మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్ అవుట్ అన్నారు. కానీ తమన్ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్ పి.ఎస్ .వినోద్ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్. మహేశ్ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా…
Year: 2023
శంకర్ ‘ఇండియన్.2’ సినిమా అప్‌డేట్ వచ్చేసింది…!
27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ‘ఇండియన్ (భారతీయుడు`ఎనిటతిజీని `2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్`2 వస్తోంది. ‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతిగా కమల్ ఎంతటి పవర్‌ఫుల్ రోల్ చేశారో.. ఇప్పుడు అంతకుమించి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు శంకర్. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటింది. పలు కారణాల చేత షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా శంకర్ పూర్తిగా ఈ చిత్రం విూదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని లోలా వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్‌కు సంబంధించి శంకర్ ఓ పోస్ట్ పెట్టారు. ఆదివారం ఈ…
శ్రీల లిప్‌లాక్ సినిమా ఏంటో తెలుసా?
శ్రీలీల ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుని తిరుగులేని అధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాలను లైన్లో పెట్టింది. స్టార్ హీరోలు సైతం తన కాల్షీట్ల కోసం వేచి చూసేలా చేస్తు భారీ పారితోషకంతో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్నది. శ్రీలీల సినిమాలో ఉంది అంటే దానికి ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తున్నది. ఈ అమ్మడు దెబ్బకు అప్పడివరకు ఫుల్ బీజీగా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నాలు వేరే ఇండస్ట్రీల వైపు మళ్లేలా చేసిందంటే శ్రీలీల రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.…
మెగాస్టార్ ‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు!
చిరంజీవి సినీ చరిత్రలో ‘ఖైదీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్ ఫార్మెట్ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40…
ఘనంగా హీరో అర్జున్ కూతురి ఎంగేజ్‌మెంట్!
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్`లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిరదట. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య మధ్య…
First Song From Priyanka Upendra ‘s 50th Film ‘Detective Teekshana’ Is Out… Rage Of Teekshana’ Is Highly Impressive
Action Queen Dr Priyanka Upendra is coming as ‘Detective Teekshana’ which also marks her 50th film. Recently released trailer set the right expectations about the film. This Trivikram Raghu directorial is bankrolled by Guttha Muni Prasanna, Muni Venkat Charan and Purushottam B. Koyyur under Event Linkx Entertainments and SDC Cine Creations banner in an uncompromised manner. Priyanka Upendra makes her entry as ‘Detective Teekshana’ to solve gruesome murders in the film. The film is an amalgamation of Thrilling, Action and Emotional elements together. Priyanka Upendra did the action stunts by…
ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ నుండి మొదటి పాట విడుదల… ఆకట్టుకుంటున్న రేజ్ ఆఫ్ తీక్షణ
యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం గా ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎస్ డి సి సినీ క్రియేషన్స్ బ్యానర్ ల పై ఖర్చుకి వెనుకాడకుండా నిర్మించారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ గా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచింది. నేడు టీమ్ చిత్రం నుండి…
బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్ మార్వెల్స్ దీపావళికి థియేటర్ లో సిద్ధమైంది
బ్రీ లార్సన్, ఇమాన్ వెల్లని, టెయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ మరియు జావే ఆష్టన్ కీలక పాత్రల్లో నటించిన `ది మార్వెల్స్` ఈ దీపావళికి భారతదేశం అంతటా థియేటర్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 10 న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో మాత్రమే థియేటర్లలోచూసేందుకు సిద్ధంగా ఉంది ది మార్వెల్స్ కోసం తాజా ఫీచర్‌లో, బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్ తమ జీవితాలపై కెప్టెన్ మార్వెల్ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుండి అపారమైన స్పందన తో మాట్లాడారు. క్రీ రెనెగేడ్ నుండి శక్తివంతమైన అవెంజర్‌గా రూపాంతరం చెందడం వరకు, ఇప్పుడు 3 మెరుపు సూపర్ హీరోల బృందం యొక్క శక్తివంతమైన నాయకత్వంలో కెప్టెన్ మార్వెల్ యొక్క ప్రయాణం గురించి ఈ ఫీచర్ మొత్తం…
Sonu Sood And Zee Studios’ Action- Packed Fateh’s Wrapped! Actor Shares Unseen Moments with Jacqueline Fernandez With A Heartwarming Note
Sonu Sood has concluded filming for his debut production, ‘Fateh,’ and has delighted his fans by offering them an exclusive look behind the scenes of his upcoming project. The actor recently expressed his gratitude to his co-star, Jacqueline Fernandez, through shared behind-the-scenes photos, which vividly showcase the undeniable chemistry between the two actors. This has left the audience eagerly anticipating the on-screen magic they will bring to the project. The actor captioned his post: “Fateh is just the beginning of a magical journey, and as I wrap up the shoot,…
సూర్య 43వ సినిమా కోసం మళ్ళీ కలిసిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) టీమ్!
విమర్శకుల ప్రశంసలు పొందిన, నేషనల్ అవార్డు-విన్నింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా)కి దర్శకత్వం వహించిన సుధా కొంగర, హీరో సూర్య 43వ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ చిత్రం సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్‌కి ఇది100వ చిత్రం కావడం విశేషం. ‘సూరారై పోట్రు’ సూర్య నటనా జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగిన విశేషమైన చిత్రం. సూరరై పొట్రును రూపొందించిన అసాధారణమైన కోర్ టీమ్ — ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆ సంవత్సరం జాతీయ అవార్డులను గెలుచుకుంది. సూర్య43వ చిత్రం చేయడానికి ఆ టీం మళ్లీ కలిసి రావడం అతని అభిమానులను…
