కొత్త సంవత్సరం కొత్త కొత్త సినిమాలతో సరికొత్తగా ఉండబోతుంది. అయితే సంక్రాంతికి ముందుగానే థియేటర్లో పండుగ చేయడానికి ముందే వస్తున్న సినిమా త్రిబుల్ ఆర్. దీని తరువాత వరుసగా రాబోతున్న పెద్ద సినిమాలు భీమ్లా నాయక్, ‘రాథే శ్యామ్’. ఇందులో ఏదో ఒక సినిమా పోస్టుపోన్ అవబోతుంది అనేది తాజా సమాచారం.అయితే ‘రాథే శ్యామ్’ సినిమానే పోస్ట్ పోన్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉందట! దానికి రెండు రీజన్స్ కూడా ఉన్నాయి.. ఒకటి హీరో ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి ఉన్న హెల్దీ రిలేషన్ షిప్ అయితే.. రెండో రీజన్ ‘రాథే శ్యామ్’ ప్రొడ్యూసర్ విక్రమ్.. రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్ అవడం.. చూడాలి మరి…’రాథే శ్యామ్’ తగ్గుతుందో లేదో..!!
‘రాథే శ్యామ్’ విడుదల బ్రేక్!?
