‘బింబిసార’తో గత ఏడాది కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టాడు. ఈ ఏడాది అమిగోస్ అంటూ ఓ ప్రయోగం చేశాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ నాటి కాలానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. డెవిల్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. అలాంటి సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం… కథలోకి వెళితే… డెవిల్ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంది. అది కూడా మద్రాసు ప్రావీన్స్ చుట్టూ జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటీష్ ఏజెన్సీలకు లీక్స్ అందుతాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని…
Year: 2023
మళ్లీ బిజీ అవుతున్న నిత్యామీనన్!
ఆ మధ్య కాస్త నిదానించిన నిత్యామీనన్ గత ఏడాది ’తిరు’ సినిమాతో మళ్లీ జూలు విదిల్చింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాదాపు తన కెరీర్ ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చిన ‘తిరు’ నిత్యామీనన్ కి మళ్లీ పెద్ద బ్రేక్‌గా నిలిచిందని చెప్పక తప్పదు. ఆ తర్వాత ’కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్ కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళంలో జయం రవి హీరోగా తను నటిస్తున్న చిత్రం ‘కాదలిక్క నేరమిల్లె’. 60ఏళ్ల క్రితం ఇదే పేరుతో తమిళంలో ఓ చిత్రం రూపొందింది. ఆ సినిమా ఇప్పటికీ అక్కడ క్లాసిక్. ఆ పేరుతో ఇప్పుడు సినిమా చేయడం అంటే నిజంగా సాహసమే. ఉదయ్‌నిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన భార్య కిరుతిగ ఉదయ్‌నిధి దర్శకురాలు. ఈ సినిమా గురించి…
‘బబుల్‌గమ్’ అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్.. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ రవికాంత్ పేరేపు
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. బబుల్‌గమ్ తో జర్నీ ఎలా మొదలైయింది ? ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ…
‘డెవిల్’ చిత్రంలో సంగీతం సహజంగా ఉండాలనే సంప్రదాయ వాయిద్యాలు వాడాం: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్
డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. * డెవిల్ సినిమా విషయంలో సంగీతం, నేపథ్య సంగీతానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు. అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయని అనుకోలేదు. అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. * అర్జున్ రెడ్డి తరువాత నన్ను బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చేశారు. కానీ నాకు పాటలకు…
GLOBAL STAR RAM CHARAN THE PROUD OWNER OF HYDERABAD TEAM IN INDIAN STREET PREMIER LEAGUE
The Indian Street Premier League (ISPL), an innovative tennis ball T10 cricket tournament staged within the confines of a stadium, is elated to announce Global Star Ram Charan as the proud owner of the Hyderabad team. This groundbreaking revelation adds another luminary name to the list of Bollywood superstars venturing into team ownership, including Akshay Kumar (Srinagar), Hrithik Roshan (Bengaluru), and Amitabh Bachchan (Mumbai), collectively amplifying cricket fervor to unprecedented levels nationwide. Ram Charan’s association with ISPL transcends mere ownership; it symbolizes a dynamic collaboration poised to ignite the flames…
‘బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్’ నన్ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది : హీరో ఇంద్రసేన
శాసనసభ చిత్రంతో కథానాయకుడి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రసేన. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని, శాసనసభ తరువాత మంచి ఆఫర్లు వరిస్తున్నాయని చెబుతున్న ఇంద్రసేన నటించిన తాజా చిత్రం ‘బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్’. ప్రముఖ దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్.రమేష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రసేనతో జరిపిన ఇంటర్వూ ఇది… శాసనసభ తరువాత ఇంత గ్యాప్ తీసుకున్నారెందుకని? శాసన సభ చిత్రం నటుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ బాధ్యతగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.శాసనసభ సినిమా కంటే ముందే ఓకే చేసిన సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్. ఈ చిత్రం కూడా…
‘ముఖ్య గమనిక` ఫస్ట్ సింగిల్ ఆ కన్నుల చూపుల్లోనా.. విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా `ముఖ్య గమనిక`. లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వేణు మురళిధర్.వి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాజశేఖర్, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ ముఖ్య అతిధిగా హాజరై `ముఖ్య గమనిక` ఫస్ట్ లిరికల్ సాంగ్ `ఆ కన్నుల చూపుల్లోనా..` రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా… దర్శకుడు బాబీ మాట్లాడుతూ – “బన్నీగారిని ఎప్పుడు కలవడానికి వెళ్లినా ఇన్నోసెంట్‌గా ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్లి కూర్చోబెట్టడం..టీ, కాఫీల గురించి అడుగుతూ ఉండేవాడు. విరాన్ అల్లు అర్జున్ గారికి బందువులు అవుతారని నాకు నిజంగా తెలీదు..తను ఎప్పుడూ చెప్పేవాడు…
జనవరి 21న శిల్పకళావేదికలో జరగబోయే ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను : నిర్మాత దిల్ రాజు
దివంగత గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులతో 1999లో ప్రారంభమైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. గురు రామాచారి ఆధ్వర్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎందరో గాయనీ గాయకులను అందించిన ఈ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకలను జనవరి 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… గురు రామాచారి మాట్లాడుతూ ‘‘‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సంస్థ నుంచి ఇప్పటికే చాలా మందవి ప్రొఫెషనల్ సింగర్స్ వచ్చారు. నేను చాలా మంది గురువుల దగ్గర సంగీతాన్ని అభ్యసించాను. ఈ క్రమంలో సంగీతం పట్ల అభిరుచి ఉన్న పిల్లలను చేరదీసి పాటంటే ఏంటి? అందులోని మాధుర్యం ఏంటి? అందులో గ్రామర్ ఎలా ఉంటుంది? ఇలా చాలా విషయాలను నేర్పిస్తూ వారిని పెద్ద సినిమాల్లో పాడే…
ఇండియాలో రూ.100 కోట్లను దాటిన షారూక్ ఖాన్ ‘డంకీ’
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను హృదయాలను డంకీ చిత్రం గెలుచుకుంటోంది. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం అత్యద్భుతమైన స్పందనను రాబట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ప్రేక్షకులు సినిమా కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే డంకీ సినిమా ఇండియాలో రూ.100 కోట్ల వసూళ్లను సాధించటం విశేషం. పఠాన్, జవాన్ సినిమాల తర్వాత షారూక్ ఖాన్ నటించిన డంకీ సినిమా రూ.100…
Dunki : SRK – Rajkumar Hirani’s Dunki continues winning hearts, crosses 100 Cr in India
Rajkumar Hirani’s Dunki has significantly made its mark from the first day itself. With its heart warming and touching story, the film is winning hearts of audiences, and has emerged as a first choice impressing the audience of all the age groups. This film has also been receiving love from the NRI audience as its very relatable to them.After leaving its mark on the audience’s mind, the film made its presence at the box office by entering the 100 Cr. club in India in just 4 days. Dunki becomes the…