‘రావణాసుర’లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది : రైటర్ శ్రీకాంత్ విస్సా

‘రావణాసుర’లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది: రైటర్ శ్రీకాంత్ విస్సా

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సా మీడియాతో మాట్లాడుతూ ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు. ఎక్కువగా రవితేజ గారి సినిమాలకి పని చేస్తుంటారు.. ఆ కిటుకు ఏమిటి? – కిటుకు ఏం లేదండీ. మా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని అనుకుంటా. నేను చెప్పే కథ ఆయనకి నచ్చుతుంది. ఇక టైగర్ నాగేశ్వర్ రావు విషయానికి…