‘గుణేగర్’, ‘సర్ సర్ సరళ,’ ‘గుడియా కి షాదీ’ వంటి హిట్‌లు, సుపరిచిత ముఖాలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. మహోన్నత సాంస్కృతిక వారసత్వం మరియు శక్తివంతమైన కళాత్మక కమ్యూనిటీకి ప్రసిద్ధి చెందినది తెలంగాణ. నాణ్యమైన వినోదం కోరుకుంటూ, ఆ తరహా వినోదం కోసం ఆసక్తి గా ఎదురుచూసే అశేష ప్రేక్షకులనూ కలిగి ఉంది. ఈ అంతరాన్ని పూరించాలనే ఉద్దేశ్యంతో, థియేటర్ యొక్క మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్, తమ ప్రదర్శన పట్టికను విస్తరించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో తమ అత్యంత ప్రసిద్ధ టెలిప్లేలను (టెలివిజన్ కోసం రికార్డ్ చేయబడిన నాటకాలు) తీసుకు వస్తామని ప్రకటించింది. ఈ టెలిప్లేలు కన్నడలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడిన చారిత్రాత్మక కథనాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, లీగల్…
Year: 2023
సత్య దేవ్ ‘గరుడ చాప్టర్-1’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇది డెవిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గరుడ చాప్టర్-1” అనే స్ట్రయికింగ్ టైటిల్ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని…
Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed
Young hero Satya Dev is known for his flexibility in doing a wide range of movies of different genres. He has signed a first-of-its-kind action thriller with a huge set-up. First-timer Kranthi Bala will be wielding the megaphone for the movie to be produced by passionate filmmaker Abhishek Nama, while Devansh Nama will present it under the banner of Shri Abhishek Pictures. This will be the next project after Devil for the production house. The title of his new movie has been announced today, marking Satya Dev’s birthday. A striking…
శ్రీకాంత్ చేతుల మీదుగా ‘నాతో నేను’ రెట్రో సాంగ్ విడుదల
సాయికుమార్, శ్రీనివాస్‌సాయు, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ పాట వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రెట్రో స్టైల్‌లో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న శాంతికుమార్ సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో పని చేసిన అందిరికీ మంచి పేరు రావాలి’’ అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో…
Can anyone justify dancing to the tunes of China?
– Bharatheeyans” producer Dr. Shankar Naidu Adusumilli, NRI Hello everyone! I am Dr. Shankar Naidu Adusumilli. I am a Telugu-American with my roots firmly set in India. I produced the soon-to-release patriotic film, Bharatheeyans”. The censor board officials are scared of China and are trying to stifle our voice. Bharatheeyans is the first-ever movie that showcases China’s atrocities on India. You all might be aware of China’s attacks and backstabbing on our country for decades. But there’s much more than meets the eye. China shares about 3218 kilometers of land…
చైనాకు వంత పాడడం…వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా???
“భారతీయన్స్” నిర్మాత ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి అందరికీ నమస్కారం!! నా పేరు శంకర్ నాయుడు అడుసుమిల్లి. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. “డాక్టర్”ని. అతి త్వరలో మీ ముందుకు రానున్న “భారతీయన్స్” చిత్రానికి నిర్మాతను. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. చైనా దాడులు మరియు బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. ఇది దాదాపు 3218 కిలోమీటర్లు. 1950ల నుండి చైనా అనేక ప్రత్యక్ష మరియు పరోక్ష యుద్ధాలతో భారతదేశాన్ని దెబ్బతీస్తోంది. వారు వ్యూహాత్మకంగా భారతదేశాన్ని…
జులై 6న అలరించే ఇన్సిడియస్: ది రెడ్ డోర్ రాబోతోంది!
ఇన్సిడియస్: ది రెడ్ డోర్ అనేది స్కాట్ టీమ్స్ స్క్రీన్‌ప్లే, లీ వాన్నెల్ కథ నుండి పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. ఇది ఇన్సిడియస్ అండ్ ఇన్సిడియస్: చాప్టర్ 2కి ప్రత్యక్ష సీక్వెల్. ఇన్‌సిడియస్ ప్రసిద్ధ హర్రర్ ఫ్రాంచైజీ కు 5వ ఐదవ భాగం ఈ సినిమా. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జులై 6న గురువారం విడుదల కాబోతుంది. ఇన్సిడియస్: చాప్టర్ 2కి ముగింపు సంఘటనల తర్వాత అనగా పది సంవత్సరాల తర్వాతప్రారంభం అవుతుంది. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ విశ్వవిద్యాలయంలో దింపడానికి తూర్పు వైపుకు వెళతాడు. అయినప్పటికీ, డాల్టన్ కళాశాల జేరడానికి ఒక పీడకలగా మారుతుంది, అతని చేత గతంలోని పనిష్ చేయ పడ్డ…
కేథరిన్ త్రెసా సందీప్ మాధవ్ జంటగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడి యాక్షన్ థ్రిల్లర్!
దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది.‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్ రివీల్ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతకుమించి…
‘షేడ్స్ స్టూడియోస్’ సహకారంతో ప్రారంభమైన ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్
యూట్యూబ్ లో మనం రోజు….మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్… ఇలా ప్రతి రోజు తెలుగు లో ఎదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటాము. అయితే, ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం తక్కువే అని చెప్పచ్చు. ఈ మధ్య ఈ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సందర్బంగా ‘షేడ్స్ స్టూడియోస్’ పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా సంగీత ప్రియులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించడానికి సిద్దమైంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…
జానీ మాస్టర్ హీరోగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ ‘రన్నర్’
ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కు నృత్య రీతులు సమకూర్చిన జానీ మాస్టర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ‘రన్నర్’. ‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. ‘రన్నర్’ ఫస్ట్ లుక్ చూస్తే… ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే… మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా…
