నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ మూవీలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మణిమేకల పాత్రలో మాళవికా నాయర్ కనిపించనున్నారు. ఆమె లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు. మైకు ముందు నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు ఉంది. అయితే ఆమె పాత్రకు ఈ సినిమాకు కథకు ఉన్న లింకేంటనేది తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాతలు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు,…
Year: 2023
Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram’s spy thriller ‘Devil’
Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The film is Directed by Abhishek Nama. The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The film will be released in theatres on November 24, 2023. On Sunday, the makers released the look poster of…
హీరో శ్రీవిష్ణు విడుదల చేసిన ‘కిస్మత్’ టీజర్
‘కిస్మత్’ నాన్ స్టాప్ కామెడీ : టీజర్ విడుదలలో చిత్ర టీమ్ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేసి సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా…
Sree Vishnu Launched Teaser Of Comrade Film Factory, Atheera Productions Kismat
Comrade Film Factory and Atheera Productions are jointly producing the upcoming buddy comedy Kismat directed by Srinath Badineni. Naresh Agastya, Abhinav Gomatam, and Vishwa Dev are the lead cast of the movie that will see Avasarala Srinivas in a crucial role. Riya Suman is the female lead in the movie produced by Raju, while CH Bhanuprasad Reddy is the co-producer. The film’s first look was released recently and it introduced the main leads of the movie. Today, hero Sree Vishnu launched the teaser of the movie. Three thick friends who…
‘భగవంత్ కేసరి’ చిరస్థాయిగా నిలిచిపోతుంది: నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే…
‘లియో’లో రామ్ చరణ్ ఉన్నాడా?
‘లియో’ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దీని మీద మాత్రం ‘లియో’ యూనిట్ రియాక్ట్ అవడం లేదు. సినిమా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది అడిషనల్ ప్రమోషన్ కింద వాళ్ళు లెక్క కడుతున్నారు. సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడా? లేదా? అనే విషయంపై వాళ్లు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. లోకేష్ కనకరాజ్ కూడా దీని మీద సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. సినిమాకు ఎలాగూ ప్రమోషన్ వస్తుంది కాబట్టి.. అనవసరంగా మాట్లాడి దాని గురించి ఓపెన్ అవ్వడం ఎందుకు అనేది యూనిట్ ఆలోచన. వచ్చే అడిషనల్ పబ్లిసిటీ రాని అంటూ వాళ్ళు కూడా ఊరుకున్నారు. ముందు దీని గురించి చరణ్ ఫాన్స్ పెద్దగా పట్టించుకోకపోయినా కూడా రిలీజ్ డేట్ దగ్గర…
‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ నుంచి ‘హ్యాపీ జర్నీ..’ పాట విడుదల
సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘హ్యాపీ జర్నీ..’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ర్యాప్ మిక్స్ చేసిన ఈ పాట జీవితం అనే జర్నీ గురించి అందులో ప్రేమ, భావోద్వేగాల గురించి వివరిస్తుంది. పాట అహ్లాదంగా మనసుకు హత్తుకునేలా ఉంది. వెంగి రాసిన ఈ పాటను కార్తీక్ ఆలపించారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ ‘‘లవ్, ఎమోషన్స్ కలయికలో ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ సహా…
Happy Journey song from Joruga Hushaaruga Shikaaru Podhama is out now
Young actor Santosh Sobhan and debutant Phalguni Khanna starrer ‘Joruga Hushaaruga Shikaaru Podhama’. The movie is being produced by Praveen Nambaru and Srujan Yerabolu under the banner of Story Cat Entertainments in association with S Originals and MR Production. The film is directed by Subhash Chandra. The film’s first single, “Happy Journey,” was released today by the makers. Exploration, discovery of new worlds, companionship, love, passion, and the beautiful journey. This lovely song, with its musical charm, encompasses all. Naga Vamshi composed a soulful tune full of life, and Vengi’s…
ముంబైలో ప్రారంభమైన ‘వృషభ’ కొత్త షెడ్యూల్.. విడుదల తేదీకి ముహూర్తం ఖరారు!
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ ట్యాగ్ లైన్. శనయ కపూర్, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు. రోజు రోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో…
‘Vrushabha’ Latest Schedule Kick-started In Mumbai… Time Locked For Release Date Announcement
Tollywood Young Hero Roshan Meka, Malayalam Superstar Mohan Lal starrer Pan India Film ‘Vrushabha’… ‘The Warrior Arise’ is the tagline. Shanaya Kapoor, Zahrah Khan are playing key roles. Connect Media, Balaji Telefilms and AVS Studios jointly bank-rolling the film. Nanda Kishore is directing this film. Abhishek Vyas, Vishal Gurnani, Juhi Parekh Mehatha, Shyam Sundar, Ekta Kapoor, Sobha Kapoor, Varun Mathur, Sourabh Mishra are combinely producing ‘Vrushabha’. The film is being made simultaneously in Telugu, Malayalam languages while it is also getting ready to release in Hindi, Kannada, Tamil, languages. The…
