హీరో సుమన్ చేతుల మీదుగా ‘హర ఓం హర’ టైటిల్ లోగో విడుదల

హీరో సుమన్ చేతుల మీదుగా 'హర ఓం హర' టైటిల్ లోగో విడుదల

యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా రిలీజ్ చేశారు. హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురు రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మేకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్…

Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

(చిత్రం : ‘నారాయణ & కో’ , విడుదల తేది: జూన్‌ 30, 2023, రేటింగ్: 3.25/5, నటీనటులు: సుధాకర్‌ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి తదితరులు. నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమకుల, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్) కథ:నారాయణ(దేవి ప్రసాద్‌), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్‌(సుధాకర్‌ కోమకుల) క్యాబ్‌ డ్రైవర్‌. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్‌ (జై కృష్ణ) కెమెరామెన్‌. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న…

‘గోవిందా భజగోవిందా’ ట్రైలర్ విడుదల

'గోవిందా భజగోవిందా' ట్రైలర్ విడుదల

విజయశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో డాలీ అండ్ నిహారిక ప్రెజెంట్స్ చేస్తూ ‘గోవిందా భజగోవిందా’ మెయిన్ టైటిల్ గా (air force batch) అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్ ని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధ్ రావు ఓపెన్ చేశారు. సినిమా ట్రైలర్ చాలా బాగుందని, సినిమాని అందరూ ఆదరించాలని, సినిమాని మంచి హిట్ చేయాలనీ కోరుకున్నారు. ట్రైలర్లో చాలా మంచి ఫన్ ఉందని కామెడీగా బాగా తీసారని డైరెక్టర్ త్రినాధ్ రావు మెచ్చుకున్నారు. ఈ సినిమాని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ సూర్య కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని 2గంటలు మీరు నవ్వుతూనే ఉంటారని ఈ సినిమాని జులై ఫస్ట్ వీక్లో రిలీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సినిమా కామెడీని మీరు చాలా…

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతులమీదుగా ‘మా ఊరి పొలిమేర‌-2’ టీజ‌ర్ విడుదల

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతులమీదుగా 'మా ఊరి పొలిమేర‌-2' టీజ‌ర్ విడుదల

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా ` రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖ‌రులో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ…“సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో త‌ను న‌టించిన‌ `మా ఊరి పొలిమేర‌` చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర‌-2` టీజ‌ర్ కూడా చాలా…

జూలై 21న ‘సాక్షి’ విడుదల… పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

జూలై 21న 'సాక్షి' విడుదల... పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శ‌రణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా ప‌రిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన సినిమా పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌, సినిమా టీజర్‌లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ…

spy movie review in telugu : “స్పై”మూవీ రివ్యూ: ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !

spy movie review in telugu : “స్పై”మూవీ రివ్యూ: ఆకట్టుకునే యాక్షన్ డ్రామా !

(చిత్రం : ‘స్పై’, విడుదల : జూన్ 29, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు. దర్శకత్వం: గ్యారీ బి హెచ్, నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్) నిఖిల్ సిద్దార్థ కథానాయకుడిగా గ్యారీ బి హెచ్ దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’. ఎన్నో అంచనాలతో జూన్ 29, 2023న ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం నిఖిల్ సిద్దార్థ కు ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెట్టింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింధో తెలుసుకుందాం.. కథ: అండర్ కవర్ ఏజెంట్ విజయ్ (నిఖిల్) . తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో తెల్సుకోవాలని…

mayapetika movie review : అలరించే ‘మాయా పేటిక’ !

mayapetika movie review : అలరించే 'మాయా పేటిక' !

వైవిధ్యమైన కథ, స్క్రీన్ ప్లేతో ఓ సరికొత్త మూవీని సెల్యులాయిడ్ పై ఆవిష్కరిస్తే… ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి… నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి. అలాంటి వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిందే సెల్ ఫోన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘మాయా పేటిక’. ఇప్పటి వరకు మరం మనుషుల బయోపిక్ చూసుంటాం. కానీ… ఈ ఆధునిక యుగంలో ఏడాది వయసున్న పసిపిల్లల నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ అడిక్ట్ అవుతున్న ఒకే ఒక డివైజ్ సెల్ ఫోన్. అలాంటి సెల్ ఫోన్ వివిధ రకాల మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది… వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేదే ఈ స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్ర కథ విషయానికొస్తే……

Samajavaragamana Telugu Movie Review : ‘సామజవరగమన’ మూవీ రివ్యూ : వినోదాల విందు!

Samajavaragamana Telugu Movie Review : 'సామజవరగమన' మూవీ రివ్యూ : వినోదాల విందు!

(చిత్రం : సామజవరగమన, విడుదల : 29, జూన్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు. దర్శకుడు : రామ్ అబ్బరాజు, నిర్మాత: రాజేష్ దండా, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కు జోడీగ రెబా మోనికా జాన్ నటించారు. విడుదలకు ముందు సినిమా బావుండబోతోందన్న సంకేతాలు ఇచ్చారు యూనిట్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ: ప్రేమలో విఫలమై..ఆ ప్రేమ పైనే ఒకరకమైన నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు బాలు (శ్రీవిష్ణు). అందులో భాగంగానే తనకు ఎవ‌రైనా అమ్మాయి ఐల‌వ్ యూ.. అని చెబితే…

‘మాయా పేటిక’ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా టీం

'మాయా పేటిక' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా టీం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఓ కొత్త కథతో ‘మాయా పేటిక’ అనే చిత్రం రాబోతోంది. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘థాంక్యూ బ్రదర్ సినిమాను అందరూ ఆదరించారు. ఇది మా రెండో సినిమా. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉండదు. థియేటర్లో రాబోతోన్న మా…

విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ కీలక షెడ్యూల్ పూర్తి

విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' కీలక షెడ్యూల్ పూర్తి

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర యూనిట్ తాజాగా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఇతర తారాగణం సెట్స్ లో వున్న వీడియోని పంచుకున్నారు మేకర్స్. నెక్స్ట్ ఫైనల్ మిషన్ వైపు దూసుకు వెళ్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కనిపిస్తోంది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా…