సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో… దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీదున్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే నేను డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బావుండడంతో పీవీఆర్ ఉదయ్‌గారు సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు ఎంతో సహకరించిన…
Year: 2023
అల్లు అర్జున్ సరికొత్త బ్రాండింగ్ క్యాంపెయినింగ్‌తో ‘ఆహా’
అల్లు అర్జున్, శ్రీలీలతో క్యాంపెయిన్‌ను డైరెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెలుగు నెంబర్ వన్ ఓటీటీ మాధ్యమం ఆహా.. అన్నీ వర్గాల ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఆహా ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ మూవీస్, రియాలిటీ షోస్, టాక్ షోస్, కొరియన్ డ్రామాస్, హాలీవుడ్ మూవీస్, డెయిలీ సీరియల్స్, పిల్లల కోసం ఆహా కిడ్స్, న్యూస్ అండ్ గేమింగ్ ఇలా అందరీ మెప్పిస్తూ ముందుకు సాగుతోంది ఆహా. కుటుంబం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే మధుర క్షణాలను ఈ మాధ్యమం మన ముందుకు తీసుకు వస్తుంది. విభిన్నమైన భావోద్వేగాలను ఈ ప్రపంచానికి అందిస్తోన్న ఆహా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, చార్మింగ్ స్టార్ శ్రీలీలతో ‘100% వెరైటీ, 100 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్’ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో భారీ…
aha showcases the magic of variety with its new brand campaign starring Allu Arjun
The campaign is directed by veteran Director Trivikram, staring Icon Star Allu Arjun & Sensational Sree Leela- National, 16th June: aha, India’s No.1 regional OTT platform, has been a catalyst in providing an unparalleled combination of entertainment to all consumers. From originals, films, reality shows, K-dramas, Hollywood movies, daily serials, aha kids, news and gaming, the platform has been designed to make everyday moments worth cherishing with friends and family. Bringing this emotion of divergence to the world, aha has launched a new ‘100% Variety, 100% Telugu Entertainment’ campaign with…
విశ్వక్ సేన్ ‘VS11’లో రత్నమాలగా అంజలి
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అత్యంత వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు గొప్ప అభిరుచితో నిర్మిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆసక్తికరమైన చిత్రం ‘VS 11’ వస్తోంది. ఈ సినిమాలో బహుముఖ ప్రతిభావంతుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో యువ నటుడు విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విలక్షణ నటి అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె…
‘జిలేబి’ టీజర్ విడుదల
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జిలేబి’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ ఫన్ టాస్టిక్ ట్రీట్ ని ఇచ్చింది. ”మా హాస్టల్ లో వున్నది స్టూడెంట్స్ కాదు వజ్రాలు. 24 హావర్స్ చదువుతూనే వుంటారు” అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగింది. టీజర్ మిడిల్ లో…
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం 4 ప్రారంభం
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4 గా శ్రవణ్ రెడ్డి ,రియా కపూర్ ప్రధాన పాత్రలలో వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రూపొందిస్తున్నారు. శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్ కొట్టగా సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ కిరణ్ స్క్రిప్ట్ అందించగా తొలి సన్నివేశానికి వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అఖిల్ దేవ్ డీవోపీ గా పని చేస్తున్నారు. GH గ్యారీ ఎడిటర్. ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలను వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. తారాగణం: శ్రవణ్ రెడ్డి, రియా కపూర్,అవన్, అభిరామి, రవిబాబు, సుబ్బరాజు,…
‘సిద్ధార్థ్ రాయ్’ చెలియా చాలు పాట విడుదల
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి చెలియా చాలు అనే పాటని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. రధన్ ఈపాటని సోల్…
రొమాంటిక్ థ్రిల్లర్ ‘కనులు తెరిచినా కనులు మూసినా’ ట్రైలర్ విడుదల
సాయి రోనక్, దేవిక సతీష్ ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి కెటీ దర్శకత్వంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఎస్ఎన్ స్వామి నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కనులు తెరిచినా కనులు మూసినా’. కిరణ్ పర్వతనేని సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం, కుట్రల మధ్య జరిగిన ఆటలో చివరికి ఏమైయిందనేది చాలా ఆసక్తికరంగా చుపించారు. సాయి రోనక్, దేవిక మిగతా నటీనటులు చక్కని నటన కనబరిచారు. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. దాము నర్రావుల కెమరాపనితనం ఆకట్టుకుంది. గౌర హరి అందించిన నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి శశాంక్ మాలి ఎడిటర్. తారాగణం: సాయి రోనక్, దేవిక సతీష్, అర్జున్ ఆనంద్, ఉషా శ్రీ, అభిలాష్ బండారి, అనీష్ కురువిల్లా,…
విడుదలకు ‘LGM’ సిద్ధం!
ఇండియన్ క్రికెట్ హిస్ట్రరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే ట్రైలర్‌ను, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుంది.…
విజయ్ దేవరకొండ # VD12 రెగ్యులర్ షూటింగ్ మొదలు
విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి…
