సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయమయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి.వి.ఎస్.రవి క్రియేటర్ గా వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఆహా లో విడుదలయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు.. హిందూమతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన ‘సర్వం శక్తి మయం’ విశేష ఆదరణతో ఓటిటిలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి తన సంతోషాన్ని, అనుభవాలను పంచుకున్నారు…. మీ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించండి? – మాది రాజమండ్రి. నేను ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐటి లో సి.ఎస్.సిలో టీం లీడ్ గా…
Month: November 2023
Delighted That ‘Sravanthi’ Ravikishore Sir Is Debuting In Tamil With Kida – Deepavali: Director RA Venkat
Renowned Telugu producer ‘Sravanthi’ Ravikishore is debuting in Tamil cinema with Kida which is dubbed in Telugu as ‘Deepavali’ and the film is releasing in both languages on the 11th of November. On the occasion, the director of the film, RA Venkat has addressed the media and revealed promotional details about the rural drama which has Poo Ramu, Kali Venkat and others int he lead roles. Here’s a transcription of his media interview. Tell us about yourself? I’m from Tamil Nadu. I come from a village named Ramanathapuram, Madurai. I…
Garudan’ who flew to ensure justice; Suresh Gopi is thrilled again in Police Uniform
Scripted by Mithun Manuel Thomas, the movie stars Suresh Gopi and Biju Menon in the role of a cop. ‘Garudan’, directed by debutant Arun Verma, was a thriller film that was highly anticipated since its announcement. Garudan can be described as an investigative story that captures the audience with thrilling twists and dramatic scenes. The film begins with a crime that takes place in the city of Kochi. Suresh Gopi will appear in the film as DCP Harish Madhavan who comes to investigate the case. The film progresses through the…
‘స్రవంతి’ రవికిశోర్ వంటి ప్రొడ్యూసర్ నా ‘దీపావళి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వటం నాకెంతో గర్వంగా ఉంది : చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్
ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘కిడ’ . తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు.ఆర్.ఎ.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బoగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ మాట్లాడుతూ… * మీ నేపథ్యమేంటి? – మాది తమిళనాడు..మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. తాతయ్య, నాన్నమ్మ, అమ్మ వాళ్లే నన్ను పెంచారు. * సినిమా రంగంలోని ఎలా అడుగు పెట్టారు? దర్శకుడు కావాలనే ఆలోచన ఎలా వచ్చింది? – సినిమా…
శ్రీరస్తు.. శుభమస్తు: ఘనంగా వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంగా మార్చుకున్నారు.బుధవారం రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిముషాలకు లావణ్య మెడలో వరుణ్‌తేజ్ మూడు ముళ్లూ వేశారు. ఇరువైపు కుటుంబాల సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీశ్ ఈ పెళ్లిలో సందడి చేశారు. అలాగే హీరో నితిన్ భార్య షాలినీతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఎన్. కన్వెన్షన్‌లో వరుణ్‌తేజ్, లావణ్యల రిసెప్షన్ జరుగుతుంది. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్ 09న కుటుంబ…
‘Ma Oori Polimera-2’ is like my own movie: Hero Adivi Sesh at pre-release event*
*The thriller is up for a grand release in theatres on November 3* Director Dr. Anil Vishwanath proved his mettle as a talented director with the film ‘Ma Oori Polimera’ on OTT. His latest film ‘Ma Oori Polimera-2’ is its sequel. ‘Ma Oori Polimera-2’, produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, is a rare thriller and an even more stunning sequel to be made in Telugu. Starring Satyam Rajesh and Dr. Kamakshi Bhaskarla in lead roles, the film also features Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya…
“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది: “మా ఊరి పొలిమేర -2 “ ప్రీరిలీజ్ వేడుకలో హీరో అడవి శేష్
“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళవారం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ కథానాయకుడు అడవి శేష్‌తో పాటు బ్లాక్‌బస్టర్ నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషించిన దర్శకుడు కరుణకుమార్ తో, ప్రముఖ గాయకుడు పెంచలదాస్‌తో పాటు చిత్రంలో నటించిన నటీనటులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు. ఈ వేదికపై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు అడవి…
“నరకాసుర” సూపర్ హిట్ అవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాం : హీరో రక్షిత్ అట్లూరి
“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్, తన కెరీర్ విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు రక్షిత్ అట్లూరి. – “నరకాసుర” మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను…
We are confident that “Narakasura” will be a super hit – Hero Rakshit Atluri
“Narakasura” starring Rakshit Atluri of “Palasa” fame. Aparna Janarthan and Sankeerthana Vipin are going to be seen as heroines. The film is produced by Dr. Ajja Srinivas under the banners of Sumukha Creations and Ideal Film Makers. Directed by Sebastian Nova Acosta Jr. “Narakasura” movie is going to be released in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada languages on 3rd of this month. On this occasion, Rakshit Atluri interacted with media about the film. – The movie “Narakasura” is set in a coffee estate on the borders of AP and…
‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ క్రైమ్.. కామెడీ.. థ్రిల్లర్: దర్శకుడు జి.సందీప్
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం.. కిరీటి దామరాజు మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా. దర్శకుడు సందీప్ చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. అంతే కాదు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. సినిమాను తెరకెక్కించడంతో తన ఐడెంటిటీ చూపించాడు’’ అని అన్నారు. మౌనిక కలపాల మాట్లాడుతూ “ఏ నటికైనా ఓ సినిమా…