Gandeevadhari Arjuna will impress everyone with Good action sequences and emotions: Mega Prince Varun Tej

Gandeevadhari Arjuna will impress everyone with Good action sequences and emotions: Mega Prince Varun Tej

Mega Prince Varun Tej is an action and emotional thriller ‘Gandeevadhari Arjuna’. Sakshi Vaidya played the female lead in the film. Stylish filmmaker Praveen Sattaru has directed and it is produced by Sri Venkateswara Cine Creations. The film releasing on August 25th and the makers are busy with promotions. On this occasion, Mega Prince Varun Tej interacted with the media about the film and shared few interesting things *I have been following Praveen Sattaru’s work from the start. There are sensibilities in his concepts and he tries to do different…

‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫన్ రైడ్ : నిర్మాత సుప్రియ యార్లగడ్డ

'Boys Hostel' Crazy Fun Ride : Produced by Supriya Yarlagadda

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. నేరుగా పెద్ద సినిమాలు నిర్మించే సామర్ధ్యం వున్న మీరు డబ్బింగ్ సినిమాని చేయడానికి కారణం ? మంచి సినిమా కాబట్టి. ట్రైలర్ చూడగానే నవ్వొచింది.…

హిరాణీ దర్శకత్వంలో షారూఖ్‌ ‘డంకీ’

Shahrukh's 'Dunky' directed by Hirani

‘జవాన్‌’ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించనున్న సినిమా ‘డంకీ’. రాజ్‌ కుమార్‌ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్‌ ఖాన్‌ సరసన తాప్సీ పన్ను నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగా నికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీపావళి కానుకగా షారుఖ్‌ డంకీ సినిమా టీజర్‌ ను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌. దీపావళికి విడుదల కానున్న సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్ జిందా హై 3’ (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం.…

తెలుగులో రజనీ సరికొత్త రికార్డు!

Rajini's new record in Telugu!

‘జైలర్’ వీరవిహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత రికార్డులను వెతికి మరీ వాటిని బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తోంది. ప్రతీ ఏరియాలో ‘జైలర్’ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇక తలైవా దాదాపు పుష్కర కాలం తర్వాత హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాసీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. కానీ ‘జైలర్’ మాత్రం ఊహించని రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో రజనీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. అత్యధిక ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టిన తొలి డబ్బింగ్‌ సినిమాగా ‘జైలర్’ రికార్డులకెక్కింది. మాములుగా ఒక సినిమా…

బీదర్‌లో ‘సైంధవ్‌’ పోరాట సన్నివేశాలు!

'Saindhav' fight scenes in Bidar!

వెంకటేష్‌ నటిస్తున్న ’సైంధవ్‌’ సినిమా పూర్తి కావొస్తోంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధికితో పాటు, శ్రద్ధ శ్రీనాథ్‌, రుహాణి శర్మ, ఆండ్రియా జెర్మియా సారా, జయప్రకాశ్‌ ఇలా చాలామంది వున్నారు. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య వుండే అనుబంధం మీద ఉంటుందని తెలిసింది. ఇది ఒక యాక్షన్‌, సైన్స్‌, సెంటిమెంట్‌ అన్నీ ఇందులో వుంటాయని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఎక్కడ జరుగుతోందో తెలుసా? బీదర్‌ లో ’సైంధవ్‌’ టీము పని చేస్తోందని, అక్కడ ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరణ చేస్తున్నారని తెలిసింది. వెంకటేష్‌, విలన్స్‌ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్‌ కొలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పోరాట సన్నివేశం, సినిమాలో చాలా కీలకం అని, అందుకనే అది…

‘బెదురులంక’లో మెగాస్టార్ చిరంజీవి పేరు!

Megastar Chiranjeevi's name in 'Bedurulanka'!

మెగాస్టార్‌ చిరంజీవికి.. యంగ్‌ హీరో కార్తికేయ డైహార్డ్‌ అభిమాని అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. కార్తికేయ పట్ల చిరంజీవి అంతే అభిమానంతో ఉంటారు. ఇలా తన స్పూర్తితో ఎదిగిన వారికి చిరు ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తుంటారు. తమ సినిమా ప్రచారాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. తాజా గా కార్తికేయ నటించిన ‘బెందురులంక 2012’ విడుదలకి రెడీ అవుతోంది. ఇందులో హీరో పాత్ర పేరు చిరంజీవి వాస్తవ పేరుని పెట్టారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి బ్రాండ్‌ ని వాడుతున్నారా? అన్న ప్రశ్నకు కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు శివ. ఓ సన్నివేశంలో శివ బిగిన్స్‌..ఆట మొదలు అన్నట్లు చెప్పాలి. కానీ శివ పేరు చిన్నగా ఉండటంతో దాని…

‘టిల్లూ స్క్వేర్‌’ వర్కౌట్‌ అవుతుందా?!

Will 'Tillu Square' work out?!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్‌ అవ్వలేదు. దీంతో రూట్‌ మార్చిన సిద్ధుకు.. ‘డీజే టిల్లు’ మూవీతో బ్రేక్‌ లభించింది. దీంతో యూత్‌లో ఊహించని క్రేజ్‌ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌’ పేరుతో సీక్వెల్‌ చేస్తూ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా పక్కా హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదటి పార్ట్‌ లో హీరోయిన్‌ ని చివరిలో హీరో ట్విస్ట్‌ ఇస్తాడు. మొదట హీరోయిన్‌ చేసిన నేరం, హీరో మీద పడేలా చేస్తుంది. కానీ, హీరో చాలా తెలివిగా దాని నుంచి తప్పించుకొని, చివర్లో ఆమె…

జాన్వీకపూర్‌ : ఛాలెంజింగ్‌ పాత్రలపై మోజు!

Janhvi Kapoor: Obsession with challenging roles!

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ బాలీవుడ్‌ లో సక్సెస్‌ ఫుల్‌ గా కెరీర్‌ కొనసాగిస్తుంది. ‘ధడక్‌’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సౌత్‌ సినిమాల మీద తన ఆసక్తిని చూపించిన జాన్వీకపూర్‌ యంగ్‌ టైగర్ ఎన్‌.టి.ఆర్‌ ‘దేవర’తో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘దేవర’ సినిమా పాన్‌ ఇండియా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుంది జాన్వీ. సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌, శ్రీదేవి తరహాలో తారక్‌, జాన్వీల కాంబో పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కెరీర్‌ పై ఎంతో సంతృప్తిగా ఉన్న జాన్వీ తాజా ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. అంతేకాదు…

జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

Media Academy financial assistance to journalist families

కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , టూరిజం శాఖామాత్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందజేసే ఆర్థిక సహాయానికై ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన ముఖ్యమంత్రి, కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అన్న అల్లం నారాయణ ఆధ్వర్యంలో,మీడియా అకాడమీ అండగా ఉంటుందని అన్నారు . కష్ట కాలంలో కుటుంబానికి కావాల్సింది ఒక పలకరింపు, మీకు మేము ఉన్నామనే భరోసా, దాన్ని అకాడమీ ఇవ్వడం చాలా గొప్ప సహాయం.అచ్చంపేట జర్నలిస్టు…

Naveen Polishetty and Anushka’s ‘Miss Shetty Mr. Polishetty’ trailer launched by fans and media

Naveen Polishetty and Anushka's 'Miss Shetty Mr. Polishetty' trailer launched by fans and media

Young talented hero Naveen Polishetty and star heroine Anushka Shetty upcoming romantic entertainer ‘Miss Shetty Mr. Polishetty’ is produced by Vamsi and Pramod under the banner of the famous production house UV Creations. The film is helmed by Mahesh Babu.P. On the occasion of Srikrishna Janmashtami festival, ‘Miss Shetty Mr. Polishetty’ is going to release in Telugu, Tamil, Kannada and Malayalam on September 7. Miss polishetty mr polishetty trailer launch event The trailer of this movie was launched in Hyderabad IMAX multiplex on Monday. A large number of fans and…