న‌వీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల

Naveen Polishetty, Anushka 'Miss Shetty Mr. Polishetty' Trailer Released

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అభిమానులు, ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆడియెన్స్ నుంచి నుంచి సుబ్బు, చరణ్, తులసి, శృతి, మీడియా ఫ్రెండ్స్ నుంచి ఐడియల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’…

నెలాఖరులో కొత్త చిత్రాల విడుదల.. 25న ‘గాండీవధారి’ విడుదలకు సిద్దం

Release of new films at the end of the month.. Ready for the release of 'Gandivadhari' on 25th

గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు రాగా.. ఇప్పుడు ఈ నెల చివరి వారంలో మరికొన్ని విభిన్న చిత్రాలు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్‌ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రవీణ్‌ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ’గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఘోస్ట్‌ లాంటి భారీ డిజాస్టర్‌ తర్వాత ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం అటు వరుణ్‌కు ఇటు ప్రవీణ్‌ సత్తారుకు ఎంతో కీలకం. కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బెదురు లంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ…

సినిమాలకు సాయి ధరమ్‌ తేజ్‌ బ్రేక్‌!

Sai Dharam Tej break for movies!

సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మంచి జోష్‌ లో ఉన్నాడు. ఆయనకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. చాలా కాలం తర్వాత అతనికి దక్కిన హిట్‌ ఇది. అతని కెరీర్‌ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా తర్వాత వెంటనే తన మేనమామ, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా మంచి టాక్‌ అందుకుంది. అయితే, ఈ జోష్‌ లో ఆయన మరిన్ని మంచి సినిమాలు తీస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని షాక్‌ ఇచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇవ్వాలి అని అనుకుంటున్నాడట. ఆయన అలాంటి నిర్ణయం…

తెరంగేట్రం చేస్తున్న అర్జున్‌ రెండో కూతురు!

Arjun's second daughter who is making her debut!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే నటిగా తమిళ..కన్నడలో నాలుగైదు సినిమాలు చేసింది. టాలీవుడ్‌ లో కూడా ఆ మధ్య ఓ సినిమా లాంచే చేసారు. అందులో విశ్వక్‌ సేన్‌ హీరో. కానీ హీరోతో వివాదం కారణంగా అర్జున్‌ ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసారు. అయితే నటిగా మాత్రం సక్సెస్‌ కాలేదు. ఐశ్వర్య సినిమాలు చేసి నాలుగేళ్లు దాటింది . చివరిగా 2018లో మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇదే ఏడాది తెలుగు సినిమా లాంచ్‌ అవ్వడం..ఆగిపోవడం అన్ని నెల రోజుల్లోనే జరిగిపోయాయి. అయితే ఇంతలోనే ఐశ్వర్య వివాహం చేసుకుంటుందని వార్తలొచ్చాయి. సినిమాలకు గుడ్‌ బై చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రచారం సాగింది. ఇంతలోనే అర్జున్‌ రెండవ కుమార్తె అంజన కూడా తెరంగేట్రం చేస్తుందన్న వార్త టాలీవుడ్‌…

ఆశిష్‌ మూడో సినిమాకు ముహూర్తం.. అగ్రశ్రేణిని రంగంలోకి దింపిన దిల్‌రాజ్‌

Time for Ashish's third film.

ఈ మూడో సినిమాకి మాత్రం చాలా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలని తీసుకొచ్చాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు, అలాగే ఆస్కార్‌ అవార్డు విజేత, అగ్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు, ఈ ఇద్దరూ కాకుండా, ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లని కూడా తీసుకున్నాడు. ఇలా ఈ మూడో సినిమాకి ఇంతమంది పెద్ద సాంకేంతిక నిపుణులని తీసుకోవడమే కాకుండా, ఈ సినిమా లాంచ్‌ చెయ్యడానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వచ్చారు. ఇలా మూడో సినిమాకి దిల్‌ రాజు తన అన్న కుమారుడి విజయం కోసం అన్నీ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్‌ భీమవరపు కొత్తగా మొదలెట్టిన దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ మీద దిల్‌ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్‌ రెడ్డి ఈ…

సీమా హైదర్‌ నేపథ్యంలో ‘కరాచీ టు నోయిడా’ థీమ్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్‌!

The makers released the theme song of 'Karachi to Noida' in the background of Seema Haider!

సీమా హైదర్‌ .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా కోసం తన నలుగురి పిల్లలతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమ మార్గంలో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘కరాచీ టు నోయిడా’ పేరుతో అమిత్‌ జానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్ర థీమ్‌ సాంగ్‌ ’చల్‌ పడే హైన్‌ హమ్‌’ ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఢల్లీిలోని శంకర్‌ భారతీయ ఆడిటోరియంలో ఈ థీమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటను ప్రీతి సరోజ్‌ ఆలపించగా, నిర్మాత అమిత్‌ జానీ లిరిక్స్‌ రాశారు. కాగా, ఈ చిత్రంలోని సీమా హైదర్‌ పాత్రలో ఫర్హీన్‌…

సినిమా కూడా సీరియస్ సాహిత్యమే అంటున్న ప్రసేన్ @సినిమా!

Prasen @cinema says that the movie is also serious literature!

ఆధునిక యుగంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా విమర్శ లేదు. అందుకు కారణం సీరియస్ విమర్శకులు సినిమాను విశ్లేషించాల్సిన పదార్ధంగా భావించక చులకనగా చూడడమే. కత్తి మహేష్, చల్లా శ్రీనివాస్, సికిందర్, ప్రసేన్, అండ్ యువర్స్ ఒబీడియంట్లి మాత్రమే తరచుగా విరివిగా రాసారు. అయితే వీళ్ళలో తమ విమర్శకు పుస్తక రూపం ఇచ్చిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రసేన్ తన సినీ విమర్శ నంతటినీ ఒక్క చోట చేర్చి ప్రసేన్ @సినిమా పేరుతో పుస్తకంగా మన ముందుంచాడు. గత పదేళ్లలో విడుదలైన సినిమాలలో 125 కు పైగా సినిమాలకు సంబందించిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సినిమాను పొగిడారా తెగిడారా అనే విషయాన్ని పక్కకు పెడితే ఏం చేసినా ప్రసేన్ రాత మాత్రం ఆసక్తిని రేకేత్తించేదిగా ఉంది. పాఠకుడిని ఉత్కంఠ లో ముంచెత్తుతు సమీక్షలను ఉరుకులు పెట్టించాడు. కొన్ని…

Sai Dharam Tej shows his respect for women through the musical short ‘Soul Of Satya’

Sai Dharam Tej shows his respect for women through the musical short 'Soul Of Satya'

Supreme Hero Sai Dharam Tej has always been responsible towards society. His charity acts stem from his strong belief that social good is one’s basic duty as a human. The actor, known for several box-office hits over the years, has always been at the forefront of making donations towards the causes he believes in strongly. A part of his earnings has gone towards charity. He has funded an old age home in Vijayawada, winning the hearts of many. The talented actor, known for meaningful films like ‘Republic’, has also adopted…

మహిళల గొప్పతనాన్ని చాటే ‘సత్య’ లో ఆకట్టుకుంటున్న సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej is impressive in 'Satya' which shows the greatness of women

సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష, బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. ఏ ఫంక్షన్ లో అయినా మహిళల గురించి వారి భద్రత గురించి చాలా గొప్పగా చెప్పే సాయి ధరమ్ తేజ్ కి ఆడవారంటే చాలా గౌరవం.…

Pizza3 Movie Review in Telugu : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్‌!

Impressive horror thriller!

‘పిజ్జా 3: ది మమ్మీ’ సినిమా తెలుగు వెర్షన్ ఈరోజు (ఆగస్టు 18, 2023) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిజ్జా సిరీస్‌లో మూడవ చిత్రం ఇది. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందోతెలుసుకుందాం… కథ: ఒక రెస్టారెంట్ ను నడుపుతూ ఉంటాడు నలన్ (అశ్విన్ కాకుమాను). అతను కయల్ (పవిత్ర మరిముత్తు) కోసం తలదాచుకున్నాడు. కయల్ ఒక యాప్ డెవలపర్, ఆత్మలతో కమ్యూనికేట్ చేయగల యాప్‌ను రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కయల్ సోదరుడు ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారి, అతనికి నలన్ అంటే ఇష్టం ఉండదు. అకస్మాత్తుగా, రెస్టారెంట్‌లో కొన్ని రహస్యమైన విషయాలు జరగడం ప్రారంభం అవుతాయి. వంటగదిలో ప్రతిరోజూ ఒక స్వీట్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ…