కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘బెదురులంక 2012’లో చిత్ర పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తున్నారని తెలియజేసింది. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ… లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ… అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ,…
Year: 2022
మంచి చిత్రాలను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు : హిట్ 2 సక్సెస్ మీట్‌లో నాని
‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన హిట్ యూనివర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నాని మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వాల్ పోస్టర్ టీంకు థాంక్స్. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ వెంకట్ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు.…
Audience will celebrate New Year after watching ‘Korameenu’ on December 31: Actor Anand Ravi at song launch event
‘Korameenu’, a raw and rustic film set in the backdrop of Jalaripeta, stars Anand Ravi, Harish Uthaman and Shatru in key roles. The film’s teaser was released recently and it has been a big hit. Today, at an event held in Hyderabad, the film’s song ‘Telisindi Ley’ was released. The makers said that ‘Korameenu’ is a gripping tale involving three major characters: a powerful cop, a driver and his wealthy boss. The premise is that of the cop’s moustache getting removed by a mystery character. The song launch event was…
డిసెంబర్ 31న వస్తున్న ‘కొరమీను’ చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు: : సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆనంద్ రవి
ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత్…
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న ’18 పేజీస్’ నుండి క్రేజీ యూత్ అంతం “టైం ఇవ్వు పిల్ల” లిరికల్ వీడియో విడుదల
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, “నన్నయ్య రాసిన” అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలో 18పేజిస్ చిత్రం నుండి తమిళ స్టార్ హీరో శింబు పాడిన “టైం ఇవ్వు పిల్ల కొంచెం…
The Upbeat Second Single “Time Ivvu Pilla” sung by STR from 18 Pages is out now
One of the most anticipated romantic films from the Geetha Arts is 18 Pages. Nikhil and Anupama Parameswaran are working together again after the recent blockbuster Karthikeya 2 and their chemistry seems just right. Bunny Vaas from Geetha Arts-2 is producing the project while Palnati Surya Prathap who previously directed Current and Kumari 21F is handling the direction. The film will be releasing worldwide on December 23rd. Today makers delighted fans and audiences by releasing second single “Time Ivvu Pilla” It’s a single vocal lead song and STR had sung…
రవితేజని చూస్తే చాలు పాటలు పుడతాయి : ధమాకా’ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇంటర్వ్యూ
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ధమాకా’ మ్యూజిక్ ఇంపాక్ట్ ఎలా వుంటుంది ? ‘ధమాకా’ నుండి విడుదలైన ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాట మిలియన్స్ కొలది…
Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views, 1M+ Likes
Prasanth Varma Cinematic Universe is a Pan-India shared universe of original Indian superhero movies created by creative director Prasanth Varma. The first feature of the universe titled HANU-MAN starring talented young hero Teja Sajja is gearing up to give an experience like never before for the audience across all languages. The makers awestruck the entire nation with the teaser of the movie. Every frame was so captivating, and the presence of Lord HANUMAN gave goosebumps to one and all. Prasanth Varma is lauded for his vision and Teja Sajja made…
50 మిలియన్ + వ్యూస్..1మిలియన్ + లైక్స్ ని క్రాస్ చేసిన ‘హను-మాన్’ టీజర్!
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లార్డ్ హను మాన్ ప్రజన్స్ అందరికి గూస్బంప్స్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు. తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1మిలియన్+ లైక్స్ తో అరుదైన రికార్ద ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గద్దతో…
సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘గుర్తుందా శీతాకాలం’ కనెక్ట్ అవుతుంది : మాటల రచయిత లక్ష్మీ భూపాల్
మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ “గుర్తుందా శీతాకాలం”. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా. నర్మిస్తున్నారు.కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా మాటల రచయిత లక్ష్మీ భూపాల్…
