యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.ఏ ఏజాజ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రతీ ఏడు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహించడం జరుగుతుందని, ఎందరో నిరుపేదలకు సాయం చేస్తూ అడుగడుగునా నేనున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటున్నారని, అందులో భాగంగానే కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి, జైనుద్దీన్, కోటగిరి చందు గౌడ్ అంగడి ఆంజనేయులు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బాబా, శమి, పాము అనితా,తదితరులు పాల్గొన్నారు
Related posts
-
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
Spread the love సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ... -
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Spread the love సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్... -
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
Spread the love వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె...