బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ టైటిల్ గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా లో దూసుకు వెళ్ళింది. ది ఎటాకర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ మరియు బోయపాటి శ్రీను,,రామ్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూపించాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సింగిల్ “నీ చుట్టు చుట్టు” ప్రోమో ఆగస్టు 1వ తేదీన ఉదయం 10:26 గంటలకు విడుదల కానుంది. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రామ్ మందపాటి గడ్డంతో మాస్ గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది. పోస్టర్ సూచించినట్లుగా…
Month: July 2023
Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Sreeleela, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Skanda 1st Single Nee Chuttu Chuttu On August 3rd
Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s most awaited mass action entertainer Skanda received an overwhelming response for its title glimpse. The Attacker is the tagline of the movie and Boyapati Sreenu shows Ram in a never-seen-before mass avatar. Here comes a big update. The musical promotions of the movie will kick-start from tomorrow. A promo of first single Nee Chuttu Chuttu will be unveiled on August 1st at 10:26 AM. The lyrical video of this dance number will be released on August 3rd at 9:26 AM. Ram looks…
అంగరంగా వైభోవంగా ‘సగిలేటి కథ’ మూవీ ట్రైలర్ విడుదల
హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. అలాగే, ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు విచ్చేసారు. అంతే కాకుండా, డ్యాషింగ్ డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ ఈ చిత్ర బృందానికి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. ఈ చిత్రం రుచికరమైన చికెన్…
‘Sagileti Katha’ is a rooted story with many surprises: Makers @ trailer launch event
Rayalaseema-based ‘Sagileti Katha’ is driven by universal content: Makers ‘Sagileti Katha’, produced by Ashok Arts and Shade Entertainment, is led by the talented Raviteja Mahadasyam and Vishika Kota. Set in a Rayalaseema village, this content-driven film is written, edited, shot and directed by newcomer Rajasekhar Sudmoon. The comedy-drama will be released in theatres in September. On Monday, the film’s Trailer launch event was held in the presence of presenter and actor Navdeep. The event began with a funny skit centered on the pride of a hen. The film partly revolves…
సమంత గురించి హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోన్న న్యూస్ ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడిందా? అందుకే సినిమాలకు గ్యాప్ ఇస్తుందా..? ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోన్న న్యూస్ ఇదే! తన ఈ సమయాన్ని స్నేహితులతో గడుపుతూ వారితో టూర్స్ కు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ కు మంచి క్రేజ్ దక్కించుకుంది. అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈమె ఫాలోయింగ్ ను దక్కించుకుంది. సామ్ ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘యశోద’ మూవీ రిలీజ్ సమయంలో సమంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. అప్పటి నుంచి మొన్నటి వరకు రెగ్యులర్ ట్రీట్ మెంట్…
‘గుంటూరు కారం’ పరిస్థితి ఏంటంటే..?!
తెలుగు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ కు సంగీతాన్ని అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన బిగ్ స్టార్స్ సినిమాలకు థియేటర్లు దద్దరిల్లేలా సంగీతం అందిస్తున్నారు. బడా స్టార్స్ క్రేజ్ కు తగ్గట్టుగా మోతమోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సంగీతాన్ని అందిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి తెలిసింది. ఆ మధ్య థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు షికారు చేశాయి. వీటికి ఆయన తన తాజా ఇంటర్వ్యూల్లో స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది…
‘భోళా శంకర్’ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 M+ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్న చెల్లెల బంధం సినిమాకు ప్రధాన…
Victory Venkatesh Launched The Thumping Number Hukum From Superstar Rajinikanth, Nelson, Sun Pictures, Asian Multiplexes Pvt Ltd. Jailer
Superstar Rajinikanth and director Nelson are set to offer a full meal treat with their first collaborative project Jailer. It’s an action comedy in where Rajinikanth will be seen in the titular role. It is produced by Kalanithi Maran of Sun Pictures. Anirudh Ravichander scored the music and the makers released the second single Hukum. Victory Venkatesh did the honours of launching the Telugu version of the song. Anirudh who never disappoints has come up with a thumping tune. The beats are highly energetic, and so are the vocals. The…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ హుకుం సాంగ్ విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘జైలర్’తో ఫుల్ మీల్ ట్రీట్‌ను అందించబోతున్నారు.యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సెకండ్ సింగిల్ ‘హుకుం’ పాటని మేకర్స్ ను విడుదల చేసారు. తెలుగు వెర్షన్ పాటను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రేక్షకులని ప్రతిసారి అలరించే అనిరుధ్ ‘హుకుం ‘పాట కోసం థంపింగ్ ట్యూన్ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్ గా వున్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ…
దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ నుంచి హల్లా మచారే పాట విడుదల
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కింగ్ ఆఫ్ కోత’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైయింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ పుట్ ట్యాపింగ్ నెంబర్ గా ఈ పాటని స్వరపరిచారు జేక్స్ బిజోయ్. ఎల్‌వి రేవంత్, సింధూజ శ్రీనివాసన్ ఎనర్జిటిక్ గా పాడిన పాటకు కృష్ణకాంత్ సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జీ స్టూడియోస్, వేఫేరర్…