ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ పాగల్ చిత్రం కనెక్ట్ అవుతుంది: నివేదా పేతురాజ్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్...
