మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రుహాణి శర్మ HER ట్రైలర్ విడుదల

Mega Prince Varun Tej Launched Theatrical Trailer Of Ruhani Sharma's HER

చి.ల.సౌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహాణి శర్మ (Ruhani Sharma).. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త జానర్‌లో HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ HER చాప్టర్ 1 ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వరుణ్ తేజ్. నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల…

Mega Prince Varun Tej Launched Theatrical Trailer Of Ruhani Sharma’s HER

Mega Prince Varun Tej Launched Theatrical Trailer Of Ruhani Sharma's HER

The upcoming investigative drama HER Chapter 1 starring the talented actress Ruhani Sharma and Vikas Vasishta is all set for a grand release through Suresh Movies Film Distributors on July 21st. The film produced by Raghu Sankuratri and Deepa Sankuratri under the banner Double Up Media had its theatrical trailer launched today. Mega Prince Varun Tej did the honours of launching the trailer and he wished the entire team all the success. The no nonsense trailer begins on an intriguing note . Ruhani Sharma was intense all through out and…

చిన్నారి ఆరోగ్యం కోసం ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ లక్ష విరాళం!

SKN Kind Gesture towards a small child is winning hearts

నిర్మాత ఎస్‌.కే.ఎన్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా, ఆర్థిక సాయం చేయాలన్నా కూడా ఎస్.కే.ఎన్ ముందుంటారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుతూ మంచి చిత్రాలు తీస్తోన్న ఎస్.కే.ఎన్ ఇలా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. స్టేజ్ ఎక్కితే ప్రాసలు, పంచ్‌లతో ఆడియెన్స్‌ను అలరించే ఎస్.కే.ఎన్.. ఇలా తనకు వీలైనంతలో సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన తన తోటి స్నేహితుడి బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ విరాళం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చలించిన ఎస్‌.కే.ఎన్ లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతే కాకుండా దాతలైవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. ‘చిన్న పిల్లలు దేవుడితో సమానం.. ఈ బిడ్డ…

SKN Kind Gesture towards a small child is winning hearts

SKN Kind Gesture towards a small child is winning hearts

G Sriniwasa Kumar, popularly known as SKN, is one of the renowned Tollywood film producers. He is the most sought after strategist in the entertainment industry. The producer is also available on social media discussing about film’s or anyone needs help. The producer is currently busy with the promotions of his upcoming film Baby. Meanwhile, a social service done by him is winning hearts all over. Getting into the story, SKN today, helped a friend’s nephew, a small child who is currently fighting with deadly disease. The producer contributed 1…

మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత స్పందన

మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత స్పందన

సినీ రంగంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అనగానే మదిలో మెదిలే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం తన అభిమానులు, సినీ పరిశ్రమ కార్మికులు అనే కాదు దాదాపు అన్నివర్గాల ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడంలో ఆయనది అందె వేసిన చేయి. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు అవసరార్థులైన ప్రజలను ఎంతగానో ఆదుకున్న ఆయన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ కార్మికులు, నటులు, సహా సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత స్టార్ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్…

The first look and motion poster of Joshiy – Joju George film ‘Antony’ goes viral and trending in social media

The first look and motion poster of Joshiy - Joju George film 'Antony' goes viral and trending in social media

Antony’s first look and motion poster made waves on social media. After the super hit Suresh Gopi film Pappan, the fans took the first look of Joshiy’s new film ‘Anthony’ in no time. Joju, who arrives in a huge mass get-up, is receiving applause. Social media is commenting that Joju was convinced that it was not for nothing that he lost weight for the film. Another feature is that Joju George, Naila Usha, Chemban Vinod Jose Vijayaraghavan, who played the lead roles in Joshi’s own superhit film Porinju Mariam Jose,…

జూలై 12న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ నుండి వస్తున్న ‘బిగ్ డాడీ’

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్ ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్మెంట్ ను స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ…

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

Big Daddy From Pan India Spectacle Ghost Is Arriving On July 12

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is in. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. ‘Ghost’ is made as an explosive action spectacle.Currently the film is in its final leg of post production works. Now, makers are unveiling the Teaser of Ghost titled as ‘Big Daddy’ on July 12. The announcement is made with a striking poster…

The post-production work of ‘WHO’ has been completed.

The post-production work of 'WHO' has been completed.

The shooting of this film has been completed recently and the post production programs like dubbing, editing and so on have been completed. On this occasion, film producer Reddamma K Balaji said that JD Chakraborty’s self-directed emotional thriller movie ‘WHO’ has been made in Telugu and Kannada languages. It is a suspense thriller movie based on the story of 6 murders. Currently, the post-production programs are completed and it will be ready for censor. In terms of music, this film is definitely impressive. The makers of this film said that…

జె.డి చక్రవర్తి ‘హూ’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!

జె.డి చక్రవర్తి 'హూ' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!

జె.డి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘ ‘హూ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ బాలాజీ. కే మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ’ హూ’.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి గారి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కి రెడీ అవుతుంది. సంగీతం పరంగా ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. జెడి చక్రవర్తి, శుభ,…