టిపిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలని రైతుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు మోడీ ఇద్దరు ఇద్దరే మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ టిపిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ నీలం వెంకట్ స్వామి నియోజకవర్గ నాయకులు బీర్ల అయిలయ్య పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ ఎంపీపీ అశోక్ కొమర్రాజు కటకముల సాగర్ రెడ్డి వెంకట రాజు. లోకేష్ ఉప్పలయ్య సంపత్ నరేష్ రాము అనిత సంపత్ యాదగిరి మధు విక్రమ్ మొదలగువారు పాల్గొన్నారు.
Related posts
-
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
Spread the love సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ... -
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Spread the love సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్... -
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
Spread the love వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె...