Tiger nageswara rao telugu movie review : ఆకట్టుకునే ‘టైగర్ నాగేశ్వరరావు’

Tiger nageswara rao telugu movie review : Impressive 'Tiger Nageswara Rao'

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా నటించిన చతాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (20, అక్టోబర్- 2023) ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి థియేటర్లల్లో అడుగుపెట్టింది. మరి.. అనుకున్న అంచనాలను ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం…. కథ : దొంగతనాలే వృత్తిగా కాలం గడుపుతుంటారు స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులు వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా వారిని అణిచివేస్తుంటారు. ఇవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు? ఆయా పరిస్థితులపై ఎలాంటి పోరాటం…

అల్లరి నరేష్‌ చేతులమీదుగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌ లాంచ్

Allari Naresh's poster launch of 'Thoughts are not happening'

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’  . శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్  చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’’ అని అన్నారు. హీరో శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ ”క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. నరేష్‌గారు క్రైమ్‌, కామెడీ జానర్‌ చిత్రాలెన్నో చేశారు. ఈ…

డిసెంబర్ లో సెట్స్ కి “డ్యూడ్” : ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ !

"Dude" to the sets in December: A heartwarming love story in the background of football!

యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా… స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” కూడా త్వరలో మొదలు కానుంది!! ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే… కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది.…

ప్రతి సీన్‌ను ఆస్వాదిస్తున్నా : విశాల్‌

Enjoying every scene : Vishal

మార్క్‌ ఆంటోనీ సూపర్‌ హిట్‌ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు విశాల్‌. సినిమా సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌విూదున్న ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రస్తుతం విశాల్‌ 34తో బిజీగా ఉన్నాడు. మేకర్స్‌ ఇప్పటికే విశాల్‌ 34 అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేయగా.. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్‌ ఉన్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో జోష్‌ నింపుతోంది విశాల్‌ టీం. చివరి షాట్‌.. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్‌ డైరెక్షన్‌లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయడం జరిగింది. టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ త్వరలోనే.. అంటూ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్‌ చేశాడు విశాల్‌. మొత్తానికి ఒకేసారి షూటింగ్‌తోపాటు టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ న్యూస్‌ షేర్‌…

‘లియో’ సినిమాకు ముగ్గురు భామలు!

Three brothers-in-law for the movie 'Leo'!

తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది కీర్తిసురేశ్‌. ఈ భామతోపాటు రెండు భాషల్లో మంచి క్రేజ్‌ ఉన్న తారల్లో ముందువరుసలో ఉంటారు ఐశ్వర్యలక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్‌. ఎప్పుడూ ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే ఈ ముగ్గురు హీరోయిన్లు సరదాగా సినిమాకెళ్లారు. ఇంతకీ వీళ్లంతా ఏ సినిమా వెళ్లారనే కదా విూ డౌటు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన లియో. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. చెన్నైలోని వెట్రి థియేటర్‌లో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్‌లో సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగారు. ఇప్పుడీ సెల్ఫీ నెట్టింట ట్రెండిరగ్‌ అవుతోంది. విజయ్‌ క్రేజ్‌కు ఫిదా అయ్యే వారిలో సెలబ్రిటీలు కూడా ఎక్కువే ఉంటారని.. తాజా సెల్ఫీతో మరోసారి రుజువు చేస్తున్నారు ముగ్గురు…

తండ్రి సినిమాలో కూతురు ఎంట్రీ!?

Daughter's entry in father's movie!?

జనవరిలో ‘పఠాన్‌’, తాజాగా ‘జవాన్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో కలిసి ఓ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్నారు. షారుక్‌, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వచ్చే ఏడాది నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్‌ దశలో ఉంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి యాక్షన్‌ సన్నివేశాలను దాదాపు 6 నెలలపాటు విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్‌ ‘డంకీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

బాలయ్య యాక్షన్‌ సీన్లతో థియేటర్‌ దద్దరలిల్సాందే..!

Balayya's action scenes make the theater roar..!

”అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది’ అంటూ టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రైలర్‌ అయితే మరో లెవల్‌ . గత చిత్రాల మాదిరి కాకుండా డిపరెంట్‌ లుక్‌, మ్యానరిజంతో కనిపించారు బాలయ్య. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడు. అనిల్‌ కామెడీకి బాలయ్య మాస్‌ ఎలిమెంట్స్‌ కలిస్తే థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. భారీ అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం. ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ చూసిన కొందరు ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’… సినిమా సూపర్‌హిట్‌ అని అభిప్రాయ పడుతున్నారు. ఇది టిపికల్‌ బాలయ్య స్టైల్‌ సినిమా కాదు.…

జూ.ఎన్టీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం!

A rare honor for Jr. NTR!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌ పాత్రతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు తారక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. నెట్టింటి ఈ వార్త వైరల్‌ అవుతోంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘డెడికేషన్‌ కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ ఇనస్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. తారక్‌తోపాటు మరో నలుగురు హాలీవుడ్‌ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్‌కు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’లో…

ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదంటోంది శృతిహాసన్‌!?

Shruti Haasan says there is no such idea at the moment!?

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శ్రుతీహాసన్‌. అంతే కాదు సంగీత దర్శకురాలిగా.. గాయనిగా రాణిస్తూ, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌ అనిపించుకుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి తరచూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె రాజకీయ రంగం ప్రవేశంపై ఆసక్తికరంగా ఉందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! తాజాగా మరోసారి ఇదే ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. కోయంబత్తూర్‌లో ఓ వేదికపై మీడియాతో మాట్లాడుతుండగా ఓ విలేకరి రాజకీయాలపై ఆసక్తి గురించి ప్రస్తావించారు. దీనికి శ్రుతీ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని చెప్పారు. సినిమా, నటన ఇవే తనకు ఆసక్తికర విషయాలని చెప్పారు.…

‘రౌద్ర‌రూపాయ న‌మ:’ నుండి సెకండ్ లిరిక‌ల్ వీడియోసాంగ్ లాంచ్!!

Second Lyrical Video Song Launch from 'Raudhrupaya Nama:'!!

`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో రావుల ర‌మేష్ క్రియేష‌న్స్ పతాకంపై పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో రావుల ర‌మేష్ నిర్మిస్తోన్న చిత్రం `రౌద్ర రూపాయ న‌మః` …ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్ర‌ముఖ న‌టుడు సాయి కుమార్ లాంచ్ చేశారు. `త‌ళుకు త‌ళుకుమ‌ను తారా..కులుకులొలుకు సితారా ` అంటూ సాగే ఈ పాట‌ను సురేష్ గంగుల ర‌చించ‌గా జాన్ భూష‌ణ్  స్వ‌ర‌ప‌రిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది. RoudraRupayanamaha Song Release With Sai Kumar సాయి కుమార్ మాట్లాడుతూ…“రౌద్ర‌రూపాయన‌మః` టైటిల్ చాలా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌. ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌ను చూశాను. ఒక డ్యూయెట్‌, మ‌రొక‌టి ఐటెమ్ సాంగ్ రెండూ సాంగ్స్ చాలా బాగా తీశారు.  కొరియోగ్రాఫ‌ర్, డైర‌క్ట‌ర్…