఊగుదాం పాటని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ నెంబర్ నెంబర్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ మాస్ ఎనర్జీ తో పాడిన ఈ పాటకు అఫ్రోజ్ అలీ క్యాచి లిరిక్స్ అందించారు. ఈ పాటలో సోహెల్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్…
