రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు.…
Year: 2023
పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చాలు: ‘బ్రో’ చిత్ర కథానాయిక కేతిక శర్మ
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ తాజాగా విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బ్రో మాతృక చూశారా? రెండింటికి వ్యత్యాసం ఏంటి? చూశాను. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మాతృకతో పోలిస్తే బ్రోలో కథానాయిక…
She is the thunder that comes before the storm! – Says SRK as he drops the poster of Nayanthara, the leading lady of the film.
#Jawan new poster drop! Get ready to witness Nayanthara in a captivating power-packed action avatar! The highly anticipated action thriller ‘Jawan’, starring Shah Rukh Khan, continues to captivate audiences with its rising popularity. Exciting news for fans: a stunning new poster showcasing the fierce and action-packed avatar of Nayanthara, the female lead, has just been unveiled. With just a glimpse of her look in the Prevue, there’s anticipation to see more of her in the film. This poster is undoubtedly a delightful treat for fans who have been eagerly awaiting…
జవాన్ నాయిక నయనతార పోస్టర్ విడుదల చేసిన షారుఖ్
ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఘనంగా అంచనాలు క్రియేట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ జవాన్. షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. నానాటికీ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది జవాన్ మూవీ. జవాన్ నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్‌డేట్ వస్తుందా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న అభిమానుల మనసు తెలుసుకున్న మేకర్స్ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. చూడగానే స్టన్నింగ్‌గా, యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో మెప్పిస్తున్నారు నయనతార. జవాన్ హీరోయిన్ నయనతార లుక్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మరో రేంజ్‌లో ఉండి తీరుతుందని ఫిక్స్ అయ్యారు. ఈ పోస్టర్ వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ అయింది. షారుఖ్ ఇచ్చిన ట్రీట్ సూపర్‌డూపర్ అంటున్నారు ఫ్యాన్స్. సౌత్ ఇండియాలో తలైవిగా, లేడీ సూపర్‌స్టార్‌గా మెప్పించిన నయనతారకు బాలీవుడ్‌లో ఇది తొలి సినిమా. ప్రప్రథమంగా ఆమె ఉత్తరాదిన చేస్తున్న…
‘వ్యూహం’ ఇంటెన్స్ పోస్టర్ విడుదల!
కుట్రలకి, ఆలోచనలకి మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడే వైయస్.జగన్. ఫస్ట్ ఇంటెన్స్ పోస్టర్ ఆఫ్ ‘వ్యూహం’. టెక్నికల్‌గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్ చేయగల పోస్టర్ డిజైనర్స్ అనిల్ అండ్ భాను అనే సంగతి అందరికి తెలిసిందే అని సెన్సేషనల్ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ట్వీటర్ ద్వారా తెలియచేశారు. వైయస్. జగన్ పాత్రను పోషించిన అజ్మల్ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్‌ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లె రకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి ప్రతిభను చూసి ఆశ్యర్యపోతున్నాను అన్నారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. రామదూత క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి…
Intense Poster Of Vyuham Is Here
Vyuham, based on the political situation in Andhra Pradesh, juggling between the malicious narratives of politicians is up for its release soon. The film highlights the character of YS Jagan and the makers have now dropped an intense new poster of the film. Taking to Twitter, RGV shared the poster and it has caught the attention of the audience already. This is a concept poster as it also implies how Jagan, played by Ajmal would react to the malicious narrative on him. The film is produced under Ramaduta Creations and…
‘భోళా శంకర్’లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే తన మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లోని ఒక పాట చిత్రీకరణ నుంచి వీడియోను లీక్ చేశారు. ప్రధాన తారాగణంతో కూడిన జామ్ జామ్ జజ్జనక అనే పాట ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిరంజీవి మరో వీడియో లీక్ చేశారు. ఈ వీడియో అభిమానులు, ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. ‘‘మా కళ్యాణ్ బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకురావడం, నా పాటలకి స్టెప్పులేయడం, నా డైలాగులను ఇమిటేట్ చేసి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైనర్ చేస్తుంటారు. అదే విధంగా నేను మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ‘భోళాశంకర్’లో తన…
Chiru Leaks: Megastar Chiranjeevi Imitates His Brother Power Star Pawan Kalyan In Mega Mass Action Entertainer Bholaa Shankar
Megastar Chiranjeevi earlier leaked a video from the shoot of a song from his mega action entertainer Bholaa Shankar. The song Jam Jam Jajjanaka featuring all the lead cast was released recently to a superb response. Stylish maker Meher Ramesh is directing the movie ambitiously, while Ramabrahmam Sunkara is producing it on a high budget. Chiranjeevi leaked another video. In the beginning, Chiranjeevi is seen recalling a few movies where his brother Power Star Pawan Kalyan imitated him or used references of his movies. Then, Chiranjeevi made a big revelation…
‘హిడింబ’ రివర్స్ ట్రైలర్ విడుదల
యంగ్, ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ థియేట్రికల్ రిలీజ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్), ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హిడింబ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిడింబ థియేట్రికల్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ సెటప్, గ్రాండ్ మేకింగ్, అత్యున్నత సాంకేతికత ప్రమాణాతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్ రివర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజంట్ చేసిన ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో కథ అద్భుతంగా చూపించారు. యూనిక్ థాట్ తో సరికొత్తగా…
