Much anticipated film Bro starring the Powerstar Pawan Kalyan and Sai Dharam Tej in the lead roles is the next big Tollywood film coming under the banner People Media Factory, one of the leading production houses in Telugu cinema. The production banner has joined hands with ZEE Studios Bro which is written and directed by Samuthirakani. Trivikram penned the screenplay and dialogues for the film which is scheduled to cinemas all across the globe on July 28. After her previous outings Check and Ishq, Priya Prakash Varrier bets big on…
Year: 2023
ఫన్ రైడర్‌గా ఆకట్టుకుంటోన్న ‘ప్రేమ్ కుమార్’ ట్రైలర్!
టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్‌తో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభన్ ప్రేమ్‌కుమార్‌గా నవ్వుల్లో ముంచెత్తటానికి సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ వ్యథ పేరుతో ఈ ట్రైలర్‌ను విడుదల చేయటం ఆసక్తికరంగా ఉంది. అసలు హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆసక్తికరంగా మలిచారు. హీరో పెళ్లి వయసు వచ్చిందని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.…
Impressive Trailer Of Santosh Soban Starrer ‘Prem Kumar’ Promises A Fun Rider
Hero Santosh Soban who earned recognition for his knack of choosing different films in Tollywood right from the beginning of his career is now coming as ‘Prem Kumar’ to entertain the audience. His latest film is ‘Prem Kumar’. Actor, Writer Abhishek Maharshi is making his directorial debut with this film. Shiva Prasad Panneeru is bank-rolling this film under Sharanga Entertainments Pvt Ltd. Rashi Singh, Ruchitha Sadineni playing as female leads. Krishna Chaitanya, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Sri Vidya are doing other key roles. Makers released the trailer of ‘Prem…
‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) తెలుగు ట్రైలర్ విడుదల
మారుతున్న ట్రెండ్‌లో ప్రేమకు అర్థం మారిపోయింది. అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి.. నచ్చితే పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాషన్ అని అనుకోవచ్చు. కానీ.. అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవటానికే ఈ లివ్ ఇన్ రిలేషన్ అనే భావన ఉండటంతో చాలా మంది అటు వైపుగానే ఆలోచనలు చేస్తున్నారు. సరే ఇదంతా బాగానే ఉందని అనుకుందాం.. అయితే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది. తనకు కాబోయే అత్తవారితో కలిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెబుతుంది. నిజంగా ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. కాబోయే అత్తా కోడలు.. కలిసి చేసే ప్రయాణం.. వారి మధ్య…
LGM (Let’s Get Married) Is Beautifully Blended With Entertainment & Emotions… Telugu Trailer Released
Dhoni, Sakshi As Producers, Their First Production LGM (Let’s Get Married) Is Ready To Release Definition of love has changed with current trends and times. Boy and Girl are in a live-in relationship and if they find it compatible with each other then only they are heading for a marriage. Many wonder what kind of relationship is this before marriage. But, many believe that live-in relationships help boys understand girls and girls understand boys properly before getting into marriage. Due to this convincing reason many are following this modern path.…
‘S-99 ‘రెండవ టీజర్ ను విడుదల చేసిన మురళీ మోహన్
టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ’ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర…
సుమన్ టివి కి అభినందనలు!
సుమన్ టీవీ లో భారీగా జీతాలు పెంచినట్లు, బెంజ్ కార్లు జర్నలిస్టులకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది! సుమన్ టీవీ శాటి లైట్ కూడా కాదు, జస్ట్ యు ట్యూబ్ ఛానెల్! గొప్ప గొప్ప ఇంటర్వ్యూ లతో జనాన్ని బాగా ఆకర్షించింది! ఎనిమిది ఏళ్లల్లోనే అద్భుతాలు సృష్టిస్తోంది! పేరుకు యు ట్యూబ్ అయినా టెక్నికల్ గా, స్టూడియో సెట్స్ పరంగా శాటి లైట్ టీవీ లను మించిపోయింది! సహజంగా జర్నలిజం రంగం కప్పల సామెత ను గుర్తు చేస్తుంటుంది! పైగా ఆ సామెత జర్నలిస్టులకు బాగా వర్తిస్తుంది. శాలరీ టైం కు ఇవ్వాలని యాజమాన్యాలకు వున్నా “అబ్బే తొందరేం లేదు” అని వారించే ఒక పెద్ద జర్నలిస్ట్ బాస్ ఉండనే ఉంటాడు ప్రతి సంస్థలో! ఒకవేళ ఒక జర్నలిస్ట్ మంచి ఐటమ్ ప్రెజెంట్ చేసినా అది అతడి…
‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుంది : హీరోయిన్ నందితా శ్వేత
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ నందితా శ్వేత విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘హిడింబ’ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? డైరెక్టర్ అనీల్ గారు కథ చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఇది వరకు నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్.…
జూలై 28న రానున్న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్, మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్వరకర్త స్వయంగా కె ప్రణతితో కలిసి ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘జాణవులే’ పాట విడుదల కార్యక్రమం తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ…
Jaanavule, the second single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is a visually delightful, memorable duet
People Media Factory, one of the leading production houses in Telugu cinema, is joining hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film that hits screens on July 28. After the encouraging responses for the posters, promos the teaser and the first single My Dear Markandeya, the second song from Bro, Jaanavule, was launched today. S Thaman composes the music for the film. The composer himself has crooned for the number with K Pranati while Kasarla…
