Dulquer Salmaan has become a huge star across different languages. The Malayalam young actor has grown his reputation as one of the best actors of current generation at Pan-India level. He is a bonafide Pan-India popular Star. Post the Blockbuster result of his last outing, Sita Ramam, The sensational actor has decided to join hands with Venky Atluri for his next Pan-India film. Venky Atluri delivered a big blockbuster with Dhanush Sir/Vaathi. The movie propelled his reputation as a filmmaker with huge social responsbility. He delivered a major success at…
Month: July 2023
మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు : విష్వక్‌సేన్
‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేక మేడలు’ చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘‘రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు…
‘PekaMedalu’ is a Best film : Hero Vishwaksen
‘PekaMedalu’ is a film directed by Neelagiri Mamilla, starring Vinod Kishan and Anusha Krishna of ‘Na Peru Shiva’ and ‘Andagaram’ fame. It is known that Sethupathi gained recognition in the film ‘Baahubali’ and 2019, the film ‘Evvarikee Cheppoddu ‘ Under the banner of Crazy Ants Productions was self-produced. The teaser of the film ‘Peka Medalu’ produced by him was released in Hyderabad on Wednesday. VishwakSen, who was present as the chief guest, released the teaser. Vishwaksen said, “It is a pleasure to become a producer while acting as Rakesh Ytakar.…
4kలో ఆల్-టైమ్ ఫాంటసీ క్లాసిక్ ‘భైరవద్వీపం’
వైవిధ్యమైన కథలను స్వాగతించే నటసింహ నందమూరి బాలకృష్ణ 1993లో తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతాన్ని సృష్టించేందుకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి పనిచేశారు. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించింది. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ని ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్ 5, 2023న అప్‌గ్రేడ్ చేసిన 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తోంది. చంద్ర శేఖర్ కుమారస్వామి, క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ పి.దేవ్ వర్మ ‘భైరవ ద్వీపం’ 4కె విడుదలతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్ గా…
పెదకాపు-1 మ్యూజికల్ వేవ్ – మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘చనువుగా చూసిన’ ప్రోమో విడుదల
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆస్థాన విద్వాంసుడు మిక్కీ జె మేయర్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు ఈ మెలోడీ స్పెషలిస్ట్ సంగీతం అందించారు. సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెదకాపు-1’ కోసం వీరిద్దరూ జతకట్టారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన తారాగణం. ‘చనువుగా చూసిన’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ఆరంభించారు. మిక్కీ జె మేయర్ ప్లజంట్ మెలోడీని కంపోజ్ చేసారు. ప్రోమో అందరినీ అలరిస్తుంది. ఆర్కెస్ట్రేషన్, వాయిస్, లిరిక్స్ రొమాంటిక్ నంబర్‌కు తగ్గట్టుగా వున్నాయి. విరాట్ కర్ణ , ప్రగతి శ్రీవాస్తవ ఈ పాటలో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. విరాట్ కర్ణ రస్టిక్ గెటప్‌లో కూల్‌గా…
Dive Into Musical Wave of Peddha Kapu-1, Promo Of First Single Chanuvuga Chusina Scored by Mickey J Meyer Is Out Now
Mickey J Meyer is the Asthana Vidhwansakudu of director Srikanth Addala. The melody specialist composed music for almost all the movies of the sensible director. The duo teamed up for the upcoming new-age intense political action entertainer Peddha Kapu-1 produced by Miryala Ravinder Reddy of Dwaraka Creations who delivered the sensational blockbuster Akhanda. Virat Karrna and Pragati Srivastava are the lead cast. Dive into the musical wave, as the makers unveiled a promo of the first single Chanuvuga Chusina. Mickey J Meyer composed a soulful melody and even the promo…
ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ జూలై 28న విడుదల
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న’కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్’ టీజర్ జూలై 28న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ గొడ్డలి పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తున్న లుక్ ఇంట్రస్టింగా…
6 hilarious moments from Ram Charan’s Interview with Tanmay Bhatt that will make you fall in love with him more
6 things about Ram Charan that make him relatable and funny – Check out his interview now In a whirlwind of success and joy, Global Ram Charan has been soaring high in 2023. After winning the hearts of audiences worldwide to the arrival of his sweet baby girl, Ram Charan is the most sought out man of the year in the industry right now. In a recent YouTube interview with the ever-entertaining Tanmay Bhatt, Ram Charan took centre stage, revealing 6 entertaining things in this fun-filled tête-à-tête with Tanmay Bhatt,…
జీవితంలోని బంధాలు, బంధుత్వాల గురించి చెబుతూ వినోదాత్మకంగా రూపొందిన సినిమా ‘ఎల్‌జీఎం’ : నిర్మాత సాక్షి ధోని
ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్తగారితో కలిసి ఉండలేనని, వేరు కాపురం పెడతామని పెళ్లికి ముందే ఆ కాబోయే వరుడితో అంటే.. తనకు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతానని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు తల్లి.. మరో వైపు కాబోయే భార్య మధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married). ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి…
‘LGM – Let’s Get Married’ Showcases Bondings & Relations In An Entertaining Manner – Producer Sakshi Dhoni .. LGM Releasing On August 4th
A girl who is about to marry and start a new life along with her husband says she doesn’t want to live along with her mother-in-law. She makes a strange condition,that she wants to go on a trip with her future mother-in-law so that they get to know each other. How the boy struggle between his would be and his mother… all these portrayed as a tale of love and family entertainer, LGM (Lets Get Married). Indian legendary cricketer MS Dhoni forayed into Film Production with this film. LGM stars…