తెలుగింటి కోడలు కాబోతున్న మరాఠీ సోయగం!

‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ సోయగం మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో […]

అనసూయ.. నెటిజన్లకు మరోసారి టార్గెట్‌ !

అనసూయ టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్‌ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్‌ అయింది. ప్రస్తుతం టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక […]

రెండో పెళ్లి గురించి ఫైర్‌అయిన ప్రగతి..

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని […]

రూమర్స్‌ను ఎదుర్కోవటం మామూలే… పట్టించుకోను : కృతిసనన్

‘‘జీవితంలో అద్భుమైన క్షణాలు ఒక్కసారే వస్తాయి. ఆ ఫీలింగ్‌ గొప్పది. ఇటీవల జాతీయ అవార్డును రాష్ట్రపతితో అందుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. మరాఠీ రీమేక్‌ అయిన ‘మిమి’లాంటి మహిళా ప్రాధాన్య పాత్ర ‘మిమి రాథోర్‌’ […]

అంతా తమనే చేశాడు.. ‘గుంటూరు కారం’లో ఎన్నో విశేషాలు

మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్‌ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్‌ అవుట్‌ అన్నారు. కానీ తమన్‌ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ […]

శంకర్‌ ‘ఇండియన్‌.2’ సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది…!

27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఇండియన్‌ (భారతీయుడు`ఎనిటతిజీని `2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి […]

శ్రీల లిప్‌లాక్‌ సినిమా ఏంటో తెలుసా?

శ్రీలీల ఇప్పుడు ఈ పేరు సౌత్‌ ఇండియా అంతటా మారుమ్రోగుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్‌ […]

మెగాస్టార్ ‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు!

చిరంజీవి సినీ చరిత్రలో ‘ఖైదీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్‌ ఫార్మెట్‌ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్‌ సినిమా లెక్క […]

ఘనంగా హీరో అర్జున్‌ కూతురి ఎంగేజ్‌మెంట్‌!

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్‌`లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ […]