యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.…
Year: 2023
Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled
Young and dynamic hero Naga Shaurya is coming up with a wholesome entertainer Rangabali which marks the directorial debut of Pawan Basamsetti. Sudhakar Cherukuri of SLV Cinemas is producing the movie that features Yukti Thareja playing the leading lady. The teaser as well as the first two songs of the film were well received huge response. Today, the makers unveiled the theatrical trailer of the movie. The trailer begins on an interesting note with the protagonist explaining the reason for his fondness for his village. While his father runs a…
జీ 5, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ రూపొందుతోన్న తెలుగు ఒరిజినల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’… జూలై 14 నుంచి స్ట్రీమింగ్
జీ5…మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద డిజిటల్ మాధ్యమంగా అవతరిస్తోంది. వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌కు రైటర్, డైరెక్టర్‌గా గౌతమి చల్లగుల్ల…
The motion title of ‘S99’, an Action thriller has been released by Mr.Ramesh Prasad
The motion title of ‘S99’, an Action thriller has been released by Mr.Ramesh Prasad, the head of Prasad Group on 26th June 7.00 PM at Prasad Labs preview theatre. Yatheesh & Nandini, being the young entrepreneurs have produced this action thriller. On this momentous occasion Mr. Ramesh Prasad said… My father L.V. Prasad was very fond of cinema. He worked very hard for films that made me excited. We only know cinema and cinema related businesses. Even though I studied mechanical engineering, at the end of the day I have…
‘నారాయణ అండ్ కో’ కంటెంట్ చాలా బావుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి
‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా: హీరో సుధాకర్ కోమాకుల యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్…
ప్రసాద్ లాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ గారి చేతులమీదుగా ‘S-99 ‘ మోషన్ టైటిల్ విడుదల
టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం…
‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు. టైటిల్ చూస్తుంటే ఇది ప్రేమకథ అని అర్థమవుతుంది.. ఇది ఏ తరహా ప్రేమ కథ ? ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య…
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా ‘ఓ సాథియా’ ట్రైలర్ విడుదల
ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అభినవ్ సర్దార్ ‘మిస్టేక్’ ట్రైలర్ విడుదల
పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ ప్రముఖులు VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి…
అంగరంగవైభోగంగా “అలా ఇలా ఎలా” ఆడియో విడుదల
కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అలా ఇలా ఎలా”. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్ ఊర్లో జనసందోహంలో అంగరంగవైభోగంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ ఆడియో విడుదల వేడుకకి వై ఎస్ ఆర్ సి పి ఎమ్ ఎల్ సి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా…
