దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్, రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు. అలా నిన్ను చేరి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? కథ ఎప్పుడు రాసుకున్నారు? ఈ కథను…
Year: 2023
The Emotions In ‘Ala Ninnu Cheri’ Will Haunt, Even After Leaving Theatre: Director Maresh Shivan
Dinesh Tej, Hebba Patel and Payal Radhakrishna starrer feel-good wholesome entertainer ‘Ala Ninnu Cheri’ is presented by Kommalapati Sridhar under the banner of Viision Movie Makers. Director Maresh Shivan included all the elements, to attract all sections of audiences. Kommalapati Sai Sudhakar produced the film with Subhash Anand as the music director. The film is going to release on November 10th. In the meantime, director Maresh Shivan interacted with the media. About the journey of Ala Ninnu Cheri, the director reveals, “I wrote this story in 2012. The story takes…
‘నరకాసుర’ని సూపర్ హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్: : మూవీ టీమ్
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది “నరకాసుర” సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. “నరకాసుర” మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు “నరకాసుర” మూవీ టీమ్. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్ లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో… హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – “నరకాసుర” సినిమాకు థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో…
‘హాయ్ నాన్న’లో గొప్ప మ్యాజిక్ వుంది : అమ్మాడి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది. ఈ పాట నాని,…
‘సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఏదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు : దర్శకుడు ప్రదీప్ మద్దాలి
సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయమయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి.వి.ఎస్.రవి క్రియేటర్ గా వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఆహా లో విడుదలయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు.. హిందూమతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన ‘సర్వం శక్తి మయం’ విశేష ఆదరణతో ఓటిటిలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి తన సంతోషాన్ని, అనుభవాలను పంచుకున్నారు…. మీ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించండి? – మాది రాజమండ్రి. నేను ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐటి లో సి.ఎస్.సిలో టీం లీడ్ గా…
Delighted That ‘Sravanthi’ Ravikishore Sir Is Debuting In Tamil With Kida – Deepavali: Director RA Venkat
Renowned Telugu producer ‘Sravanthi’ Ravikishore is debuting in Tamil cinema with Kida which is dubbed in Telugu as ‘Deepavali’ and the film is releasing in both languages on the 11th of November. On the occasion, the director of the film, RA Venkat has addressed the media and revealed promotional details about the rural drama which has Poo Ramu, Kali Venkat and others int he lead roles. Here’s a transcription of his media interview. Tell us about yourself? I’m from Tamil Nadu. I come from a village named Ramanathapuram, Madurai. I…
Garudan’ who flew to ensure justice; Suresh Gopi is thrilled again in Police Uniform
Scripted by Mithun Manuel Thomas, the movie stars Suresh Gopi and Biju Menon in the role of a cop. ‘Garudan’, directed by debutant Arun Verma, was a thriller film that was highly anticipated since its announcement. Garudan can be described as an investigative story that captures the audience with thrilling twists and dramatic scenes. The film begins with a crime that takes place in the city of Kochi. Suresh Gopi will appear in the film as DCP Harish Madhavan who comes to investigate the case. The film progresses through the…
‘స్రవంతి’ రవికిశోర్ వంటి ప్రొడ్యూసర్ నా ‘దీపావళి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వటం నాకెంతో గర్వంగా ఉంది : చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్
ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘కిడ’ . తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు.ఆర్.ఎ.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బoగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ మాట్లాడుతూ… * మీ నేపథ్యమేంటి? – మాది తమిళనాడు..మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. తాతయ్య, నాన్నమ్మ, అమ్మ వాళ్లే నన్ను పెంచారు. * సినిమా రంగంలోని ఎలా అడుగు పెట్టారు? దర్శకుడు కావాలనే ఆలోచన ఎలా వచ్చింది? – సినిమా…
శ్రీరస్తు.. శుభమస్తు: ఘనంగా వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంగా మార్చుకున్నారు.బుధవారం రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిముషాలకు లావణ్య మెడలో వరుణ్‌తేజ్ మూడు ముళ్లూ వేశారు. ఇరువైపు కుటుంబాల సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీశ్ ఈ పెళ్లిలో సందడి చేశారు. అలాగే హీరో నితిన్ భార్య షాలినీతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఎన్. కన్వెన్షన్‌లో వరుణ్‌తేజ్, లావణ్యల రిసెప్షన్ జరుగుతుంది. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్ 09న కుటుంబ…
‘Ma Oori Polimera-2’ is like my own movie: Hero Adivi Sesh at pre-release event*
*The thriller is up for a grand release in theatres on November 3* Director Dr. Anil Vishwanath proved his mettle as a talented director with the film ‘Ma Oori Polimera’ on OTT. His latest film ‘Ma Oori Polimera-2’ is its sequel. ‘Ma Oori Polimera-2’, produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, is a rare thriller and an even more stunning sequel to be made in Telugu. Starring Satyam Rajesh and Dr. Kamakshi Bhaskarla in lead roles, the film also features Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya…
