యూత్ను ఎట్రాక్ట్ చేసే కళ్లు.. ఎవరినైనా ఆకట్టుకునే స్మైల్.. గ్లామర్ ప్లస్ యాక్టింగ్తో సినిమాల్లోకి దూసుకువచ్చిన హీరోయిన్.. సౌమ్య మీనన్ (sowmya menon ). అప్పటికే హీరోయిన్, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి తన పక్కన యాక్ట్ చేయాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ అందాల సుందరి. ఈ రోజు కేరళ కుట్టి బర్త్ డే. సర్కారివారిపాట’ సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘సర’ (SARA)లో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్తూ, ఈ మూవీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో…
Year: 2023
ఆగస్ట్ 18న వస్తోన్న ‘ప్రేమ్ కుమార్’ ఆడియెన్స్ని నవ్విస్తుంది : హీరో సంతోష్ శోభన్
కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్తో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభన్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు . కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ పరిచయ వేదిక కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈవెంట్లో హీరో సంతోష్ శోభన్, హీరోయిన్స్ రుచితా సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్రసాద్, దర్శకుడు అభిషేక్ మహర్షి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.అనంత శ్రీకర్,…
‘Prem Kumar’ Film Which Is Releasing On August 18 Will Surely Make the Audience Smile Heartfully – Hero Santosh Soban
Santosh Soban who earned a name for himself by choosing distinctive films right from the beginning of his career is now coming with his latest film titled, ‘Prem Kumar’. The film which is being made with love and entertaining elements is gearing up to release on the 18th of August. Writer Abhishek Maharshi is making his directorial debut with this film. Shiva Prasad Panneeru is bankrolling this film under the Sharanga Entertainment Pvt Ltd banner. Rashi Singh and Ruchitha Sadineni are playing as female leads. Krishna Chaitanya, Krishna Teja, Sudarshan,…
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ చూస్తే..సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది : కింగ్ నాగార్జున
యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా… నిర్మాత రవిరెడ్డి సజ్జల మాట్లాడుతూ – మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డైరెక్టర్ ఆర్జీవీ మొదలు..ఇప్పటిదాకా ఎంతోమంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన ఘనత నాగార్జున గారికే దక్కుతుంది. ఆ మంచితనమే ఆయన ఛార్మింగ్ లుక్స్…
After Watching the Trailer, I’m now interested to watch the film – King Nagarjuna at Mr Pregnant Trailer Launch Event
Mister Pregnant is produced by Appi Reddy, Ravi Reddy Sajjala and Venkat Annapareddy under Mic Movies banner with young hero Sohail and Roopa Kodavayur as leads. This movie is directed by director Srinivas Vinjanampati. The movie ‘Mr. Pregnant’ is getting ready for release on 18th of this month. King Nagarjuna recently released the trailer of this film. On this occasion, Producer Ravireddy Sajjala said – Thanks to King Nagarjuna garu who came as the chief guest for our trailer release event. He always takes the lead in supporting new people.…
తరుణ్ కు మూడు ముళ్లేసిన నెటిజన్లు!
యువ నటుడు తరుణ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. అయితే కొత్త సినిమా చేస్తున్నాడనే దాని గురించి కాకుండా సామాజిక మాధ్యమాల్లో అతని పెళ్లి సంగతి గురించిజోరుగా చర్చ సాగింది. ఇంతకీ విషయం ఏంటంటే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాగా వైరల్ అయింది. పెళ్లికూతురు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అని వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవలే నీహారికి విడాకులు పుచ్చుకున్నారు. ఇంకేముంది ఇద్దరికీ నెటిజన్లు ముడేశాసారు. ఇంతకీ ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారో కానీ బాగా వైరల్ అయిపొయింది. పెళ్లివార్త వైరల్ కావడంతో చేసేదేముంది పాపం తరుణ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో చాలా సినిమాలు చేసాడు. విజయాలు సాధించాడు. ఇప్పుడు తరుణ్ సినిమాలు…
మెగాస్టార్ చిత్రంలో శర్వానంద్!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఃబ్రో డాడీః రీమేక్కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి కుమారుడిగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినపిస్తూనే ఉన్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్లో శర్వానంద్ని ఓకే చేసినట్లుగా తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ్ణభోళా శంకర్్ణ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా యమ జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా…
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘బాలుగాడి లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘బేగంపేట కుర్రాదాన్ని మామా..’ సాంగ్
శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల అయింది. ఘనశ్యామ్ సంగీతాన్ని సమకూర్చగా ఎల్ శ్రీనివాస్ తేజ్ రాసిన ఈ పాటను ఎమ్ ఎమ్ మానసి అద్భుతంగా పాడారు. ఈ ఐటెం సాంగ్ చిత్రంలో ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది అని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో…
ఆకట్టుకుంటోన్న ‘ఆకాశం దాటి వస్తావా’ టీజర్!
ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న సినిమా `ఆకాశం దాటి వస్తావా`. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ను రిలీజ్ చేశారు నిర్మాతలు. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని…
ఆ ‘నంది’ అవార్డు వేడుకతో ఎలాంటి సంబంధం లేదు : తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి
నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న దుబాయ్లో జరిగే నంది అవార్డ్ వేడుకకు ఫిల్మ్ ఛాంబర్కు ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్లో జరిగే నంది అవార్డుల వేడుక ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతమని పేర్కొంది. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీస్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఈ ఈవెంట్కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ, మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్…
