సూపర్ స్టార్ మహేష్ బాబు -కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిలిచిపోయే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ ను మేకర్స్ కాస్త నెమ్మదిగానే ప్రారంభించనున్నట్టు తెలిసింది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నట్టు తెలిసింది. మరి అది కూడా బహుశా సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే అయ్యుంటుందని తెలుస్తుంది. మరోపక్క ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి!!
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...