Bunny congratulates the ‘RX 100’ hero on the success of ‘Bedurulanka 2012’ ‘Bedurulanka 2012’ is running successfully in theatres. Its hero, Kartikeya, heroine Neha Shetty, are on cloud nine. Meanwhile, the Telugu film industry is proud that Icon Star Allu Arjun has bagged a National Award for his impeccable acting in ‘Pushpa: The Rise’. Kartikeya has called on Allu Arjun to congratulate him on becoming the first Telugu actor to win the Best Actor National Award. The ‘RX 100’ actor greatly admires the dedication levels and commitment that Allu Arjun…
Year: 2023
‘బెదరులంక 2012’ విజయం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది : సక్సెస్ మీట్‌లో హీరో కార్తికేయ
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ”మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు… సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే… ‘బెదరులంక 2012’ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు…
యదార్ద సంఘటనలతో ‘నా.. నీ ప్రేమ కథ’ !
అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్ , రామకృష్ణ గౌడ్, శోభారాణి పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘నా.. నీ ప్రేమ కథ’ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. సినిమా చాలా బావొచ్చింది. టీం చాలా కస్టపడి ఈ…
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ హీరోయిన్ శివాని స్పెషల్ పోస్టర్!
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హీరోయిన్ శివాని నాగరం బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో ఆమె నటిస్తున్న వరలక్ష్మి క్యారెక్టర్ లుక్ ను ఈ బర్త్ డే పోస్టర్ లో రివీల్ చేశారు. వరలక్ష్మి లుక్ చూస్తుంటే ఆమె పాత్ర సినిమాలో పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ లా ఉంటుందని తెలుస్తోంది. క్యాజువల్ డ్రెస్ లో ఆమె కాలేజ్ కు వెళ్తున్నట్లు పోస్టర్ లో చూపించారు. హీరో మల్లి లాగే వరలక్ష్మి క్యారెక్టర్…
Ambajipeta Marriage Band team wishes happy birthday to heroine Shivani Nagaram, Teaser coming very soon
Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. The film is directed by newcomer Dushyanth Katikineni, and its first look poster was released recently, creating quite a buzz among movie lovers. Today makers wished…
‘పుష్ప’కు గ్రీటింగ్స్ చెప్పిన శ్రీవల్లి
’పుష్ప: ది రైజ్’ చిత్రంలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. దీంతో ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు స్టార్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భంలో రష్మిక మందన్న తన సహనటుడు అల్లు అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ ని ప్రేమించి పెళ్లాడే ఇష్టసఖి శ్రీవల్లిగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డురావడంపై రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఉల్లాసంగా ఉరుములతో కూడిన చప్పట్లతో నిండిన గదిలో బన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రష్మిక రీషేర్ చేసింది. బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ’పుష్పరాజ్.. అసలు తగ్గేదేలే..అభినందనలు.. ఇది…
మహేష్ సినిమాతో బిజీగా రాజమౌళి!
‘బాహుబలి’తో పాన్ ఇండియాని ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో పాన్ వరల్డ్ ని షేక్ చేసిన దర్శధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ తరవాత మహేష్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ సినిమాకు ఎలా లేదన్నా 3 ఏళ్లు టైం తీసుకునే ఆలోచనలో ఉన్న రాజమౌళి ఆ సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది. మహేష్ తో చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని టాక్. అలా అయితే మరో ఏడాది అంటే నాలుగేళ్ల పాటు రాజమౌళి మహేష్ సినిమా ఉంటుంది. ఇక ఆ తర్వాత జక్కన్న తన లిస్ట్ లో ఒకరిద్దరి హీరోల పేర్లు ఉంచుకున్నాడు. అందులో ఎన్.టి.ఆర్, ప్రభాస్ లు ఉన్నారు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో సినిమాలు చేసిన రాజమౌళి మరో సినిమా ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క…
ట్రాన్స్ జెండర్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ!
భజరంగీ భాయిజాన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, బద్లాపూర్, సాక్రేడ్ గేమ్స్ , లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్న తాజా చిత్రం హడ్డి. ఇప్పటికే ’తాల్’ సినిమా ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితసేన్ అలరించగా.. నవాజుద్దీన్ కూడా హడ్డి చిత్రంలో అలాంటి పాత్రతో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫప్ట్ లుక్, టీజర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా నవాజుద్దీన్ కనిపించనున్నట్లు ట్రైలర్ గమనిస్తే తెలుస్తుంది. అమ్మాయిగా మారాలనుకునే హరి పాత్రలో నవాజుద్దీన్ నటిస్తుండగా. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా…
‘శ్యామ్‌సింగరాయ్’కు దక్కని అవార్డులు.. సోషల్ మీడియాలో అవార్డులపై రచ్చ!
అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్’కు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది. ఇక నాని ‘జై భీమ్’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన’శ్యామ్ సింగరాయ్’ సినిమా ఏడాదినర్థం కిందట విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బెంగాళీ రచయిత శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అంతే అద్భుతంగా…
చంద్రబోస్ 15 ఏళ్ల నిరీక్షణకు తెర!
‘నాటు నాటు’ పాటకుగానూ అంతర్జాతీయ వేదికపై ఆస్కార్,గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న గీత రచయిత చంద్రబోస్ భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించి ’కొండపొలం’ చిత్రంలో ’ధం ధం ధం’ పాటకు ఉత్తమ గీత రచన విభాగంలో చంద్రబోస్‌ను జాతీయ పురస్కారం వరించింది. ఆయనకు దక్కిన తొలి నేషనల్ అవార్డ్ ఇది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ’ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకుని రచ్చ గెలిచాను. ఇప్పుడు ’కొండపొలం’లో పాటతో జాతీయ పురస్కారం సాధించి ఇంట గెలిచాను. ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. ఈ ఏడాదిలో జీవితమే సఫలమైనట్లు అనిపిస్తుంది. నా ఇన్నాళ్ల శ్రమ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్లయింది. ఈ జాతీయ అవార్డు గెలుచుకోవడమన్నది నా 15 ఏళ్ల…
